Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Nov 20, 2018 | Last Updated 2:06 am IST

Menu &Sections

Search

క్షీణిస్తున్న విజ‌య్‌కాంత్ ఆరోగ్యం..టెన్షన్లో అభిమానులు!

క్షీణిస్తున్న విజ‌య్‌కాంత్ ఆరోగ్యం..టెన్షన్లో అభిమానులు!
క్షీణిస్తున్న విజ‌య్‌కాంత్ ఆరోగ్యం..టెన్షన్లో అభిమానులు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తమిళ సినీ ఇండస్ట్రీలో యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ కాంత్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే.  ఒకప్పుడు విజయ్ కాంత్ సినిమాలు అంటే యూత్ కి బాగా నచ్చేవి.    సినిమాల నుంచి తప్పుకున్న తర్వాత విజయ్ కాంత్ పాలిటిక్స్ లోకి అడుగు పెట్టారు.  రాజకీయాల్లో కూడా  త‌న‌దైన ముద్ర వేసాడు విజయ్ కాంత్.  డిఎండికే పార్టీ స్థాపించి కూడా ఓ సారి సంచ‌ల‌నం సృష్టించిన ఈయ‌న‌.. ఆ త‌ర్వాత పూర్తిగా త‌ప్పుకుని సైలెంట్ అయిపోయాడు విజ‌య్‌కాంత్. 
vijayakanth-health-condition-critical-karunanidhi-
రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్నో కాంట్రవర్సీలకు కేంద్ర బింధువుగా నిలిచారు విజయ్ కాంత్.  ఆయన ఓడిపోయిన తర్వాత చాలా మంది ఓటర్లపై కూడా దురుసుగా ప్రవర్తించారని..తన సహనాయకుల పట్ల కూడా సరిగా వ్యవహరించేవారు కాదని టాక్.  ఆ మద్య విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితి బాగాలేని కారణంగా..అమెరికాలో చికిత్స తీసుకున్నారు.   రీసెంట్ గా ఆయన తమిళనాడుకు వచ్చిన తర్వాత ఆరోగ్య పరిస్థితి బాగా విషమించిందని అంటున్నారు.  ఆ మద్య దివంగత నేత కరుణానిధి సమాధి వద్దకు నవడలేని స్థితిలో వచ్చారు. 
vijayakanth-health-condition-critical-karunanidhi-

ఇప్పుడు ఈయ‌న్ని చూస్తుంటే అభిమానుల కంట క‌న్నీరు ఆగ‌డం లేదు. ఒక‌ప్పుడు సినిమాల్లో యాక్ష‌న్ సీక్వెన్సుల్లో అద‌ర‌గొట్టిన ఈయ‌న ఇప్పుడు మ‌రొక‌రి సాయం లేకుండా న‌డ‌వ‌లేక‌పోతున్నాడు.  ఇక న‌ట‌న‌కు కూడా చాలా కాలంగా దూరంగానే ఉన్నాడు విజ‌య్‌కాంత్. ముఖ్యంగా మ‌ద్యానికి బానిసై ఈయ‌న ఆరోగ్యం ఇప్పుడు క్షీణించింద‌ని చెబుతున్నారు వైద్యులు. మొత్తానికి విజ‌య్‌కాంత్ అనేది ఇప్పుడు గ‌త‌చ‌రిత్ర‌గా మిగిలిపోతున్నాడు. ఈయ‌న ప్ర‌స్తుతం మ‌ళ్లీ ఘ‌నం కావాలంటే ఇప్పుడు ఉన్న ప‌రిస్థితుల్లో చాలా క‌ష్టం. తమ అభిమాన హీరో ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని అభిమానులు చాలా ఆవేదన చెందుతున్నారు. vijayakanth-health-condition-critical-karunanidhi-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఇండస్ట్రీకి మరో వారసురాలు ఎంట్రీ!
దూసుకుపోతున్న ‘టాక్సీవాలా’ కలెక్షన్లు!
పంజాబ్ లో ఆధ్మాత్మిక కేంద్రంపై ఉగ్రదాడి..ఆచూకీ చెబితే రూ. 50 లక్షల రివార్డు!
నాకు అలాంటి అనుభవం జరిగితే బాగుండేది! : ప్రీతీజింటా
వాళ్లందరికీ గట్టి వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్!
నా కెరీర్ ముగిసినట్లే! : చిన్మయి
హిట్ దర్శకుడితో అల్లరోడు!
ప్రముఖ నటుడు, యాడ్ మేకర్ ఆల్కే పదంసి కన్నుమూత!
‘ఎన్టీఆర్’బయోపిక్ లో శ్రియ!
బోయపాటి ప్లాన్ వర్క్ ఔట్ అవుతుందా?!
ఇక నుంచి అలాంటి నిర్ణయాలు తీసుకోను : విజయ్ దేవరకొండ
లారెన్స్ ‘కాంచన3’వస్తుంది!
జనగామ కోసం కోదండ త్యాగం!
బాలీవుడ్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు..కొరియోగ్రాఫర్ అరెస్ట్ !
తెరపైకి ‘కాంతారావు’బయోపిక్!
వేణు మాధవ్ కి రిటర్నింగ్ అధికారి షాక్!
80ల నాటి సౌత్ ఇండియన్ సినీ స్టార్స్ అంతా ఒక చోట సందడి!
స్వామిని దర్శించుకునే వెళ్తాను..నాపై దాడికి ప్రయత్నించారు : తృప్తి దేశాయ్
పెళ్లిపీట‌లెక్క‌బోతున్న స్టార్ కమెడియన్!
ఆ సమయంలో సినిమాలు మానేద్దామనుకున్నా:విజయ్ దేవరకొండ
జక్కన్న మామూలు ప్లాన్ లో లేడు!
బేబీ పాటకు సంగీత మాంత్రికుడు ఫిదా!
భవిష్యత్ లో విలన్ గా నటిస్తా : రవితేజ
రికార్డుల మోత మోగిస్తున్న (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) ట్రైలర్!
రాజకీయాలపై హీరో రామ్ సంచలన వ్యాఖ్యలు!