Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Apr 24, 2019 | Last Updated 9:37 pm IST

Menu &Sections

Search

నాగార్జున జోరు మాములుగా లేదుగా...!

నాగార్జున జోరు మాములుగా లేదుగా...!
నాగార్జున జోరు మాములుగా లేదుగా...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

అక్కినేని నాగార్జున తెలుగులో టాప్ సీనియర్ హీరో ఈ మధ్య సినిమాలు తగ్గించినట్లు కనిపించిన మరలా వరుస పెట్టి సినిమాలు తీస్తున్నాడు.  మొన్నటివరకు తెలుగు సినిమాలకే ఇంపార్టెన్స్ ఇచ్చాడు. చాన్నాళ్ల గ్యాప్ తర్వాత ఓ హిందీ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ కు అదనంగా కోలీవుడ్ ను కూడా తన ఖాతాలో చేర్చాడు నాగార్జున. త్వరలోనే ఓ తమిళ సినిమా సెట్స్ పైకి కూడా వెళ్లబోతున్నాడు. ఇలా ఒకేసారి 3 భాషల్ని కవర్ చేస్తున్నాడు నాగార్జున.

nagarjuna-latest-movies

ధనుష్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు నాగ్. ఈ మూవీ నిన్ననే లాంఛ్ అయింది. ఇవాళ్టి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. నెలాఖరుకు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు నాగార్జున. ప్రస్తుతం తెలుగులో దేవదాస్ సినిమా చేస్తున్న నాగ్, బాలీవుడ్ లో బ్రహ్మాస్త్ర మూవీలో నటిస్తున్నాడు. ఇప్పుడు తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కతున్న ధనుష్ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.  

nagarjuna-latest-movies

ధనుష్ హీరోగా స్వీయదర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను తేనాండాళ్ ఫిలిమ్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో నాగ్ తో పాటు తమిళ నటులు శ్రీకాంత్, ఎస్ జే సూర్య, శరత్ కుమార్ కూడా కీలకపాత్రలు పోషించబోతున్నారు. అదితిరావు హైదరి, మేఘా ఆకాష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంకా పేరుపెట్టని ఈ సినిమాలో తను దాదాపు 20 నిమిషాలు కనిపిస్తానని, తన గెటప్ కూడా చాలా కొత్తగా ఉంటుందనే విషయాన్ని నాగ్ ఇప్పటికే బయటపెట్టిన విషయం తెలిసిందే. 

nagarjuna-latest-movies
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టీడీపీ ఓడితే బాలయ్య తిరుగుబాటు .. తెర మీదకు నందమూరి కుటుంబం ..?
సోమిరెడ్డి గారు ఏంటి ఈ ఓవర్ యాక్షన్ ..?
ఇంటర్ ఫలితాలు : రంగంలోకి దిగిన కేసీఆర్ ..!
టీడీపీ ..  పవన్ వల్ల దెబ్బ పడిందని ఒక అంచనాకు వచ్చిందంటా   ..!
పూజ హెగ్డే అందాలను ఆరబోయటం అసలు ఆపటం లేదు ..!
మహర్షితో ఈ పాట దుమ్మురేపనున్నదంటా ..?
ఆఫర్స్ రాకపోయినా ... ఈషా రెబ్బా అందాలను తెగ ఆరబోస్తుంది ..!
చంద్రబాబు కష్టాన్ని బూడిద పాలు చేసిన జేసి ..?
చంద్రబాబు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేతలు .. ?
జగన్ గెలుపు పై ఆసక్తికరమైన బెట్టింగ్స్ ..!
చంద్రబాబు ఒకటంటే .. బుద్దా వెంకన్న మరొకటి అంటున్నారు .. చూశారా వీరి యవ్వారం ..?
జయప్రద కూడా ఇలా దిగజారి సెక్సీ కామెంట్స్ చేస్తుంది ..?
2 వేలు ఇస్తే కానీ ఒక్కనాకొడుకు ఓటెయ్యడం లేదు .. జేసి సంచలన వ్యాఖ్యలు ..!
చంద్రబాబును పార్టీ నేతలు మభ్యపెడుతున్నారా .. ?
44 యేళ్లలో కూడా చీరలో సెక్సీగా కనిపిస్తున్న కాజోల్ ..!
నగ్నంగా నటిస్తున్న శ్రద్దా దాస్ .. ప్రేక్షకులు ఫిదా ..!
ఎట్టకేలకు ఎన్నికల గురించి స్పందించిన పవన్ .. ఏమన్నాడో తెలుసా .. ?
బికినిలో రెచ్చిపోతున్న పూనమ్ ...!
జూనియర్ ఎన్టీఆర్ కు అప్పుడు కారు కూడా ఉండేది కాదు .. ఎన్టీఆర్ వద్ద పనిచేసిన లక్ష్మణ్ ..!
చంద్రబాబు రహస్య జీవోలు .. ఎందుకు ఇలా చేస్తున్నారు ..?
లోకేష్ నోరు తెరిశాడు .. మళ్ళీ బుక్ అయ్యాడు ..?
వైసీపీ స్పీకర్ అతనే అయితే .. బాబు పరిస్థితి ఏంటి ..?
రకుల్ జిమ్ లో కేక పెట్టిస్తుందిగా ..?
ఈషా రెబ్బా ఏంటి ఇలా అందాలతో రెచ్చిపోతుంది .. ?
పూనమ్ కౌర్ : లీక్ అయినా ఆడియో అబద్దం కాదంట .. మరి పిర్యాదు దేనికి ..?
జగన్ క్యాబినెట్ లో హోమ్ శాఖ ఆ ఇద్దరిలో ఎవరికీ ..?
శంకర్ తో చిరంజీవి అయ్యే పనేనా ..?
పూజాహెగ్దే .. అందాల గేట్లను ఎత్తేసింది .. తట్టుకోవటం కష్టం .. ?
చంద్రబాబు సమీక్షలు ఎంత వరకు కరెక్ట్ .. ?