Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, Nov 17, 2018 | Last Updated 5:18 pm IST

Menu &Sections

Search

వద్దనుకున్న ఆ పాత్ర అవార్డులు తెచ్చింది !!

వద్దనుకున్న  ఆ పాత్ర అవార్డులు తెచ్చింది !!
వద్దనుకున్న ఆ పాత్ర అవార్డులు తెచ్చింది !!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కొంతమందికి కొన్ని పాత్రలు ఎలా వస్తాయో తెలియదు. వారి కోసమే పుట్టాయన్నట్లుగా టైలర్ మేడ్ గా సెట్ అవుతాయి. అయితే ఆ పాత్రల గురించి విన్నపుడు మొదట నో అన్న వారినే కోరి మరీ వరించడం అంటే అది లక్ అనే చెప్పాలి. ఇటువంటిది ఒకటి నాటి, నేటి తరం సహజ నటి విషయంలో జరిగింది.

jayasudha,-cini-heroin,-pramabhishekam

ఆమె అపుడే టాప్ హీరోయిన్ గా ఫుల్ బిజీగా ఉన్న రోజులు. ఆమె వయసు కూడా ఆయా పాత్రలకు సరిగ్గా సరిపోయే టైం అది. చక్కగా ఆడుతూ పాడుతూ మంచి పాత్రలు వేస్తున్న సహజనటి జయసుధకు ఓ పాత్ర వేయాలంటూ కబురు వచ్చింది. అదే ప్రేమాభిషేకం చిత్రంలో వేశ్య పాత్ర. 

jayasudha,-cini-heroin,-pramabhishekam

నీవే ఈ వేషానికి సరైన  నటివి అంటూ ఆ చిత్ర దర్శకుడు దాసరి నారాయణరావు జయసుధను వత్తిడి చేశారట. చివరకి ఆయన మీద గౌరవంతో ఆ పాత్రను జయసుధ ఒప్పుకున్నారు. సినిమాలో శ్రీదేవి గ్లామర్ హీరోయిన్.  అదే సినిమాలో మేకప్ కూడా లేకుండా జయసుధ ఓ వేశ్య పాత్రలో కనిపిస్తుంది. ఆటలు, పాటలూ శ్రీదేవివైతే జయసుధకు పర్ఫార్మెన్స్ ఉన్న పాత్ర దొరికింది

jayasudha,-cini-heroin,-pramabhishekam

 అయితే రిలీజ్ వరకూ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని జయసుధకు ఒకటే కంగారుట. మొత్తానికి సినిమా విడుదలై జయసుధ వేషానికే మొత్తం మార్కులు పడ్డాయి. అంతేకాదు,  ఆ పాత్ర పోషించిన జయసుధను ఎన్నెన్నో అవార్డులూ వెతుక్కుంటూ వచ్చాయి. ఎంతైనా ఆమె సహజ నటి కదా. దటీజ్ జయసుధ అనిపించేసింది అంతే.


jayasudha,-cini-heroin,-pramabhishekam
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నందమూరి పురదేశ్వరి కాదా...!!
జనవరిలో రిలీజ్... షాకిస్తారా !!
గుట్టు బయటేసుకుంటున్న బాబు !!
తెర తీస్తానంటున్న హాట్ బ్యూటీ !!
జనవరిలో జక్కన్న ఇంట పెళ్ళి బాజాలు !!
నందమూరి జోడీగా సావిత్రి !!
బాబుకు జాకీలేస్తున్న జాక్ పాట్ సీఎం !!
బాబు కొలువులో ఓ మంత్రి మెజారిటీ 70 వేలట.. సర్వేలు చెబుతున్నాయి !!
శ్రీభాగ్ రగులుతోంది...ముక్కలేనా !!
పవన్ కి ధీమా పెరిగిందా... అందుకేనా ఘాటు విమర్శలు !!
ఆ సెంటిమెంట్ హీరోయిన్ మళ్ళీ జోడీ కడుతోంది
రకుల్ కులుకులు...అక్కడ జెండా పాతేస్తుందంట !!
ఆ జిల్లాను కొట్టాలి... ఇదీ బాబు టార్గెట్ !!
ముందే  సర్దుకుంటున్న బాబు...!!
మౌనమే వ్యూహమా... !!
ఏపీలో షాకింగ్ పొత్తులు... ఆ పార్టీతో కలసి !!
హిట్టు కొట్టేదెవరో !!
పాదయాత్ర ముగింపు లో రాజకీయ మసాలా !!
బాలయ్యకు ఆ లెజెండ్ డబ్బింగ్ !!
బాబును ఆ పాయింట్ తో లాగుతున్న పవన్ !!
యాభై శాతం టికెట్ల కోత...తమ్ముళ్ళకు షాక్ !!
ఏప్రిల్లో ఎన్నికలు... ఆ పార్టీకి చుక్కలే !!
మెడకు చుట్టుకుంటోందా...లైట్ గా తీసేస్తే వెయిట్ అయిపోయిందే ...!!
భానుమతి మదిని దోచనున్న బాలక్రిష్ణ !!
ఆ హాట్ బ్యూటీ మెగా ఫోన్ పడుతుందట !!
బీసీలు రూట్ మారుస్తారా...!!
ఆ పార్టీ గ్రాఫ్ పెరుగుతోంది...బాబుకు టెన్షన్ !!
ఆ మీటింగుపైనే అందరి కళ్ళూ...!!
జనవరిలో జంపింగులట...అడ్వాన్స్ బుకింగులు స్టార్ట్ !!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.