Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Feb 23, 2019 | Last Updated 12:59 pm IST

Menu &Sections

Search

బిగ్ బాస్ వల్ల నానికి అగచాట్లు..!

బిగ్ బాస్ వల్ల నానికి అగచాట్లు..!
బిగ్ బాస్ వల్ల నానికి అగచాట్లు..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఇప్పడూ జరుగుతున్న బిగ్ బాస్ 2 ప్రేక్షకుల నుంచి చాలా విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. లాస్ట్ టైం ఎన్టీఆర్ హోస్ట్ చేసినప్పుడు ఎటువంటి విమర్శలకు తావులేకుండా ఎన్టీఆర్ షో ను నడిపించారు అయితే ఇప్పుడు నాని ప్రతి దానికి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.  బిగ్‌బాస్ సీజ‌న్‌-2 నిర్వహ‌ణ తీరుపై ప్రేక్షకుల నుంచి పెద్దఎత్తున విమ‌ర్శలు వ‌స్తున్నాయి. ప‌నిలో ప‌నిగా బిగ్‌బాస్‌ హోస్ట్ నానికి కూడా సోష‌ల్ మీడియా నుంచి విమ‌ర్శల సెగ త‌ప్పలేదు.

nani-big-boss

దీంతో నాని షాక్‌కు గురై "అయ్య బాబోయ్ నాకేం తెలియ‌దు... అంతా బిగ్‌బాసే చూసుకుంటారు. నేను నిమిత్త మాత్రుని" అంటూ చేతులెత్తేశారు. దీనంత‌టికి బిగ్‌బాస్ షో నిర్వాహ‌కుల త‌ప్పిద‌మే కార‌ణం. ఒక త‌ప్పు చేస్తే దాన్ని స‌రిదిద్దుకోవాల్సింది పోయి... త‌ప్పు మీద త‌ప్పు చేస్తూ స్టార్ మాటీవీ విమ‌ర్శల‌ను మూట‌క‌ట్టుకుంటోంది. సోష‌ల్ మీడియా ద్వారా నాని ఇచ్చిన వివ‌ర‌ణ‌ను ఒక్కసారి ప‌రిశీలిద్దాం. "బిగ్‌బాస్ హోస్ట్‌గా నేను హౌస్‌లో ఉన్నవారంద‌రినీ స‌మానంగానే చూస్తాను. హౌస్‌మేట్స్ అంద‌రినీ ఒకేలా ట్రీట్ చేస్తాను. ఎవ‌రైతే అత్యుత్తమ ప్రద‌ర్శన ఇస్తారో వాళ్లే ప్రేక్షకుల మ‌ద్దతుతో విజేత‌లుగా నిలుస్తారు.


nani-big-boss

ఓటింగ్‌, ఎలిమినేష‌న‌ల్‌ల‌లో నా ప్రమేయం ఉంద‌ని మీలో ఎవ‌రైనా అనుకుంటే అది మీ విచ‌క్షణ‌కే వ‌దిలేస్తాను. న‌న్ను ప్రేమించినా, ద్వేషించినా ప్రేక్షకులే నా కుటుంబ స‌భ్యులు. న‌న్ను అపార్థం చేసుకోవ‌ద్దు" అని నాని ఇచ్చిన వివ‌ర‌ణ చ‌దివితే అత‌నిపై సానుభూతి క‌ల‌గ‌క‌మాన‌దు. ఎవ‌రైతే అత్యుత్తమ ప్రద‌ర్శన ఇస్తారో వాళ్లే ప్రేక్షకుల మ‌ద్దతుతో విజేత‌లుగా నిలుస్తార‌ని నాని చెప్పినంత నిజాయ‌తీ ఆచ‌ర‌ణ‌లో క‌నిపించ‌డం లేదు. అస‌లు స‌మ‌స్యే ఇక్కడ మొద‌లైంది. బిగ్‌బాస్ హౌస్ స‌భ్యులు శ్యామ‌ల‌, నూత‌న్‌నాయుడుల‌ను ప్రేక్షకులే క‌దా ఇక చాలు అని బిగ్‌బాస్ హౌస్ నుంచి ఇంటికి పంపింది. మ‌రి ఏ ప్రాతిప‌దిక‌న మ‌ళ్లీ వారిని బిగ్‌బాస్ హౌస్‌లోకి రప్పించుకున్నారో నాని స‌మాధానం చెప్పాలి.

nani-big-boss
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎన్టీఆర్ కోసం తీశారా .. చంద్ర బాబు కోసం తీశారా
ఎన్టీఆర్ అప్పీ ఫిజ్ .. రానాకు సంబంధం ఏంటి ..!
నందమూరి కుటుంబం లో మళ్ళీ మొదలైన అలజడి
ఐపిఎల్ 2019 : ప్రారంభోత్సవాలు రద్దు ..!
ఇప్పుడు వర్మ సినిమా వస్తే ఇక తిరుగుండదు ... ఎందుకంటే
ఎన్టీఆర్ లో ఆ సన్నివేశాలు సినిమాకే హైలైట్
ఆ విషయంలో ఎన్టీఆర్ కు సంబంధమే లేదంటా
బెడ్ పైన కూడా రణవీర్ ... హాట్ కామెంట్స్ చేసిన దీపికా
ఎన్టీఆర్ అప్పీ లుక్ : కళ్ళు తిప్పుకోనివ్వడం లేదు
అఖిల్ కు ఎంత అవమానం ... ఎవరు పట్టించుకోలేదు
నాగబాబు మధ్యలో బలైపోతాడేమో
చంద్రబాబుకు ఎన్నికల సమయంలో ఈ షాక్ లు ఏంటి ...!
బీసీసీఐ సంచలన నిర్ణయం : ఫైనల్ లోకి పాకిస్తాన్ వచ్చిన మ్యాచ్ ను వదిలేసుకుంటాము
వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ... నందమూరి ఫ్యామిలీ రెస్పాన్స్ చూశారా
శంకర్ పరిస్థితి ఏంటి ఇలా అయిపొయింది
ఆ ఎమ్మెల్యేల పరిస్థితి ఘోరంగా తయారైంది... జగన్ దగ్గరకు రానీయటం లేదు
ప్రభాస్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన వరలక్ష్మీ
జగన్ తో భేటీలు ... టీడీపీ నేతలకు ఇంత భయమెందుకు ..!
ఆస్టేలియా విజయాన్ని జవాన్లకు అంకితం ఇస్తాము : షమీ
లోకేష్ మళ్ళీ తనను తానూ బుక్ చేసుకున్నాడు
జగన్ తో నాగార్జున భేటీ వెనుక అసలు కథేంటి ...!
తెలుగు దేశాన్ని వీడబోతున్న తరువాత ఎంపీ ఎవరో తెలుసా ...!
 చంద్ర బాబు తప్పిదాలే  ... 40 మంది జంప్ ..!
ఎట్టకేలకు #RRR గురించి స్పదించిన రాజమౌళి ... బాహుబలి కి మించి ... !
మునుపుటి వెస్ట్ ఇండీస్ కనిపించింది ..!
వైసీపీ లోకి రాబోతున్న తరువాత ఎమ్మెల్యే ఎవరో తెలుసా ...!
టీడీపీ నేతలు లోకేష్ ను పొగుడుతున్నారా ... కామెడీ చేస్తున్నారా ...!
వైస్సార్సీపీ పార్టీలోకి వలసలు ... కానీ ..!
జగన్ సభ కు ఆ నేత హాజరయ్యాడు ...ఖుషి లో వైస్సార్సీపీ ...!