Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Sep 24, 2018 | Last Updated 11:05 pm IST

Menu &Sections

Search

సైరా క్లైమాక్స్ లో అల్లూరిసీతారామరాజు !

సైరా క్లైమాక్స్ లో అల్లూరిసీతారామరాజు !
సైరా క్లైమాక్స్ లో అల్లూరిసీతారామరాజు !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అత్యంత భారీ బడ్జెట్ లో ‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేయాలి అన్న ధ్యేయంతో నిర్మింపబడుతున్న ‘సైరా’ మూవీ పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. చిరంజీవి పుట్టినరోజునాడు విడుదలైన ఈమూవీ టీజర్ కు అనూహ్య స్పందన రావడంతో ఈమూవీకి సంబంధించిన పనుల పై మరింత శ్రద్ధ పెట్టి వచ్చే సమ్మర్ కు ఎట్టి పరిస్తుతులలోను ‘సైరా’ విడుదల చేయాలి అన్న ధ్యేయంతో చిరంజీవి చరణ్ లు అడుగులు వేస్తున్నారు. 
ALLURI SEETHARAMARAJU IN SAIRA CLIMAX!
వాస్తవానికి ఈసినిమా కథ 18వ శతాబ్దంలోని ‘ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి’ జీవితంలో కావడంతో అతడి జీవితానికి సంబంధించి చారిత్రక ఆధారాలు చాల తక్కువగా ఉన్నాయి. దీనితో అనేక కల్పనలు సృష్టించి ‘సైరా’ కథలో మార్పులు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 
ALLURI SEETHARAMARAJU IN SAIRA CLIMAX!

చరిత్రకారుల కథనాల ప్రకారం ‘ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి’ తలను నరికి అలనాటి బ్రిటీష్ వారు నరసింహా రెడ్డి కోటకు వేళ్ళాడతీసారు. ఇప్పుడు యథాతధంగా ఈమూవీ క్లైమాక్స్ లో అటువంటి సీన్ పెడితే చిరంజీవి అభిమానులు అంగీకరించరు కాబట్టి ‘సైరా’ క్లైమాక్స్ ఎలా తీయాలి అన్న చర్చలకు ఒక పరిష్కారం దొరికినట్లుగా వార్తలు వస్తున్నాయి. 
ALLURI SEETHARAMARAJU IN SAIRA CLIMAX!
ఈమూవీ క్లైమాక్స్ లో నరసింహా రెడ్డి పాత్రను పోషిస్తున్న చిరంజీవి తల నరికే సీన్ పెట్టకుండా నరసింహ రెడ్డి స్ఫూర్తి తో ఎవరెవరు తిరుగుబాటు చేశారు ? స్వాతంత్ర పోరాటంలో ఈ నరసింహరెడ్డి ప్రభావం ఎంత వరకు దోహద పడింది అన్న విషయాలను వాయస్ ఓవర్ లో వివరిస్తూ ‘ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి’ తరవాత పుట్టుకొచ్చిన భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు లాంటి విప్లవ వీరుల్ని తెరపై మాంటేజ్ షాట్లలో చూపిస్తూ ఈమూవీ క్లైమాక్స్ కు ముగింపు ఇవ్వాలని ఒక స్థిర నిర్ణయానికి మెగా కాంపౌండ్ వచ్చినట్లు టాక్. అంతేకాదు ఈ వాయస్ ఓవర్ ను పవన్ కళ్యాణ్ చేత ఇప్పించి మరో సంచలనం సృష్టించాలని చరణ్ ఆలోచన అని అంటున్నారు..  


ALLURI SEETHARAMARAJU IN SAIRA CLIMAX!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎన్టీఆర్ బయోపిక్ కోసం బాహుబలి రివర్స్ టెక్నిక్!
దేవదాస్ ఇన్ సైడ్ టాక్ !
షాకింగ్ రవితేజా కోసం త్యాగం చేస్తున్న చైతన్య !
పూజా హెడ్గే మాటలకు త్రివిక్రమ్-జూనియర్ లకు దిమ్మతిరిగింది!
నాని ఉలిక్కిపాటులో నాగార్జున బయటపెట్టిన సీక్రెట్ !
 జూనియర్ కు సహాయపడుతున్న పవన్ పై రిసెర్చ్ !
పుట్టినరోజున ఊహించని క్లారిటీ ఇవ్వబోతున్న ప్రభాస్ !
మారువేషంలో సుధీర్ బాబు రిసర్చ్ !
ఎన్టీఆర్ బయోపిక్ లో సుమంత్ కు బాలకృష్ణ చేసిన సహాయం !
ఎన్టీఆర్ బయోపిక్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నాగార్జున !
 పవన్ ఆర్ధిక సంక్షోభం పై షాకింగ్ న్యూస్ !
జూనియర్ అభిమానుల కామెంట్స్ కు ఖంగారు నిర్ణయాలలో త్రివిక్రమ్ !
జూనియర్ అభిమానుల టార్గెట్ తో నోటా కు లైన్ క్లియర్ !
విజయ్ దేవరకొండ కు షాక్ ఇచ్చిన సంపూ కొబ్బరిమట్ట ఈవెంట్ !
కొరటాల టచ్ ని ప్రదర్శిస్తున్న అరవింద సమేత !
బిగ్‌ బాస్‌ లో ట్విస్ట్ దీప్తికి న‌కిలీ ఓట్లు కౌశల్ ఆర్మీ తీవ్ర ఆరోపణలు !
రష్మిక మందన టాటూ వెనుక డార్క్ సీక్రెట్ !
మహేష్ భయాలను బయటపెట్టిన సుధీర్ బాబు !
రొట్టెల పండుగలో పవన్ వెంట అలీ !
షాకింగ్ సద్గురు జగ్గీ వాసుదేవ్ ను ప్రశ్నించిన విజయ్ దేవరకొండ!
బాహుబలి లోని లోటును ఆర్ఆర్ఆర్ లో పూడుస్తున్న ఆప్రముఖ వ్యక్తి !
ఎన్టీఆర్ ఎఎన్ఆర్ వివాదాల వైపు మళ్ళని బాలయ్య !
త్రివిక్రమ్ ప్రయోగాల పై జూనియర్ అభిమానులలో పెరిగిపోతున్న ఆందోళన !
నాని వ్యక్తిత్వం పై నాగార్జున ఆసక్తికర కామెంట్స్ !
అఖిల్ మిస్టర్ మజ్ను టీజర్‌పై ఘాటైన సెటైర్లు !
ఎన్టీఆర్ బయోపిక్ లో సుమంత్ పెంచిన ఎఎన్ఆర్ క్రేజ్ !
రామ్ చరణ్ సైరా బడ్జెట్ వెనుక ఆ అజ్ఞాత వ్యక్తి !
దేవదాస్ బయ్యర్లకు కౌశల్ శాపం !
బన్నీనిర్ణయాలను ప్రభావితం చేయాబోతున్న అరవింద సమేత !
 జార్జియాలో చిరంజీవి కోసం అతి జాగ్రత్తతలతో సైరా టీమ్ !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..