Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Feb 21, 2019 | Last Updated 5:31 am IST

Menu &Sections

Search

మా సంఘానికి డబ్బులు లేవా... వీళ్ళు మారరా..!

మా సంఘానికి డబ్బులు లేవా... వీళ్ళు మారరా..!
మా సంఘానికి డబ్బులు లేవా... వీళ్ళు మారరా..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

మా అసోసియేషన్ మాటల వింటుంటే ఆశ్చర్య కరంగా ఇంకొక పక్క వీరు మాట్లాడుతుంటే చిరాకుగా ఉంటుంది . కోటి రూపాయిల నుంచి పాతికకోట్ల వరకు రెమ్యూనిరేషన్ తీసుకునే హీరోలు మనకు వున్నారు. వీరందరూ సభ్యులుగా వున్న మా అసోసియేషన్ బిల్డింగ్ నిర్మాణానికి మాత్రం జనాల దగ్గర చందాలెత్తుతున్నారు. అమెరికా వెళ్లి కార్యక్రమాలు చేసి, జనాల దగ్గర డబ్బులు లాగడమే తప్ప, వీరు జేబుల్లోంచి తమ సంఘం కోసం, తమ సంఘ భవనం కోసం డబ్బులు తీసే ఆలోచన చేయడంలేదు.

maa-asscoiation-sivaji

మా అధ్యక్షుడు శివాజీ రాజా చెప్పిన లెక్కల ప్రకారం, మా దగ్గర వున్న నిధులు అయిదు కోట్లు. గతంలో రెండుకోట్లు వుండేవి. చిరంజీవిని అమెరికా తీసుకెళ్లడం ద్వారా ఓ కోటి సంపాదించారు. మరో రెండు కోట్లు యాడ్ చేయగలిగారు. ఇంకో అయిదు కోట్లు జోడించాలని ప్రయత్నం. దానికోసం మహేష్ ను, ప్రభాస్ ను, నాగార్జునను తీసుకెళ్తారట.


maa-asscoiation-sivaji

ప్రభాస్, మహేష్, రామ్ చరణ్, ఎన్టీఆర్, బన్నీ ఈ అయిదుగురు ఇరవై కోట్లకు పైగా తీసుకునే హీరోలు. మెగాస్టార్ చిరంజీవి వుండనే వున్నారు. వీళ్లు తమ సంఘానికి ఒక్కో కోటి విరాళం ఇచ్చినా చాలు. ఆరుకోట్లు వచ్చి పడతాయి. రవితేజ, బాలకృష్ణ, వెంకీ, నాగార్జున, అయిదు నుంచి పదికోట్లు తీసుకునే హీరోలు. ఈ నలుగురు తలా యాభై లక్షలు ఇచ్చినా చాలు. మరో రెండు కోట్లు రాలతాయి. వీళ్ల అసోసియేషన్ కు జనాలే డబ్బులు ఇవ్వాలి. ఇది చాలదన్నట్లు సంఘంలో పోగెట్టిన డబ్బుల్లో మళ్లీ కుంభకోణాలు కూడానూ. జనాలకు సినిమా పిచ్చి పోయే వరకు వీళ్ల వ్యవహారం ఇలాగే వుంటుంది. 

maa-asscoiation-sivaji
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
శంకర్ పరిస్థితి ఏంటి ఇలా అయిపొయింది
ఆ ఎమ్మెల్యేల పరిస్థితి ఘోరంగా తయారైంది... జగన్ దగ్గరకు రానీయటం లేదు
ప్రభాస్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన వరలక్ష్మీ
జగన్ తో భేటీలు ... టీడీపీ నేతలకు ఇంత భయమెందుకు ..!
ఆస్టేలియా విజయాన్ని జవాన్లకు అంకితం ఇస్తాము : షమీ
లోకేష్ మళ్ళీ తనను తానూ బుక్ చేసుకున్నాడు
జగన్ తో నాగార్జున భేటీ వెనుక అసలు కథేంటి ...!
తెలుగు దేశాన్ని వీడబోతున్న తరువాత ఎంపీ ఎవరో తెలుసా ...!
 చంద్ర బాబు తప్పిదాలే  ... 40 మంది జంప్ ..!
ఎట్టకేలకు #RRR గురించి స్పదించిన రాజమౌళి ... బాహుబలి కి మించి ... !
మునుపుటి వెస్ట్ ఇండీస్ కనిపించింది ..!
వైసీపీ లోకి రాబోతున్న తరువాత ఎమ్మెల్యే ఎవరో తెలుసా ...!
టీడీపీ నేతలు లోకేష్ ను పొగుడుతున్నారా ... కామెడీ చేస్తున్నారా ...!
వైస్సార్సీపీ పార్టీలోకి వలసలు ... కానీ ..!
జగన్ సభ కు ఆ నేత హాజరయ్యాడు ...ఖుషి లో వైస్సార్సీపీ ...!
జగన్ గురి చూసి  దెబ్బ కొట్టాడు ... మరి బాబు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు ...!
బీసీలకు జగన్ వరాల జల్లు ..!
ఈ జనాలు ఏంటి జగన్ ... ఎక్కడ తగ్గడం లేదే ...!
అఖిల్ కు హిట్ ఇవ్వటం కోసం రంగం లోకి దిగిన అల్లు అరవింద్ ..!
ఎన్టీఆర్ ట్రైలర్ : ఆ ఒక్క సీను సినిమాను నాశనం చేసే టట్లుందే ...!
పుల్వామా టెర్రర్ : సెహ్వాగ్ తన ఉదారతను చాటుకున్నాడు ..!
లోకేష్ సోషల్ మీడియా కు దూరంగా ఉంటే బెటర్ ... లేదంటే ఒకటే ట్రోలింగ్ ..!
జగన్ ఆ విషయం లో చంద్ర బాబు ను మించి పోయాడు ..!
ఒక పక్క తీవ్రవాదులు దాడులు చేస్తే ... ఇదేనా నీ సీరియస్ నెస్ మోడీ జీ ...!
జగనా మజాకా .. వలస వచ్చే నేతలకు తన దైన మార్క్ చూపిస్తున్నాడు ...!
టీడీపీ నుంచి తరువాత పడబోయే వికెట్స్ వీరే ..!
జగన్ పార్టీ లోకి టీడీపీ నేతలు అందుకే జంప్ అవుతున్నారా ..!
ఆ ఒక్క గుణం జగన్ ను  మంచి లీడర్ గా నిలబెట్టింది ..!
టీడీపీ నేత సోమిరెడ్డి రాజీనామా ... ఓటమిల దండయాత్ర కొనసాగేనా ..!