Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Nov 19, 2018 | Last Updated 9:16 am IST

Menu &Sections

Search

బిగ్ బాస్ లో కమెడియన్ భామకి షాకింగ్ రెమ్యూనరేషన్!

బిగ్ బాస్ లో కమెడియన్ భామకి షాకింగ్ రెమ్యూనరేషన్!
బిగ్ బాస్ లో కమెడియన్ భామకి షాకింగ్ రెమ్యూనరేషన్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ ఇప్పుడు భారత దేశంలో కూడా మంచి ఫామ్ లో కొనసాగుతుంది. బాలీవుడ్ లో కండల వీరుడు ఏకంగా పదకొండు సీజన్లు కంప్లీట్ చేసి పన్నెండవ సీజన్ కి వెళ్తున్నాడు.  తెలుగు లో ప్రస్తుతం నాని హీస్ట్ గా వ్యవహరిస్తుంటే..తమిళ్ లో కమల్ హాసన్, కన్నడంలో కిచ్చ సుదీప్, మళియాళంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ హోస్ట్ లు వ్యవహరిస్తున్నారు.  అయితే బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇవ్వడం అనేది అంత సామాన్య విషయం కాదు..ఒకవేళ ఎంట్రీ ఇచ్చిన అందులో టాస్క్ ల్లో విజయం సాధిస్తూ..ప్రజల అభిమానాన్నిచూరగొంటూ..వారి ఓట్లు రాబట్టడం అనేది తలకు మించిన భారం.  

big-boss-12-hindi-salman-khan-bollywood-comedian-b

ఇదిలా ఉంటే బాలీవుడ్ లో బిగ్ బాస్ హౌజ్ కంటిస్టెంట్లకు మంచి రెమ్యూనరేష్ లభిస్తుందని టాక్.  తాజాగా తాజగా బిగ్ బాస్ హిందీ 12వ సీజన్ ప్రారంభమైంది. కండలవీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ ని జంటలుగా ఎంపిక చేయడం విశేషం. సభ్యుల రెమ్యునరేషన్ వివరాలు షాకింగ్ గా ఉన్నాయి.  ఇక బాలీవుడ్ లో   లేడి కమెడియన్ భారతి సింగ్ టివి క్వీన్ గా మారిపోయింది. పలు టీవీషో లలో భారతి సింగ్ పెర్ఫామ్ చేస్తోంది. ఈసారి బిగ్ బాస్ హౌజ్ లోకి జంటలు ఎంట్రీ ఇవ్వబోతున్నారు.  

big-boss-12-hindi-salman-khan-bollywood-comedian-b

ఈ నేపథ్యంలో కమెడియన్ భారతి ఆమె భర్త బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు టాక్.  ఇటీవలే బిగ్ బాస్ 12 గోవాలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ షోలో భారతి సింగ్, ఆమె భర్త హార్ష్ కలసి పాల్గొనబోతున్నారు. అయితే బిగ్ బాస్ లో పాల్గొన్నందుకు భారతి సింగ్, హార్ష్ దంపతులు వారానికి 50 లక్షల పారితోషకం డిమాండ్ చేశారట.  బుల్లి తెరపై భారతికి ఉన్న క్రేజ్ దృష్ట్యా వారికి అంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు నిర్వాహకులు అంగీకరించినట్లు తెలుస్తోంది. 


భారతి సింగ్ వారానికి 30 లక్షలు, ఆమె భర్త హార్స్ 20 లక్షలు అందుకోబోతున్నారట. గతంలో బిగ్ బాస్ లో పాల్గొని హై రెమ్యూనరేషన్ తీసుకున్న వారిలో పికా కాకర్ వారానికి 16 లక్షల రెమ్యునరేషన్ అందుకోగా, హీనా ఖాన్ 8 లక్షల పారితోషకం అందుకుంది.  ఇక టీవీ షో ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్న భారతికి అంత పెద్ద రెమ్యూనరేషన్ ఇవ్వడం బిగ్ బాస్ చరిత్రలోనే ఫస్ట్ టైమ్ అంటున్నారు.  


big-boss-12-hindi-salman-khan-bollywood-comedian-b
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నా కెరీర్ ముగిసినట్లే! : చిన్మయి
హిట్ దర్శకుడితో అల్లరోడు!
ప్రముఖ నటుడు, యాడ్ మేకర్ ఆల్కే పదంసి కన్నుమూత!
‘ఎన్టీఆర్’బయోపిక్ లో శ్రియ!
బోయపాటి ప్లాన్ వర్క్ ఔట్ అవుతుందా?!
ఇక నుంచి అలాంటి నిర్ణయాలు తీసుకోను : విజయ్ దేవరకొండ
లారెన్స్ ‘కాంచన3’వస్తుంది!
జనగామ కోసం కోదండ త్యాగం!
బాలీవుడ్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు..కొరియోగ్రాఫర్ అరెస్ట్ !
తెరపైకి ‘కాంతారావు’బయోపిక్!
వేణు మాధవ్ కి రిటర్నింగ్ అధికారి షాక్!
80ల నాటి సౌత్ ఇండియన్ సినీ స్టార్స్ అంతా ఒక చోట సందడి!
స్వామిని దర్శించుకునే వెళ్తాను..నాపై దాడికి ప్రయత్నించారు : తృప్తి దేశాయ్
పెళ్లిపీట‌లెక్క‌బోతున్న స్టార్ కమెడియన్!
ఆ సమయంలో సినిమాలు మానేద్దామనుకున్నా:విజయ్ దేవరకొండ
జక్కన్న మామూలు ప్లాన్ లో లేడు!
బేబీ పాటకు సంగీత మాంత్రికుడు ఫిదా!
భవిష్యత్ లో విలన్ గా నటిస్తా : రవితేజ
రికార్డుల మోత మోగిస్తున్న (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) ట్రైలర్!
రాజకీయాలపై హీరో రామ్ సంచలన వ్యాఖ్యలు!
టి కాంగ్రెస్ రెండో జాబితా విడుదల!
అమీర్ ఖాన్ ఖాతాలో భారీ డిజాస్టర్!
దర్శకుడికి క్షమాపణలు చెప్పిన నటి!