Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Nov 21, 2018 | Last Updated 5:05 am IST

Menu &Sections

Search

బాలీవుడ్ హీరోయిన్‌తో డేటింగ్ వార్తలపై రవిశాస్త్రి సీరియస్!

బాలీవుడ్ హీరోయిన్‌తో డేటింగ్ వార్తలపై రవిశాస్త్రి సీరియస్!
బాలీవుడ్ హీరోయిన్‌తో డేటింగ్ వార్తలపై రవిశాస్త్రి సీరియస్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఇండియన్ మాజీ కెప్టెన్, కోచ్ రవిశాస్త్రి లేటు వయసులో మరోసారి ప్రేమలో పడ్డారు. గతంలో యువకుడిగా ఉన్న రోజుల్లో రవిశాస్త్రికి విపరీతమైన క్రేజ్ ఉండేది. ఎందరో అమ్మాయిలతో డేటింగ్ చేసినట్టు ఆధారాలు కూడా ఉన్నాయి.  ఇండియన్ మాజీ కెప్టెన్, కోచ్ రవిశాస్త్రి లేటు వయసులో మరోసారి ప్రేమలో పడ్డారు. గతంలో యువకుడిగా ఉన్న రోజుల్లో రవిశాస్త్రికి విపరీతమైన క్రేజ్ ఉండేది. ఎందరో అమ్మాయిలతో డేటింగ్ చేసినట్టు ఆధారాలు కూడా ఉన్నాయి.  బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్ తో తాను డేటింగ్ చేస్తున్నట్టు గడచిన వారం రోజులుగా వస్తున్న వార్తలపై టీమిండియా కోచ్ రవిశాస్త్రి తీవ్రంగా స్పందించారు.

ravi-shastri-dating-with-bollywood-actress-nimrat-

మీడియాలో వస్తున్న వార్తలన్నీ అర్థం పర్థం లేనివని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  వ్యక్తిగత విభేదాల కారణంగా రవిశాస్త్రి తన భార్య రీతూకు దూరంగా ఉంటున్నాడు. దశాబ్దకాలంగా వారిద్దరి కలపడానికి చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న రవిశాస్త్రి తాజాగా నిమ్రత్‌తో డేటింగ్‌లో ఉంటున్నట్టు సమాచారం. ఇండియన్ క్రికెట్ టీమ్‌కు 80వ దశకంలో రవిశాస్త్రి ఆడేటప్పుడు బాలీవుడ్ హీరోయిన్, సైఫ్ ఆలీ ఖాన్ మాజీ భార్య అమృతా సింగ్‌తో అఫైర్ నడిచింది.


ravi-shastri-dating-with-bollywood-actress-nimrat-

దాదాపు పెళ్లి పీటల వరకు వచ్చిన వారి అఫైర్ ఆ తర్వాత అర్ధాంతరంగా ముగిసింది.నిమ్రత్ కౌర్ 2004లో తెరా మెరా ప్యార్ అనే చిత్రంతో బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. ది లంచ్ బాక్స్, ఎయిర్‌లిఫ్ట్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం నిమ్రత్ కౌర్ వెబ్‌సిరీస్ షూటింగులతో బిజీగా ఉన్నది. కాగా, రవిశాస్త్రి యూకేలో ఇండియా, ఇంగ్లండ్ సిరీస్‌లో బిజీగా ఉన్నారు. 


అయితే తనపై వస్తున్న రూమర్లుపై రవిశాస్త్రి మాట్లాడుతూ..మూడేళ్ల క్రితం ఓ జర్మనీ కంపెనీ తనను, నిమ్రత్ ను వారి కార్ల ప్రచారం నిమిత్తం ఎంచుకుందని, ఆ సమయంలోనే తామిద్దరికీ పరిచయం ఏర్పడిందని చెప్పిన రవిశాస్త్రి, తాము కలసి ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నామని అంతకు మించి మరేమీ లేదని ఆయన చెప్పారు. తానేమీ ప్రేమ కోసం వెంపర్లాడటం లేదని వ్యాఖ్యానించిన రవిశాస్త్రి.

ravi-shastri-dating-with-bollywood-actress-nimrat-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
గజ తుపాను బాధితులకు అండగా విజయ్!
కుర్రాళ్లకు పిచ్చెక్కించేలా ‘షకీలా’ఫస్ట్‌లుక్!
'టెంపర్' తమిళ రీమేక్ గా 'అయోగ్య' ఫస్ట్ లుక్!
తన ప్రతిమ చూసి షాక్ తిన్న అనుష్క!
తవ్వకాల్లో బయటపడ్డ 1వ శతాబ్దపు అపురూప చిత్రం!
‘టాక్సీవాలా’హిట్ తో ఆ హీరోయిన్ ఖుషీ
ఇండస్ట్రీకి మరో వారసురాలు ఎంట్రీ!
దూసుకుపోతున్న ‘టాక్సీవాలా’ కలెక్షన్లు!
పంజాబ్ లో ఆధ్మాత్మిక కేంద్రంపై ఉగ్రదాడి..ఆచూకీ చెబితే రూ. 50 లక్షల రివార్డు!
నాకు అలాంటి అనుభవం జరిగితే బాగుండేది! : ప్రీతీజింటా
వాళ్లందరికీ గట్టి వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్!
నా కెరీర్ ముగిసినట్లే! : చిన్మయి
హిట్ దర్శకుడితో అల్లరోడు!
ప్రముఖ నటుడు, యాడ్ మేకర్ ఆల్కే పదంసి కన్నుమూత!
‘ఎన్టీఆర్’బయోపిక్ లో శ్రియ!
బోయపాటి ప్లాన్ వర్క్ ఔట్ అవుతుందా?!
ఇక నుంచి అలాంటి నిర్ణయాలు తీసుకోను : విజయ్ దేవరకొండ
లారెన్స్ ‘కాంచన3’వస్తుంది!
జనగామ కోసం కోదండ త్యాగం!
బాలీవుడ్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు..కొరియోగ్రాఫర్ అరెస్ట్ !
తెరపైకి ‘కాంతారావు’బయోపిక్!
వేణు మాధవ్ కి రిటర్నింగ్ అధికారి షాక్!
80ల నాటి సౌత్ ఇండియన్ సినీ స్టార్స్ అంతా ఒక చోట సందడి!
స్వామిని దర్శించుకునే వెళ్తాను..నాపై దాడికి ప్రయత్నించారు : తృప్తి దేశాయ్
పెళ్లిపీట‌లెక్క‌బోతున్న స్టార్ కమెడియన్!