Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Apr 25, 2019 | Last Updated 11:32 pm IST

Menu &Sections

Search

నాని "దేవదాస్"కు బిగ్‌బాస్ ఎఫెక్ట్?!

నాని "దేవదాస్"కు బిగ్‌బాస్ ఎఫెక్ట్?!
నాని "దేవదాస్"కు బిగ్‌బాస్ ఎఫెక్ట్?!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ సీజన్ 2 కి నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా ఉన్న విషయం తెలిసిందే.  అయితే మొన్నటి వరకు బిగ్ బాస్ హౌజ్ మెట్స్ పై రక రకాలుగా విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే.  అయితే శని, ఆదివారాల్లో వచ్చే నాని పై ఇప్పటి వరకు పాజిటీవ్ టాక్ వచ్చింది. కానీ బిగ్ బాస్ రియాల్టీ షో  పై అభిమానులు సోషల్ మీడియా వేదిక ద్వారా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ షో ముందే స్క్రిప్ట్ చేయబడిందని, దాని ప్రకారమే నడుస్తోందని, ప్రజల ఓట్లతో ఏమాత్రం సంబంధం లేదని, ఇందులో నాని కూడా ప్రజల్ని మోసం చేస్తున్నారని కొంతమంది నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు, ట్రోల్స్ చేస్తున్నారు.
bigg-boss-2-telugu-host-nani-responds-criticism-ev
నూతన్ ఎలిమినేట్ అయిన తర్వాత చాలామంది ఈ వాదనను సమర్థిస్తున్నారు. అంతేకాకుండా గీత, తనీష్‌లను చివరిదాకా కొనసాగించాలని ముందుగానే నిర్ణయం తీసుకున్నారు కాబట్టే టాస్క్‌లో భాగంగా వారికి నామినేషన్ నుండి రక్షణ కల్పించి, ఒకరిని సీజన్ మొత్తం నామినేట్ చేసే అవకాశం గీతకు ఇచ్చారు. ఆమె సెకండ్ థాట్ లేకుండానే కౌషల్‌ను నామినేట్ చేసారు.  దాంతో ఇప్పుడు సోషల్ మీడియాలో కౌశల్ ఆర్మీ మండి పడుతుంది.  ఇది కాస్త ఇప్పుడు చిలికి చిలికి గాలి వానగా మారింది..నాని నటిస్తున్న ‘దేవదాస్’చిత్రంపై ప్రభావం పడబోతుందా అంటే అవుననే అంటున్నారు కొంత మంది నెటిజన్లు. 
bigg-boss-2-telugu-host-nani-responds-criticism-ev
ఈ విషయంపై నాని స్పందించారు... బిగ్‌బాస్‌కు సంబంధించి ప్రజల నుండి కొన్ని రిప్లైలు చూశా. వీటికి నేను సమాధానం ఇవ్వనని భావించారు. కానీ, స్పందించకుండా ఎలా ఉంటాను? ఇదే నా చివరి రిప్లై   అని ఓ లేఖను సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశాడు.  'మీలో కొంత మంది బాధ పడ్డారు. క్షమించండి. షో గురించి మీరు ఒక్క విషయం తెలుసుకోవాలి. షోలో మీకంటూ ఓ అభిమాన కంటెస్టెంట్ ఉంటారు. వారిని మీరు ప్రత్యేకంగా ట్రీట్ చేస్తారు. కానీ, ఒక హోస్ట్ గా నేను ఏ ఒక్కరినీ ప్రత్యేకంగా చూడలేను.
bigg-boss-2-telugu-host-nani-responds-criticism-ev
అందరినీ సమానంగానే చూడాలి. నాకు ప్రతి ఒక్కరూ సమానమే. ప్రత్యేకంగా ఏ ఒక్కరికో వత్తాసు పలుకుతున్నానని భావించవద్దు. నాపై నమ్మకం ఉంచండి. మీ అందరి మద్దతుతోనే చివరకు ఒకరు విజేతగా నిలుస్తారు. ఎలిమినేషన్స్ అన్నీ మీ ఓట్లతోనే జరుగుతాయి. మీరు నన్ను ఇష్టపపడినా, ఇష్టపడకపోయినా మీరంతా నా ఫ్యామిలీనే. మీ ప్రేమను పొందేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తా' అంటూ ట్విట్టర్ వేదికగా నాని ఓ లేఖను పోస్ట్ చేశాడు.  మరి ఈ వివరణ చూసి నెటిజన్లు ముఖ్యంగా కౌశల్ ఆర్మీ ఎలా స్పందిస్తారో చూడాలి. 


