ఆమె రెచ్చిపోవడం అంటూ మొదలెడితే నో ఎండ్. అందాలాను ఆరబోయడంలో జంకూ గొంకూ ఉండదంతే. క్యూట్ గా కనిపిస్తూనే హీట్ పెంచేసే  టైప్ ఆమెది. ఒద్దికగా కనిపిస్తూనే ఎక్కడో కలుక్కుమనిపించే సొగసు గని ఆమె. ఇంతకీ ఆమె పేరు చెప్పలేదు కదూ రాధికా ఆప్టే. బాలయ్య హీరోయిన్. లెజెండ్ లో ఫుల్ ట్రడిషనల్ గా  కనిపించిన రాధిక బయట భాషా చిత్రాలలో ఓ ఓ రేంజిలో  పోజులు ఇచ్చి షాక్ తినిపించేసింది. ఆమె బాడీ లాంగ్వేజ్  హాట్ కీ స్వీట్ కి కూడా సూట్ అవడం లక్కే. కుర్రకారును ఎక్కడ కెలకాలో తెలిసిన నెరజణ రాధిక 



అందాన్ని ఎలా పరచేయాలో మరాఠీ బ్యూటీ రాధిక ఆప్టేకి తెలిసినట్లు ఎవరికీ తెలియదు.   ఈ బ్యూటీకి న్యూడ్ గా కూడా నటించిన అనుభవం కూడా ఉంది. లటెస్ట్ గా  రాధిక 'అంధాధున్' అనే ఒక బాలీవుడ్ ఫిలిం లో హీరోయిన్ గా నటిస్తోంది.  ఆయుష్మాన్ ఖురానా అంధుడిగా నటిస్తున్న ఈ సినిమాలో మోడరన్ అవతారం లో కనిపిస్తుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను మెప్పించింది.



ఇక ఈ సినిమాను నుండి రాధిక హాటు అవతారంలో ఉన్న ఒకటి ఇంటర్నెట్ లోకి వచ్చింది. అది  లీకయిందని మేకర్స్ అంటున్నారు ఇందులో  క్లీవేజ్ అందాలను ధారపోస్తూ చలువ కళ్ళజోడు ధరించి బ్లీచ్ చేసిన స్ట్రైట్ హెయిర్ తో మరాఠి మడోన్నా లా గా తయారైంది. స్వెటర్ లాంటి టీ- షర్టు కూడా చాలా బ్రైట్ గా ఉంది.  ఇదంతా ఒక ఎత్తైతే.. ఫోటో డబల్ రోల్. అర్థం కాలేదా..  అద్దంలో ఒక ఘాటు ఆప్టే.. అద్దం బయట హాటు ఆప్టే.  వామ్మో రాధిక మరీ ఇంత హాటా అనుకోని వారుంటారా ఈ పోజు చూస్తే. అదన్న మాట సంగతి.


మరింత సమాచారం తెలుసుకోండి: