Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Feb 17, 2019 | Last Updated 1:30 pm IST

Menu &Sections

Search

మహేష్ తో సుకుమార్ మరో మ్యాజిక్...!

మహేష్ తో సుకుమార్ మరో మ్యాజిక్...!
మహేష్ తో సుకుమార్ మరో మ్యాజిక్...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

సుకుమార్ ఈ పేరు చెబితే చాలు అందరూ క్రియేటివ్ జీనియస్ గా గుర్తు పడుతారు. `వ‌న్` నేనొక్క‌డినే` తో డిజాస్ట‌ర్ అందించిన నాటి నుంచి మ‌హేష్ కు భారీ స‌క్సెస్ ను అందించాల‌ని క‌సితో ఉన్నాడు. ఏ హీరోకి క‌మిట్ మెంట్ ఇవ్వ‌కుండా కేవ‌లం మ‌హేష్ క‌థ‌పైనే కూర్చున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తుంది. తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

sukumar-mahesh

ఈ చిత్రాన్ని దాదాపు 200 కోట్ల బ‌డ్టెట్ తో భారీ స్పాన్ తో తెర‌కెక్కించ‌నున్న‌ట్టు నిర్మాణ వ‌ర్గాల నుంచి లీకైంది. సినిమా కోసం బాలీవుడ్, హాలీవుడ్ టెక్నీషియ‌న్ల‌ను రంగంలోకి దింపుతున్న‌ట్లు స‌మాచారం. ఈరేంజ్ లో ప్లాన్ చేసారంటే? క‌థ కూడా యూనిక్ గానే ఉంటుంది తెలుస్తోంది. సుకుమార్ కొన్ని క‌థ‌లు సామాన్యుడ్ని మెప్పించేలా ఉంటాయి. మ‌రికొన్ని అతీతంగానూ ఉంటాయి. అసామాన్యుడికి అంద‌ని విధంగా ఇంకొన్ని క‌థ‌లుంటాయి.\


sukumar-mahesh

మ‌రి ఇందులో మ‌హేష్ కోసం ఎలాంటి క‌థ‌ను ఎంపిక చేసుకున్నాడో? కొద్ది రోజులు ఆగితే గాని తెలియ‌దు. గ‌తంలో మ‌హేష్ తో సైక్లాజిక‌ల్ పాయింట్ తో తెర‌కెక్కించి `వ‌న్` సినిమా డిజాస్ట‌ర్ అయింది. హాలీవుడ్ సినిమా `బోర్న్ ఐడెంటిటీ` స్ఫూర్తి తో తెర‌కెక్కిన‌ సినిమా సామాన్యుడికి అర్ధం కాలేదు. ఈ నేప‌థ్యంలో అలాంటి క‌థ‌లు జోలికి వెళ్లే అవ‌కాశం లేదు. ఓ కొత్త పాయింట్ తోనే మ‌హేష్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకునే సినిమా చేసే అవకాశం ఉంద‌ని తెలుస్తోంది. ఇటీవ‌లే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కు `రంగ‌స్థ‌లం`తో భారీ హిట్ ఇచ్చాడు.

sukumar-mahesh
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎన్టీఆర్ ట్రైలర్ : ఆ ఒక్క సీను సినిమాను నాశనం చేసే టట్లుందే ...!
పుల్వామా టెర్రర్ : సెహ్వాగ్ తన ఉదారతను చాటుకున్నాడు ..!
లోకేష్ సోషల్ మీడియా కు దూరంగా ఉంటే బెటర్ ... లేదంటే ఒకటే ట్రోలింగ్ ..!
జగన్ ఆ విషయం లో చంద్ర బాబు ను మించి పోయాడు ..!
ఒక పక్క తీవ్రవాదులు దాడులు చేస్తే ... ఇదేనా నీ సీరియస్ నెస్ మోడీ జీ ...!
జగనా మజాకా .. వలస వచ్చే నేతలకు తన దైన మార్క్ చూపిస్తున్నాడు ...!
టీడీపీ నుంచి తరువాత పడబోయే వికెట్స్ వీరే ..!
జగన్ పార్టీ లోకి టీడీపీ నేతలు అందుకే జంప్ అవుతున్నారా ..!
ఆ ఒక్క గుణం జగన్ ను  మంచి లీడర్ గా నిలబెట్టింది ..!
టీడీపీ నేత సోమిరెడ్డి రాజీనామా ... ఓటమిల దండయాత్ర కొనసాగేనా ..!
వర్మ ఎవరిని వదిలి పెట్టడంటా ...!
వలసలను ఆపడానికి టీడీపీ చివరికి ఆ పని చేస్తుంది ...!
ఆ విషయం లో చంద్ర బాబు ను మించి పోయిన జగన్ ...!
రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం .. టీడీపీ నుంచి మొత్తం ముప్పై మంది జంప్ .. ?
టీడీపీ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు జంపింగ్ కు రెడీ ..!
లక్ష్మీస్ ఎన్టీఆర్ యూట్యూబ్ లో అల్లకల్లోలం రేపిందే ...!
టీడీపీ నుంచి ఏంటి వలసలు ... మరో ఇద్దరు ఎంపీలు ..?
ఎమ్మెల్యేలు వెళ్లి పోతుంటే బాబు రియాక్షన్ చూశారా ...!
తెలుగు దేశం ను విడిచి పెట్టే నెక్స్ట్ జాబితా ఇదేనా ..!
వర్మ ట్రైలర్ ఎన్ని సంచనాలు క్రియేట్ చేయబోతుందో ...!
ఎన్నికల ముందు చంద్ర బాబు మరో పథకం ... కానీ చాలా మతలబు ..!
ఆ టీడీపీ ఎంపీ ని చూస్తే మోడీ కి టెన్సన్స్ అన్ని పోయేవి అట ...!
ఎన్నికల ముందు వలసలు చంద్ర బాబు కు కునుకు లేకుండా చేస్తున్నాయే ...!
చంద్ర బాబు కు షాక్ లు మీద షాక్ లు ... రాజీనామా యోచన లో మరో  ఎంపీ ...!
విద్య బాలన్ ఏంటి ఇంత హాట్ గా మాట్లాడుతుంది ...!
ఎన్నికల ముందు చంద్ర బాబు సంచలన నిర్ణయాలు ...!
ఇండస్ట్రీ లో వర్మ ఎవరిని వదిలి పెట్టటం లేదు ... ఇప్పుడు మోహన్ బాబు ...!
ఎన్నికల ముందు ఓటుకు నోటు కేసు ... ఎటు దారి తీయ పోతుంది ..!
ప్రియాంక కోసం జనాలు ... దేశ రాజకీయాల్లో ప్రకంపనలు ..!