Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, Sep 22, 2018 | Last Updated 3:20 pm IST

Menu &Sections

Search

బిగ్ బాస్ 2 మరోసారి శ్యామల ఔట్!

బిగ్ బాస్ 2 మరోసారి శ్యామల ఔట్!
బిగ్ బాస్ 2 మరోసారి శ్యామల ఔట్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ సీజన్ 2 చివరి దశకు చేరుకుంది.  అయితే బిగ్ బాస్ సీజన్ 2 మొదలైనప్పటి నుంచి ఎన్నో ట్విస్టులు, టాస్క్ లు, కోపాలు, గిల్లికజ్జాలతో ఉత్కంఠంగా సాగింది. శని, ఆదివారాల్లో నాని చేస్తున్న సందడితో ప్రేక్షకులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.  అంతే కాదు ఆ రోజు ఎలిమినేషన్ ఎవరూ అన్న సంగతి కూడా తేలిపోతుంది. 

bigg-boss-2-telugu-highlights-nani-anchor-shayamal

అయితే బిగ్ బాస్ లో ఈసారి వెరైటీగా ఎలిమినేట్ అయిన వాళ్లు ప్రేక్షకుల ఓట్లతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు..వారే నూతన్ నాయుడు, శ్యామల.  రెండు వారాల క్రితం నూతన్ నాయుడు ఎలిమినేట్ అవగా..ఈ వారం శ్యామల ఎలిమేట్ అయ్యారు.  కాగా,  కౌశల్, దీప్తి, శ్యామల, అమిత్‌లు నామినేట్ అయ్యి ఉండటంతో ఎవరు ఎలిమినేట్ అవుతారా? ఆసక్తిప్రేక్షకుల్లో ఉంది.



ఈ సస్పెన్స్ కు తెరతీస్తూ మొదటిగా దీప్తి సేఫ్ అయినట్టు ప్రకటించిన నాని.. ఆ తరువాత కౌశల్, అమిత్‌లు సేఫ్ అయ్యారని.. ఫైనల్‌గా ఈవారం శ్యామలను ఎలిమినేట్ చేస్తున్నట్టు ప్రకటించారు నాని. శ్యామల తనకు గీతా మాధురి అంటే చాలా ఇష్టం అంటూ అభిప్రాయాన్ని వ్యక్త పరిచింది.కౌశల్ గురించి మాట్లాడుతూ.. ఆయన రియల్ లైఫ్ సంచాలకుడు అని.. ప్రతిదీ రూల్స్ ప్రకారం ఫాలో అవుతారన్నారు. 

bigg-boss-2-telugu-highlights-nani-anchor-shayamal
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మాలీవుడ్ స్టార్ హీరో తండ్రికాబోతున్నాడట!
తమిళ టివి నటి ఆత్మహత్యాయత్నం!
బిగ్ బాస్ కి షాక్ ఇచ్చిన కౌశల్!
మంచి మనసు చాటుకున్న బాలీవుడ్ హీరో!
సుమంత్ లుక్ చూసి షాక్ తిన్నా : వెంకటేష్
మాధవి తండ్రి మనోహరాచారి అప్పట్లో పెద్ద ఫ్యాక్షనిస్టు!
చరణ్ షూటింగ్ సెట్స్ లో మెగాస్టార్ సందడి!
తన కూతురుపై పోలీస్ కేసు పెట్టిన నటుడు!
కౌశల్ కూతురికి సర్పైజ్ ఇచ్చిన నూతన్ నాయుడు!
బాలీవుడ్ బ్యూటి రిచా చద్దాకు ఘోర అవమానం!
‘దేవదాస్’ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్!
రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో హీరో!
సంపూర్ణ ఆరోగ్యం 'సూర్య నమస్కారాల'తో సొంతం!
ఆరోగ్యం కోసం ఇంట్లో చిట్కాలు
రెడ్ బికినీలో కేక పుట్టిస్తుంది!
చింతపండు పప్పు!
భానుశ్రీ పై పెదవి విరుస్తున్న నెటిజన్లు!
మంచు లక్ష్మిపై నెటిజన్లు ఫైర్!
క్లివేష్ షో తో పిచ్చెక్కిస్తున్న పెళ్లైన భామ!
‘సర్కార్’ ఫస్టు సింగిల్ సిద్దం!
 ఇల్లు, ఉద్యోగం, రూ.8 లక్షల ఎక్స్‌గ్రేషియా..అమృతకు కలెక్టర్ హామీ!
వెండితెరపై కనిపించబోతున్న ఎంజీఆర్!
మోహన్ బాబు ఇంట విషాదం!
జనార్దనపురంలో విషాదం..కొండపల్లి సీతారామయ్య భార్య కోటేశ్వరమ్మ  కన్నుమూత!
నేను ఒకటి చెబితే..వారు ఒకటి రాశారు : రానా
మళ్లీ నష్టాల బాటలో స్టాక్ మార్కెట్!
పాక్ కి ఆరంభంలోనే చుక్కలు చూపించిన భువి!
బిగ్ బాస్ సీజన్ 1 ఇంటి సభ్యులు ఒకే వేదికపై..
ఎస్ఆర్ నగర్ లో దారుణం..ప్రేమజంటపై హత్యాయత్నం!
మా ప్రాణాలకు హాని ఉంది..!
బిగ్ బాస్ వివాదం..వెళ్లిపోతానని చెప్పిన ఇంటి సభ్యుడు!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.