Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Sep 19, 2018 | Last Updated 1:19 am IST

Menu &Sections

Search

సమంత సలహా పై వెన్నెల కిషోర్ చిందులాట !

 సమంత సలహా పై వెన్నెల కిషోర్ చిందులాట !
సమంత సలహా పై వెన్నెల కిషోర్ చిందులాట !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
‘గీత గోవిందం’ సూపర్ సక్సస్ కు విజయ్ దేవరకొండ మ్యానియాతో పాటు వెన్నెల కిషోర్ కామెడీ టచ్ కూడ విపరీతంగా సహకరించింది అని విమర్శకులు కూడ అంగీకరిస్తున్న నిజం. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ కమెడియన్ గా ఇండస్ట్రీని షేక్ చేస్తున్నఈ కమెడియన్ కోసం దర్శకులు రచయితల చేత ప్రత్యేకమైనకామెడీ ఎపిసోడ్స్ రాయిస్తున్నారు అంటే ఇతడి హవా ఏ రేంజ్ లో కొనసాగుతోందో  అర్ధం అవుతోంది. 
VENNELA KISHORE COMEDY AT SAMANTHA INTERVENTION!
ఇది ఇలా ఉండగా నాగ చైతన్య నటిస్తున్న ‘శైలజా రెడ్డి అల్లుడు’ మూవీ పై ఇప్పటికే అక్కినేని కాంపౌండ్ ప్రత్యేక శ్రద్ద పెట్టిన విషయం తెలిసిందే. ఈవిషయాలలో భాగంగా సమంత నాగార్జునల సలహా మేరకు ‘శైలజా రెడ్డి’ మూవీలో  ఎనిమిది నిమిషాల పాటు ఉండే ఒక సీన్ ను మారుతీ క్రియేట్ చేనట్లు సమాచారం. ఈసీన్ ఈమూవీ క్లైమాక్స్ ముందు వస్తుందని తెలుస్తోంది.  
VENNELA KISHORE COMEDY AT SAMANTHA INTERVENTION!

తెలుస్తున్న సమాచారం మేరకు ఈ సీన్ అంతా దాదాపు చీకట్లో సాగుతుందని అంటున్నారు. ఈసీన్ చాలా హిలేరయస్ కామెడీతో ఉండటంతో ఈమూవీని చూసే ప్రేకషకులు థియేటర్స్ లో తెగ నవ్వు కుంటారని తెలుస్తోంది. వాస్తవానికి ఈసీన్ ముందుగా స్క్రిప్ట్ లో లేదు. సినిమా షూట్ అంత పూర్తి అయిన తరువాత ఈమూవీని చూసిన నాగార్జున సమంతల చర్చలలో ఈ ఐడియా వచ్చినట్లు టాక్.
VENNELA KISHORE COMEDY AT SAMANTHA INTERVENTION!
ఈ ఐడియావచ్చిన వెంటనే ఈ సీన్ కు సంభందించి స్క్రిప్ట్ ను పూర్తి చేసిన మారుతి వెన్నెల కిషోర్ దగ్గర మూడురోజులు ప్రత్యేకంగా డేట్ లు తీసుకుని ప్రత్యేకంగా షూట్ చేనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అన్ని పనులు పూర్ర్తి చేసుకుని చివరి దశలో ఉన్న ఈమూవీని ఈ వారంలోనే సెన్సార్ చేయించి ఆఖరి నిమషం సమస్యలు లేకుండా చూసుకోవాలని మారుతి ఆలోచన అంటున్నారు.. 


VENNELA KISHORE COMEDY AT SAMANTHA INTERVENTION!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
శర్వానంద్ శ్రీకాంత్ అడ్డాల మధ్య అరవింద్ రాయబారం !
చిరంజీవి యూత్ లుక్ కోసం అనుష్క ఫార్ములా !
బాలకృష్ణకు సోకిన కౌశల్ మ్యానియా !
యూటర్న్ తో వ్యూహాత్మక బిజినెస్ చేసిన సమంత !
హాట్ న్యూస్ గా మారిన బాలకృష్ణ అర్దరాత్రి చిందులు !
అరవింద సమేతలో ఊహించని త్యాగాలు టెన్షన్ లో బయ్యర్లు !
సైరా టీమ్ ను కలవర పెడుతున్న చిరంజీవి యంగ్ లుక్ !
చరణ్ వెంకటేష్ లను కలవర పడుతున్న ఎన్టీఆర్ బయోపిక్ వ్యూహాలు !
మావకు హ్యాండ్ ఇచ్చి మహేష్ చెంత చేరిన సుధీర్ బాబు !
శివ ముహూర్తంలో ఆర్ ఆర్ ఆర్ ప్రారంభం !
టాప్ హీరోల సినిమాల పై మారుతి నెగిటివ్ ఒపీనియన్ !
 సమంత కొత్త నిర్ణయాలకు షాక్ లో చైతు నాగార్జునలు !
షాకింగ్ సైరాలో ఒక్క సీన్ కోసం 45 కోట్లు !
 డిప్రెషన్ మటుమాయం చేసే సి ఫుడ్ !
హాట్ టాపిక్ గా మారిన నాగచైతన్య క్షమార్పణలు !
షాకింగ్ గీతా మాధురితో వెనుకపడ్డ కౌశల్ !
సమంతకు శాపంగా మారిన శైలజా రెడ్డ్డి కలెక్షన్స్ !
షాకింగ్ అరవింద సమేత విడుదల డేట్ పై నెగిటివ్ సెంటిమెంట్ !
హాట్ టాపిక్ గా మారిన బాలయ్య  కోటరీలో మార్పులు !
వెంకీ అట్లూరి ప్రయోగానికి సహనం కోల్పోతున్న నాగ్ !
సమంత అభిమానుల ప్రశ్నలకు కార్నర్ అవుతున్న చైతన్య !
సైమా అవార్డుల ఫంక్షన్ లో బయటపడని రాజకీయం !
2.0 కు బాహుబలి సమస్యలు !
యూటర్న్ సక్సస్ లో సమంత తప్పులు !
సైరాకు ఊహించని మరో పెను ప్రమాదం !
బొప్పాయి ఆకులతో ఆరోగ్యం !
 త్రివిక్రమ్ వెంకటేష్ ల కలయిక వెనుక పవన్ అజ్ఞాత హస్తం !
రోడ్డున పడ్డ దాసరి ఆస్థుల వివాదాలు !
మహేష్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కమెడియన్ !
తారక్ సాఫ్ట్ లుక్ లో కొరవడ్డ మ్యాజిక్ !
దిల్ రాజ్ తీరు పై అనుమానాలు !
యాత్ర బయో పిక్ కు విజయ్ దేవరకొండ చేయూత !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..