Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Apr 26, 2019 | Last Updated 9:45 am IST

Menu &Sections

Search

పాపం అజంలి..!

పాపం అజంలి..!
పాపం అజంలి..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో షాపింగ్ మాల్ చిత్రంతో ఎంతో అమాయకంగా కనిపించిన అంజలి తర్వాత జై హీరోగా వచ్చిన ‘జర్నీ’చిత్రంలో కొంటె పిల్లగా నటించింది.  తర్వాత ఒకటీ రెండు చిత్రాల్లో నటించినా అంజలి దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేష్, మహేష్ బాబు నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో అచ్చమైన తెలుగింటి అమ్మాయిగా కనిపించింది..ఏంటో నాకన్నీ అలా తెలిసిపోతాయ్ అంటూ అమాయకంగా కొట్టే డైలాగ్స్ తో అంజలి ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది.