Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jan 24, 2019 | Last Updated 3:53 pm IST

Menu &Sections

Search

కమెడియన్ గానే బెటర్ సక్సెస్ అందుకున్నా!

కమెడియన్ గానే బెటర్ సక్సెస్ అందుకున్నా!
కమెడియన్ గానే బెటర్ సక్సెస్ అందుకున్నా!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరమీదకు రానున్న ‘అరవింద సమేత’ చిత్రంలో నందమూరి మనవడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా ప్రముఖ మెడల్, స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే జంటగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ చిత్రంతో కమెడీ హీరో సునీల్ మళ్లీ కమెడియన్ గా యూటర్న్ తీసుకున్నారు.  నిన్నటిదాకా హీరోగా నటించిన సునీల్‌ మళ్లి హాస్య పాత్రలకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆయన నటిస్తున్న చిత్రం సిల్లి ఫెల్లోస్‌. నరేష్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

sunil-narehs-ap-political-updates-telangana-politi

పూర్ణ, చిత్ర శుక్లా నాయికలుగా నటిస్తున్నారు. బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భీమినేని శ్రీనివాసరావు దర్శకుడు. ఈ చిత్రంలో తాను చేసిన పాత్ర విశేషాలు సునీల్‌ వివరించారు. ఓ ఇంటర్వ్యూలో సునీల్ మాట్లాడుతూ …నరేష్‌తో కలిసి గతంలో తొట్టిగ్యాంగ్‌, కితకితలు లాంటి చిత్రాల్లో నటించాను. మాకు మంచి అనుబంధం ఉంది. నేను హీరో నుంచి మళ్లి హాస్య పాత్రలు చేయాలనుకున్నప్పుడు మొదట అరవింద సమేత వీర రాఘవ చిత్రాన్ని అంగీకరించాను. 


sunil-narehs-ap-political-updates-telangana-politi

తమిళ చిత్రం రీమేక్‌ అయినా సాధ్యమైనంత మనకు తగినట్లు మార్చాం. ఇతర భాషా చిత్రాలు రిమేక్ చేసినవి బాగా ఆడాయి..కొన్ని దెబ్బతిన్నాయి.  అలా రీమేక్‌ చిత్రాలు చేయడంలో ఒక సేఫ్‌ గేమ్‌ ఉంటుంది. బాలీవుడ్‌లో సల్మాన్‌ ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌ ఇప్పుడున్న స్థాయికి రీమేక్‌ సినిమాలే కారణం. నేను హీరోగా చేసిన చిత్రాల్లో ఎక్కువగా హాస్యం పండించలేదు. ఇప్పుడీ సినిమాలో మళ్లి అవకాశం వచ్చింది. మళ్లి కమెడియన్‌గా చేయడం నాకు తేడా ఏమీ అనిపించడం లేదు. నా నట జీవితంలో ఇదో దశ అనుకుంటున్నానని అన్నారు సునీల్. గతంలో నేను నటించిన చిత్రాల్లో హీరోకన్నా నాకే ఎక్కువ పేరు వచ్చినవి కూడా ఉన్నాయి. ఏది ఏమైనా కెరీర్ కొనసాగించాలంటే..మంచి పాత్రలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. 

sunil-narehs-ap-political-updates-telangana-politi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నా ఫోన్, ట్విటర్‌ ఖాతా హ్యాక్‌ చేశారు! : నటి హన్సిక
అమెరికాలో కాల్పుల కలకలం..ఐదుగురు మృతి!
వెంకి,వరుణ్, రవితేజ కాంబినేషన్ లో ‘ఎఫ్3’రాబోతుందా?!
ఎస్వీ రంగారావు బయోపిక్ రాబోతుందా?!
మధుమేహ వ్యాధికి వేపను మించిన చక్కటి మందు!
చలి కాలం లో పవర్ యోగాలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసా?
నటి హన్సికకు గాయాలు!
ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ!
సింగిల్ ఫ్రేమ్ లో ముగ్గురు స్టార్ హీరోలు!
జాన్వి డ్యాన్స్ ప్రాక్టీస్ అదుర్స్!
ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్!
ఈ ఇద్దరూ ఎవరు చెప్పండి? : రాంగోపాల్ వర్మ
క్రీడల నేపథ్యంలో  'అధిరో క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి' తొలి చిత్రం ప్రారంభం
ఆ రెండు మూవీస్ హిట్ కావడం సంతోషంగా ఉంది:ఆదినారాయ‌ణ‌
కేప్సికం-కోడిగుడ్డ కర్రీ
సిరిధాన్యాలు అంటే ఏమిటి ?
టేస్టీ..వెరైటీ రొయ్యల పచ్చడి..!
బెస్ట్ ఫీచర్స్ తో..వివో వై89 స్మార్ట్‌ఫోన్ విడుద‌ల‌!
 నష్టాల్లో ముగిసిన మార్కెట్లు!
కిడ్నీ స్టోన్ డైట్: ఈ ఆహార ప‌దార్థాల‌తో కిడ్నీల్లో రాళ్లు దూరం
‘ఆర్ట్ ఆఫ్ అకాడమి’గా మీడియా భవనం త్వరలో భూమి పూజ
కౌశల్ పై బాబు గోనినేని మరో సంచలన వ్యాఖ్య!
కేఏ పాల్ పాట.. ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వర్మ!
శాక్రమెంటో తెలుగు సంఘం 15 వ వార్షికోత్సవం మరియు సంక్రాంతి 2019 సంబరాలు
ఆ ఘటన ఇప్పటికీ మర్చిపోలేను : హర్భజన్
గణతంత్ర దినోత్సవం సంధర్భంగా మనకు తెలియని కొన్ని సత్యాలు!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.