Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Feb 21, 2019 | Last Updated 5:48 am IST

Menu &Sections

Search

రజినీకాంత్ కి భారీ సెక్యూరిటీ!

రజినీకాంత్ కి భారీ సెక్యూరిటీ!
రజినీకాంత్ కి భారీ సెక్యూరిటీ!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం రోబో 2.0 సినిమాతో అభిమానుల ముందుకు రాబోతున్నాడు.  గతంలో స్టార్ డైరెక్టర్ శంకర్, రజినీకాంత్ కాంబినేషన్ ‘రోబో’సినిమా ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది.  ప్రపంచ స్థాయిలో ఈ సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది..అంతే కాదు కలెక్షన్లు కూడా భారీగా వచ్చాయి.  ఇదే కాంబినేషన్ లో  రోబో సినిమాకు సీక్వెల్ గా రోబో 2.0  రాబోతుంది.  వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడు థియేటర్లోకి రావాల్సి ఉన్నా..కొన్ని టెక్నికల్ ఇష్యూతో పోస్ట్ పోన్ పడుతూ వస్తుంది.  దాంతో అభిమానుల్లో నిరుత్సాహం ఎక్కువ అవడంతో..ఈ సినిమాకు సంబంధించిన టీజర్ వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేయబోతున్నట్లు బాలీవుడ్ హరో అక్షయ్ కుమార్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 
petta-tamil-movie-superstar-rajinikanth-new-movie-
ఇక రజినీకాంత్ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే.  ప్రస్తుతం రజినీ కాంత్ కొత్త సినిమా ఓకే చేసిన విషయం తెలిసిందే.  ఈ సినిమా ‘పెట్ట’ టైటీల్ కూడా రిలీజ్ చేశారు.  రజినీకాంత్ కి  60 ఏళ్లు పైబడ్డా యంగ్ హీరోలతో పోటా పోటీగా సినిమాల్లో నటిస్తూ అదే స్టైల్‌ని కొనసాగిస్తున్నారు. అందుకే రజనీ సినిమా వస్తుందంటే ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు ప్రేక్షకులు. ఏదో ఒక మెసేజ్‌తో పాటు రజనీని దృష్టిలో పెట్టుకునే రచయితలు రాసే డైలాగ్స్.. అన్నీ అతడి హావభావాలకు సూపర్‌గా సూటవుతాయి.
petta-tamil-movie-superstar-rajinikanth-new-movie-
ఆయన నటించబోతున్న ‘పెట్ట’షూటింగ్ లక్నోలో జరుగుతుంది. అక్కడి నుంచి షూటింగ్ నిమిత్తం వారణాసికి షిప్ట్ కానుంది యూనిట్ మొత్తం. ఈ నేపథ్యంలో యూపీ సర్కార్ తలైవాకి 25 మంది పోలీసులతో భారీ సెక్యూరిటీని కల్పించింది.
petta-tamil-movie-superstar-rajinikanth-new-movie-

అంతేకాకుండా ఓ మిలటరీ పోలీస్ వ్యాన్ కూడా షూటింగ్ పూర్తయ్యేవరకు పహారా కాస్తుంటుంది. జనీకి భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేయడం పట్ల సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రజనీ పక్కన హీరోయిన్‌గా త్రిష నటిస్తోంది. 


petta-tamil-movie-superstar-rajinikanth-new-movie-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆసుపత్రిలో చేరిన ప్రముఖ సింగర్!
‘ఎఫ్ 2’ సీక్వెల్ లో యంగ్ హీరోకి ఛాన్స్!
నెగిటీవ్ షేడ్స్ లో సరికొత్తగా నాని!
అర్జున్ రెడ్డి తమిళ రిమేక్ కి కొత్త టైటిల్  ‘ఆదిత్యవర్మ’!
పింక్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తుంది!
టాలీవుడ్ లోకి మరో కొత్త వారసుడు!
తండ్రి పాత్రలో విజయ్ దేవరకొండ!
ఆ కాశీ విశ్వనాథుడే ఈ కళాతపస్వీ.. 'విశ్వ‌ద‌ర్శ‌నం' టీజ‌ర్ విడుద‌ల‌!
‘మీ టూ’ఉద్యమాన్ని కొందరు పక్కదారి పట్టించారు : రాయ్ లక్ష్మీ
అందుకే ఇండియన్ 2 లో నటించడం లేదు!
పుల్వామా దాడిపై కమల్ సంచలన వ్యాఖ్యలు!
ప్లీజ్ మేడమ్..మా హీరోని పెళ్లిచేసుకోరా!
పాక్ నటులపై జీవితకాల నిషేధం!
అమరావతి..జ్యోతి హత్య కేసులో వీడిన మిస్టరీ!
నిఖిల్‘అర్జున్‌ సురవరం’కి కొత్త చిక్కులు!
పుల్వామాలో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు..మేజర్‌ సహా నలుగురు జవాన్ల మృతి
మెగా డాటర్ కి మంచి హిట్ ఇస్తాడా!