bigg-boss-2-telugu-host-nani-responds-criticism-ev
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ మాట విని నేను షాక్ అయ్యా : రాధిక
జావా ఐలాండ్‌లో జాలీ..జాలీగా
శ్రీలంకలో మరో బాంబు పేలుడు
ఇంటర్ ఫలితాలపై కేసీఆర్ ఏం చెప్పారో తెలుసా!
స్నేహితురాలి పెళ్లి వేడుకలో సమంత లొల్లి!
రజినీ కూతురుగా నాని హీరోయిన్?!
సారీ నాకు ఏ బయోపిక్ వద్దు నాయనా!
సౌమ్య సర్కార్ బీభత్సం!
దుమ్మురేపుతున్న ‘మహర్షి’'పదరా .. పదరా .. పదరా ..!
మనం మాట్లాడే మాటల గురించి కొన్ని మంచి మాటలు
కౌంటింగ్ విషయంలో జాగ్రత్త :  ఎల్వీ సుబ్రహ్మణ్యం
మహేష్ బాబు ‘మహర్షి’ప్రీ రిలీజ్ డేట్ వచ్చేసింది!
సన్యాసిని కావాలనుకున్నా..ప్రధానినయ్యా : మోదీ విత్ అక్షయ్ కుమార్
చెలరేగిన సూపర్‌ కింగ్స్‌!
చెంబు ఇస్త్రీ - 32 ఏళ్ల జీరో బ్యాలెన్స్ : మోదీ విత్ అక్షయ్ కుమార్
కన్నీరు పెట్టుకున్న సన్నీలియోన్!
ప్రభాస్ చేతుల మీదుగా ‘నువ్వు తోపురా’ట్రైలర్ రిలీజ్!
మా తప్పేం లేదు : గ్లోబరినా సీఈవో రాజు
క్యూ లైన్లో సాధారణ ఓటర్ లా స్టార్ హీరోలు!
‘మజలీ’కలెక్షన్లు భేష్!
ఫ్యామిలీతో జగన్ 'స్విట్జర్లాండ్‌' టూర్!
దర్భార్ షూటింగ్ లో పాల్గొన్న నయన్!
ఢిల్లీకి రాజైనా..తల్లికి కొడుకే!
మీ జీవితంలో చూసుండని చంద్రోదయం: వీడియో
ఏబి వెంకటేశ్వరరావుకి డైరెక్టర్ జనరల్ పోస్టింగ్!
మొత్తానికి ఒప్పుకున్నారు..తప్పుల తడక అని..
నిజంగా ధోని చూసి భయపడ్డాను : వీరాట్ కోహ్లీ
శ్రీలంకలో మరో బాంబు పేలుడు
అప్పుడే పాతిక సంవత్సరాలు గడిచాయి : డైరెక్టర్ శంకర్
ష్లాష్..ఫ్లాష్..ఫ్యాష్ రేవంత్ రెడ్డి అరెస్ట్..పరిస్తితి ఉద్రిక్తత!
ఆ తప్పు చేశాను..అందుకు బాధపడ్డాను : రాయ్ లక్ష్మీ
అధికారుల నిర్లక్ష్యంపై విద్యార్థులు,తల్లిదండ్రుల ఆక్రోశం!.
దూసుకు పోతున్న‘జెర్సీ’కలెక్షన్లు!
గులాబీ గూటికి కాంగ్రెస్ నేతలు..అదే టార్గెట్టా!
మద్యం మత్తులో నటి చిందులు!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.