Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Sep 19, 2018 | Last Updated 6:43 pm IST

Menu &Sections

Search

సోనాలీ బింద్రే చనిపోయిందని పోస్ట్..తర్వాత..

సోనాలీ బింద్రే చనిపోయిందని పోస్ట్..తర్వాత..
సోనాలీ బింద్రే చనిపోయిందని పోస్ట్..తర్వాత..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో తనదైన ముద్ర వేసుకున్న అందాల భామ సొనాలీ బింద్రే. గత కొన్ని రోజుల నుంచి ఈ అందాల భామ క్యాన్సర్ తో బాధపడుతున్న విషయం తెలసిందే.  తాజాగా మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ మరోమారు వివాదంలో చిక్కుకున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో అమ్మాయిలను కిడ్నాప్ చేయాలని యువకులకు పిలుపునిచ్చి వార్తల్లోకి ఎక్కిన ఆయన తాజాగా మరోమారు చిక్కుల్లో పడ్డారు.  నటి సోనాలీ బింద్రే క్యాన్సర్ తో కన్నుమూసిందని..ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ ట్వీట్ చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు.
sonali-bindre-mla-raam-kadam-rong-post-sorry
అయితే ఈ విషయాన్ని ఆయనకు తన వాట్సాప్ ద్వారా వచ్చిన మెసేజ్ ని స్క్రీన్ షాట్ తీసి మరీ ట్విట్టర్ లో షేర్ చేశారు.  అది చూసి నెటిజన్లు, సెలబ్రెటీలు షాక్ తిన్నారు.  ఎమ్మెల్యేకు వచ్చిన వాట్సాప్‌ మెసేజ్‌లో.. ‘హిందీ, మరాఠీ చిత్ర పరిశ్రమను ఏలిన నటి సోనాలి బింద్రే ఇక లేరు. మనందరికీ ప్రియమైన ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం’ అని రాసుంది. 

sonali-bindre-mla-raam-kadam-rong-post-sorry
రామ్ కదమ్.. ఆ మెసేజ్‌లోని సమాచారాన్ని నిర్ధారించుకోకుండా యథాతథంగా ట్విట్టర్‌లో షేర్ చేశారు. అది చూసిన నెటిజన్లు ఆయనపై తీవ్రస్థాయిలో మండిపడడంతో ఎమ్మెల్యే స్పందించారు. ట్వీట్‌ను డిలీట్ చేసి క్షమాపణలు కోరుతూ మరో ట్వీట్ చేశారు.  వెంటనే సోనాలి గురించి వచ్చిన వార్తల్లో నిజం లేదు. ఆమె త్వరగా కోలుకోవాలని, తిరిగి పూర్తి ఆరోగ్యవంతురాలు కావాలని భగవంతుడిని వేడుకుంటున్నా  అని పేర్కొన్నారు.



sonali-bindre-mla-raam-kadam-rong-post-sorry
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పాక్ కి ఆరంభంలోనే చుక్కలు చూపించిన భువి!
బిగ్ బాస్ సీజన్ 1 ఇంటి సభ్యులు ఒకే వేదికపై..
ఎస్ఆర్ నగర్ లో దారుణం..ప్రేమజంటపై హత్యాయత్నం!
మా ప్రాణాలకు హాని ఉంది..!
బిగ్ బాస్ వివాదం..వెళ్లిపోతానని చెప్పిన ఇంటి సభ్యుడు!
ప్రయోగాలకు గుడ్ బాయ్ అంటున్న మాస్ రాజా!
తమిళంలో..‘అత్తారింటికి దారేది’లో అత్తగా నటి ఖుష్బు!
ఆసియా కప్.. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ : సానియా మిర్జా సంచలన ట్విట్..వైరల్!
భారత్ గెలుపు ఆకాంక్షిస్తూ..మీ విరాట్!
మూడు కోట్లు ఆఫర్ వద్దన్నారు..అంతే రాక్షసుడయ్యాడు!
దర్శకుడిగా మారుతున్న సప్తగిరి?!
ప్రేమంటే గౌరవం ఉంది..అందుకే..
అక్కడ భారత్ కి అదే స్పెషల్!
ధోనీ డకౌట్ తో ఆ కుర్రాడు పూనకంతో ఊగిపోయాడు!
బిగ్ బాస్ 2 : కొట్టుకోబోయిన కౌశల్, తనిష్..బిగ్ బాస్ సీరియస్ వార్నింగ్!
‘ఫిదా’పాటకు అరుదైన రికార్డు!
సమస్య అని వెళితే..పక్కలోకి రమ్మన్నాడు..!
ఇంకా కులాలపై ఇంత వివక్ష..అసహ్యం వేస్తుంది : రాంచరణ్
నటకిరీటి రాజేంద్రుడికి మరో అరుదైన పురస్కారం!
ఆసియా కప్ టోర్నీ గెలుపు పై ఎవరి ధీమా వారిది!
మీడియా ముందు ప్రణయ్ హంతకులు!
జూన్ లోనే ప్రణయ్ ని చంపేందకు స్కెచ్!
దాయాదులను చిత్తు చేసేందుకు భారత్ క్రికెటర్ల నెట్ ప్రాక్టీస్!
భారత్-పాక్ ఆటపై కామెంటెటర్ సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్య!
భారత్-పాక్ మ్యాచ్‌కు ఉండే ప్రత్యేకతే వేరు..అందుకే అంత నిఘా!
ఆసియా కప్ :  భారత్  హాంకాంగ్‌ తొలి పోరుకు రంగం సిద్దం!
రేపే భారత్-పాకిస్థాన్ మ్యాచ్..గెలిచేది ఎవరూ?
ప్రణయ్ కి అంకితమిస్తూ..‘వీర భోగ వసంత‌రాయ‌లు’ ఫస్ట్ సాంగ్!
క్లీవేజ్ షో తో కుర్రాళ్లకు సెగలు పుట్టిస్తున్న..టివీ న‌టి!
ప్రణయ్ హంతకుడి గుర్తింపు..హైదరాబాద్ కి తరలింపు!
రాజకీయాల్లోకి వస్తే ప్రజల బాధ్యత తీసుకోవాలి : గౌతమి
బోయపాటి దృష్టి కౌశల్ పై పడిందా?!
కూతురిని తమ దగ్గరకు రప్పించుకునేందుకే ఈ దారుణం : ఎస్పీ రంగనాథ్
రవితేజ 'అమర్ అక్బర్ అంటోని' వాయిదా..అందుకేనా!
అమృత తల్లి నమ్మించి మోసం చేసింది : ప్రణయ్ తల్లి ప్రేమలత
అనుమానాస్పద స్థితిలో టాలీవుడ్ జూనియర్ ఆర్టిస్ట్ మరణం!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.