Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jan 24, 2019 | Last Updated 2:34 am IST

Menu &Sections

Search

సైరా - ప్రతిష్టాత్మక పాత్రలో స్వీటీ అనుష్క?

సైరా - ప్రతిష్టాత్మక పాత్రలో స్వీటీ అనుష్క?
సైరా - ప్రతిష్టాత్మక పాత్రలో స్వీటీ అనుష్క?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సైరా లో స్వీటీ అనుష్క  ఈ విషయమై ఫిలింనగర్లో వార్తలు జోరుగా ఊపందుకున్నాయి. అనుష్క లాంటి గెయిటీ నిండైన రూప లావణ్యాలు చరిత్రాత్మక కథానాయిక పాత్రకు సరిగా నప్పుతుంది. ఆమెకు తన పాత్ర కీలకమైతే చాలు  సరిగా ఒక  కీలక పాత్ర కోసం అనుష్క అయితేనే బాగుంటుందని భావిస్తున్నారట దర్శక నిర్మాతలు సురేందరరెడ్డి, రామ్ చరణ్ లు. 
tollywood-news-bollywood-news-say-raa-narasimhared
మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'సైరా నరసింహరెడ్డి'. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సురేందరరెడ్డి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, కిచ్చ సుదీప్ కీలక పాత్రల్లో నటిస్తుండగా మొత్తం మీద 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' చరిత్రను అత్యంత ప్రతిష్టాత్మకంగా "సైరా" పేరుతో వెండితెరపై దృశ్యకావ్యంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరిస్తున్నారు.
tollywood-news-bollywood-news-say-raa-narasimhared
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151 వ చిత్రం "సైరా నరసింహా రెడ్డి".  దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని చిరంజీవి తనయుడు హీరో రాంచరణ్ తేజ్ అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ దృశ్యకావ్యాన్ని 2019వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  ఏఆర్. రెహ్మాన్ సంగీతబాణీలు సమకూర్చనున్నారు. ఇటీవలే ఈ చిత్ర టైటిల్‌ను, మోస్టల్ పోస్టర్‌ను దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేశారు. 

tollywood-news-bollywood-news-say-raa-narasimhared
ఈ సినిమాలో చిరుకి ప్రధాన కావ్యనాయకిగా నయనతార నటిస్తుండగా, అనుష్క ఈ సినిమాలో చిరుకి మరో కీలక జోడీ పాత్రలో కనిపించబోతుందని సమాచారం. అయితే ఈ తాజా వార్తపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు కానీ, ఈ విషయమై ఫిలింనగర్లో వార్తలు జోరుగా జరుగుతున్నాయి. ఈ చారిత్రాత్మక  చిత్రకథలో హీరో 'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి' కి ముగ్గురు భార్యలని. వీరిలో మొదటి భార్య సిద్ధమ్మ కాగా, రెండో భార్య పేరమ్మ. మూడో భార్య ఓబులమ్మ.
tollywood-news-bollywood-news-say-raa-narasimhared
అయితే, తొలి భార్య సిద్ధమ్మగా నయనతార నటిస్తుందట. రెండో భార్యగా పేరమ్మగా  'దేవసేన'  సౌందర్యరాసి అనుష్కను ఎంపిక చేసినట్టు సమాచారం. అయితే, మూడో భార్య ఓబులమ్మగా 'బాలీవుడ్ యంగ్ బ్యూటీ' ని ఎంపిక చేయాలన్న ఆలోచన లో చిత్ర యూనిట్ ఉన్నట్టు సమాచారం. ఇందుకోసం చిత్ర యూనిట్ పలువురి పేర్లను ఇప్పటి కే పరిశీలించినట్టు టాలీవుడ్ చిత్ర వర్గాల సమాచారం.  ఆయన బర్త్ డే సందర్బంగా ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేసారు. 
tollywood-news-bollywood-news-say-raa-narasimhared
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రియాంక రాజకీయ ప్రవెశం పై నరేంద్ర మోడీ వ్యాఖ్యలు షాకింగ్!
ప్రియాంక గాంధి వాద్రాని రాజకీయాల్లోకి తెస్తూ కాంగ్రెస్ తన ఆఖరి అస్త్రాన్ని ప్రయోగించినట్లేనా? ప్రశాంత్ కిషొర్ షాకింగ్ కామెంట్
భారత్ గణతంత్ర రాజ్యంగా ఏర్పాటై ఏడు దశాబ్దాలు గడిచింది
రాజకీయాల్లో రూటు మార్చిన వైఎస్ జగన్? మున్ముందు బాబుకు దెబ్బే!
"దగా! దగా! కుట్ర" పాటపై పిఠాపురంఎమెల్యే ప్రజా ప్రయోజన వ్యాజ్యం - 3 వారాలకు వాయిదా: హైకోర్ట్
డేరింగ్ & డాషింగ్ లో మహెష్ బాబు కృష్ణతో పోటీ పడలేడా!
టిడిపి కొంప ముంచనున్న చంద్రబాబు తుగ్లక్ నిర్ణయం! 20% ఓట్లు గల్లంతు
ట్రంప్ హయాంలో సైతం రెపరెపలాడుతున్న భారత యువత కీర్తి పతాకం
బాన పొట్టను తేలికగా తగ్గించుకోండి ఇలా?
చంద్రబాబు దర్శకత్వంలో ఏర్పడ్డ  'కర్ణాటక సంకీర్ణం'  చట్టు బండలు కానుందా?
ఏపి ప్రభుత్వానికి హైకోర్ట్ ఝలక్ - కొడి కత్తి కేసు విచారణకు "స్టే కి నో"
చంద్రనీతులు పట్టుకొని ఒక పత్రిక చక్కభజన - నిజమేంటి?
అభివృద్ధికి ఆయనే అడ్డంకి - హస్తినలో వాగ్ధానకర్ణుడుపై పేలుతున్నసెటైర్లు
నిర్ణయం పవన్ కళ్యాన్ దే! పొత్తుకు చంద్రబాబు రడీ!
రాజాసింగ్ ఒక్కడు చాలు! కేసీఆరును ఉప్పెనలా చుట్టేయటానికి?
మోడీకి పతనం మొదలైంది 'కోల్‌కతా యునైటెడ్ ఇండియా బ్రిగేడ్' లో చంద్రబాబు
చంద్రబాబుపై తలసాని చండ్ర నిప్పులు? బాబుపై సమర శంఖమేనా?
మహాకూటమి - మోడీకి ప్రత్యామ్నాయాన్ని ఇవ్వగలదా?
“15 నిమిషాలు ఇస్తే 100 కోట్ల హిందువులను చంపేస్తాం!” అన్న వారిని పూచికపుల్లలా తీసేసిన రాజాసింగ్
హత విధీ! అపర చాణక్యుడికిదేం గతి? ఆయన చివరి రోజులే ఈయనకు సంప్రాప్తమౌతున్నాయా?
About the author