Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jan 23, 2019 | Last Updated 8:14 am IST

Menu &Sections

Search

నేను చాలా హాట్ అంటున్న అమ్మడు !!

నేను చాలా  హాట్ అంటున్న అమ్మడు !!
నేను చాలా హాట్ అంటున్న అమ్మడు !!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
నా బాడీ లాంగేజే అంత.. చాలా  హాట్ అంటోంది అమ్మడు. నేను హాట్ మాత్రమే కాదు టిపికల్ కూడా అంటోంది హీరోయిన్ అను ఎమ్మాన్యుయేల్. నిజమే సుమా ఆమె చూపుతోనే హీట్ పెంచే సొగసరి. అంతలోనే కూల్ చేసే గడసరి, మెరికాలో పుట్టి, పెరగడం వల్ల తన తీరు చాలా హాట్ గా ఉంటుందని చెప్పుకొస్తోంది లేటెస్ట్ గా శైలజారెడ్డి కూతురు వేషంలో కనిపించబోతున్న అను మీడియా ముందుకొచ్చి చాలానే  చెబుతోంది.

anu,-taliwood-heroin,-hot,-sailajareddi-alludu

రూపం హాట్ అయినా మాట స్వీటేనట. అయితే పలుకే బంగారం. ఈ ముద్దు గుమ్మ. బాగా సైలెంట్ అంటోంది అను. కానీ ఒక్కసారి కదిలించామా కబుర్ల పోగేనటనండోయ్. విన్న వారికి బోరు కొట్టేలా మాట్లాడుతూనే వుంటుందిట

anu,-taliwood-heroin,-hot,-sailajareddi-alludu

చీరలో సింగారం ఒకకబోయగలదు, డ్రెస్సులలోనూ అదరగొట్టేయగలదు. రెండు వైపులా పదునైన కత్తిని అంటోంది అను. తనదంతా అమెరికన్ స్టైల్ అని చెబుతున్నా ఇండియా వంటకాలు మాత్రం బాగానే ఇష్టమట. కొత్త సినిమా శైలజారెడ్డిలో తన రియల్ స్టైల్ కి భిన్నంగా పాత్ర వేశానని అంటోది అను. ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని గట్టిగా చెబుతోంది.మొత్తానికి ఈ అమ్మడికి సరైన హిట్ ఒకటి పడితే చాలనుకుంటోంది  ఇక హైదరాబాద్ బాగా ఇష్టమట. ఇక్కడే ఇల్లు కొనుక్కుని సెటిల్ అవ్వాలని అను ఆశ  మరి.
.


anu,-taliwood-heroin,-hot,-sailajareddi-alludu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రాజ్యాంగ స్పూర్తి ఏదీ...!?
బలవంతులు... బలహీనులు ఒక్కటిగా !!
మన రాజ్యాంగం మహోన్నతం !!
ఆ విషయంలో ఇద్దరికీ భయమేనా ..!!
బాలయ్య గ్రేట్ డెసిషన్ !!
పవన్... అందరివాడేనా...!!
జగనే శరణ్యమా...?
ఆమె చాయిస్ అవుతుందా...!!
జగన్... అదరగొట్టేశారుగా !!
ముప్పయి...వెరీ హాట్ గురూ...!!
అక్కడ పవన్ సంచలన ప్రకటన ..?
అదే ఎన్నికల రక్ష...?
వైసీపీకి దెబ్బేనా... !!
ఆలీకి ఆ సీటు ఖాయమా...!!
ఈయన అక్కడకు...ఆయన ఇక్కడకు...?
బాబుకు  గట్టి షాక్ ఇవ్వనున్న మోడీ...?
ఆ ఎమ్మెల్యే జంప్.. టీడీపీకి షాక్ ?
జాతీయ విపక్ష కూటమిలోకి పవన్ ..?
కోల్ కటా ర్యాలీలో బాబు షాకింగ్ కామెంట్స్ !!
హాటంటే చూపించిందిగా !!
పవన్ పై బాబు అలా.. నష్టమేనా...!!
ఆశలన్నీ వాటిమీదనే...!!
ఎడిటోరియల్ : 2014లో పవన్ ఇంటికి చంద్రబాబు... 2019లో జగన్ ఇంటికి కేటీయార్...!!
ఆ హీరోయినే సరి జోడీ అంటున్న మెగాస్టార్ !!
అమరావతి భూముల కధ  అంతేనా  !!
సీమలో సీన్ సితారేనా...!!
సొగసుల సెగ... కళ్ళకు పగ...!!
అసెంబ్లీకి జగన్ ?
ఫిబ్రవరి 1 నుంచి తెలుగు చానళ్ళ ప్రసారం కట్ ?
కుర్ర కారుని కిర్రెక్కిస్తానంటున్న అమ్మడు !!
జగన్ మరో  పధకం కాపీ !!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.