Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Nov 14, 2018 | Last Updated 7:42 pm IST

Menu &Sections

Search

రానా జడ్జిమెంట్ ముందు సురేష్ బాబు తేలిపోయాడా...!

రానా జడ్జిమెంట్ ముందు సురేష్ బాబు తేలిపోయాడా...!
రానా జడ్జిమెంట్ ముందు సురేష్ బాబు తేలిపోయాడా...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

రానా స్వయంగా రిలీజ్ చేసిన సినిమా కేరాఫ్ కంచరపాలెం. ఇంత చిన్న సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని ఎవరు ఉహించి ఉండరు. అయితే  ‘కేరాఫ్ కంచరపాలెం’ విషయంలో సురేష్ బాబు జడ్జిమెంట్ దారుణంగా ఫెయిలైందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని అతితక్కువ బడ్జెట్ తో నిర్మించారు. నిజానికి సినిమా మేకింగ్ సమయంలో చాలా ఇబ్బందులు పడుతూ.. దానిని పూర్తిచేశారు.

rana-daggubati-suresh-babu

అయితే.. చాలాకాలం కిందటే పూర్తయిపోయిన ఈ చిత్రం విడుదల కావడానికి చాలా సమయం తీసుకుంది. ఎందుకంటే.. రొటీన్ కమర్షియల్ చిత్రాలకు చాలా భిన్నంగా ఉండే ఈ చిత్రం ఎలాంటి ఫలితం సాధిస్తుందో బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు సరిగా అంచనా వేయలేకపోయారని సమాచారం. సినిమా రూపకర్తలు పలుమార్లు ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రివ్యూలు వేసినా.. అది విడుదలకు మాత్రం నోచుకోలేదు.


rana-daggubati-suresh-babu

లక్కీగా దగ్గుబాటి రానాకు ఈ చిత్రం నచ్చింది. రానా చొరవ తీసుకోవడంతో దీనికి మోక్షం లభించింది. ఆయనే స్వయంగా సినిమా పూర్తి హక్కులను కొనుక్కోవడంతో పాటూ... తాను కొన్న తరువాత.. సినిమా విడుదలకు హైప్ క్రియేట్ అయ్యేలా చొరవ తీసుకుని ప్రముఖ దర్శకులందరితో.. సినిమా ప్రమోషన్ గురించి చెప్పిస్తూ సక్సెస్ అయ్యారు.మొత్తానికి అది గ్రాండ్ సక్పెస్ ను నమోదు చేసింది. అయితే.. ప్రజలందరూ నీరాజనాలు పట్టిన తర్వాత గానీ.. సినిమాలో ఉన్న గొప్పదనం.. అనుభవజ్ఞులైన సినీ పండితులకు ముందుగా స్ఫురించకపోవడమే తమాషా!

rana-daggubati-suresh-babu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ మగతనం మీద పవన్ సంచలన వ్యాఖ్యలు...!
తెలంగాణ లో జూనియర్ ఎన్టీఆర్ ను ఉపయోగించుకోవడానికి బాబు ఏం స్కెచ్ వేశాడు....!
ఒక ముద్దు తో ఆపకుండా ఎక్కడ పడితే అక్కడ ... నటీ సంచలన వ్యాఖ్యలు...!
జగన్ కోడి కత్తి వల్ల టీడీపీ బలి కాక తప్పదా.. మారుతున్న పరిస్థితులు...!
రాధికా ఆప్టే అందాల ఆరబోత... అభిమానులకు పండగ అయిపొయింది...!
జగన్ దాడి విషయం లో చంద్ర బాబు అడ్డంగా బుక్ అయ్యాడు ... మరీ కోర్ట్ కు ఏం సమాధానం చెబుతారు..!
జగన్ మీద చౌక బారు వ్యాఖ్యలతో నవ్వుల పాలు అవుతున్న పవన్ కళ్యాణ్..!
మొదటి సారిగా అభిమానులకు బుద్ది వచ్చేటట్లు చేసిన పవన్...!
ఆ విషయం మరిచి పోయావా ఛోటా... కాజల్ కు ముద్దేలా పెట్టావు...!
జగన్ తో పాటు 90 ఏళ్ల ముసలవ్వ పాదయాత్ర ... ఈ ఫోటో వైరల్..!
బాత్ టబ్ లో నగ్నంగా గా రాధికా ఆప్టే ... మతి పోవాల్సిందే...!
ఇక నుంచి జగన్ పాదయాత్ర మరో ప్రభంజనం... ఇంటెలిజెన్స్ వర్గాల విశ్లేషణ...!
మన నీతి చరిత్ర నీకు తెలియదా బన్నీ ... నీతులు చెబుతున్నావు...!
జగన్ పాదయాత్ర మళ్ళీ మొదలు .... ఇక నుంచి టీడీపీ కి చుక్కలేనా...!
ఇటువంటి సమాధానాలు చెప్పి పరువు పోగొట్టుకోకు పవన్...!
స్టేజ్ మీదే రవితేజ , ఇలియానా రొమాన్స్... చూసే వారికి మతి పోయింది...!
కమల్ హాసన్ కూతురు అక్షర వి మరికొన్ని బెడ్ రూమ్ ఫొటోస్ లీక్... ఎవరిని వదిలి పెట్టను...!
విజయమ్మ ఎమోషనల్ స్పీచ్ ... పచ్చ బ్యాచ్ పరిస్థితి ఏంటి ఇప్పుడు...!
ఆ స్టార్ హీరో కోరికలు తీర్చలేక సినిమా ను వదులుకున్న ... నిత్యామీనన్ సంచలనం...!
# RRR విషయం లో షాకింగ్ న్యూస్...!
షాక్ : ఆ డైరెక్టర్ నన్ను వేధించాడు సనా ఆంటీ సంచలనం ... అందరి ముందు నన్ను ...!
సర్వే రిపోర్ట్  : గోదావరిలో టీడీపీ చిత్తు... వైసీపీదే హవా... ఎవరెవరికి ఎన్ని సీట్లు...!
చూస్తుంటే పవన్ కళ్యాణ్ ను వాళ్ళే ముంచేటట్లున్నారే ...!
అడ్డంగా బుక్కయిన మహేష్  బాబు ...  చుక్కలు చూపిస్తున్న ఎన్టీఆర్ అభిమానులు...!
అవకాశాలు ఇస్తానని నన్ను బాగా వాడుకున్నాడు... మిస్ ఇండియా సంచలన  వ్యాఖ్యలు...!
ఈ వయసులో కూడా  హీరోయిన్ బ్రా లేకుండా ఫోజు ...కలకలం..!
నన్ను నగ్నం గా అతను  కూడా చూశాడు ..  సంచలనం రేపిన రాధిక ఆప్టే...!
మహాకూటమి నేత చంద్ర బాబు పరువు తీసేశాడుగా... బాబు కు అంత సీన్ లేదు...!
రాజకీయాల్లో సంచలనం ... జగన్  , పవన్ రహస్య సమావేశం జరిగిందా...!