Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Feb 17, 2019 | Last Updated 1:10 pm IST

Menu &Sections

Search

‘యు ట‌ర్న్’ సెన్సార్ టాక్

‘యు ట‌ర్న్’ సెన్సార్ టాక్
‘యు ట‌ర్న్’ సెన్సార్ టాక్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో ‘ఏం మాయచేసావే’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన మాళియాళ బ్యూటీ సమంత..తర్వాత వరుస విజయాలతో అగ్ర హీరోలతో నటించి మంచి పేరు తెచ్చుకుంది.  అక్కినేని నాగ చైతన్యను  ప్రేమించి పెళ్లి చేసుకుంది.  అయితే అక్కిని ఫ్యామిలీకి కోడలు కావడంతో సమంత గౌరవం మరింత పెరిగింది.  దాంతో సమంత సినిమాల్లో నటిస్తుందా అన్న సందేహాలు వచ్చాయి.  కానీ పెళ్లైన తర్వాతనే వరుస విజయాలు సాధిస్తూ అందరి మతులు పోగొట్టింది.  రంగస్థలం, అభిమన్యుడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది సమంత.
samantha-u-turn-movie-aadhi-pinishetti-bhumika-cha
తాజాగా ఇప్పుడు యూటర్న్ తో మరోసారి అభిమానుల ముందుకు రాబోతుంది. పవన్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. ఆది పినిశెట్టి, భూమికా చావ్లా, రాహుల్‌ రవీంద్రన్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్, వివై కంబైన్స్‌ బ్యానర్స్‌పై శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు నిర్మించిన ఈ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుంది. ‘యు/ఎ’ సర్టిఫికెట్‌ అందుకున్న ఈ సినిమాని ఈ నెల 13న విడుదల చేస్తున్నారు. 
samantha-u-turn-movie-aadhi-pinishetti-bhumika-cha

ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్ మ‌రియు ప్ర‌మోష‌న‌ల్ వీడియోకు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ రెండింటికి దాదాపు 6.5 మిలియ‌న్ వ్యూస్ వ‌చ్చాయి. సమంత నటన, ఆది పినిశెట్టి, భూమికా చావ్లా, రాహుల్‌ రవీంద్రన్‌ పాత్రలు బాగా ఆకట్టుకుంటాయట.  పూర్ణ చంద్ర తేజస్వి సంగీతం, నికేత్‌ బొమ్మి సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని అంటున్నారు చిత్ర యూనిట్. 
samantha-u-turn-movie-aadhi-pinishetti-bhumika-cha
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మెగా డాటర్ కి మంచి హిట్ ఇస్తాడా!
అంచనాలు పెంచుతున్న ‘118’ట్రైలర్!
అమితాబచ్చన్ 50 ఏళ్ళ నట ప్రస్థానం!
అజిత్ ‘విశ్వాసం’తెలుగులో విడుదలకు రంగం సిద్దం!
జయరాం కేసు - ఆ అమ్మాయి గొంతు నాది కాదు : నటుడు సూర్యప్రసాద్
సినీ, టివి నటి ఆత్మహత్య
చైతూ, సమంత ‘మజిలీ’టీజర్ రిలీజ్!
మహేష్, అనీల్ రావుపూడి కాంబినేషన్..నిర్మాతగా దిల్ రాజు!
ఆకాశ్‌ అంబానీ పెళ్లి పత్రిక చూస్తే..షాకే అవ్వాల్సిందే!!
త్వరలో పెళ్లిచేసుకోబోతున్న ఆర్య, సాయేషా సైగల్!
నయనతారపై కొత్త పుకార్లు?!
‘వినయ విధేయ రామ’ అక్కడ దుమ్మురేపుతుంది!
ఆ మూవీలో ముద్దు సీన్లలకు కత్తెర!
‘శుభలగ్నం’సీక్వెల్ రాబోతుందా!
సినీ నటి సంద్య తల ఎక్కడ?
వర్మ ఎక్కడా తగ్గడం లేదే!
హృదయాన్ని కదిలిస్తున్న మహేశ్ ఆనంద్ విదారక పోస్ట్!
‘ఎన్టీఆర్ మహానాయకుడు’రిలీజ్ డేట్ వచ్చేసిందా!
డ్యాన్స్ టీచర్ గా హాట్ బ్యూటీ!
విక్రమ్ ‘మహావీర్ కర్ణ’తో ట్రెండ్ సెట్ చేస్తాడా!