Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Feb 20, 2019 | Last Updated 3:36 pm IST

Menu &Sections

Search

హాట్ లుక్ తో స్టార్ హీరో భార్య!

హాట్ లుక్ తో స్టార్ హీరో భార్య!
హాట్ లుక్ తో స్టార్ హీరో భార్య!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న భారీ ఈవెంట్స్ కి హీరో, హీరోయిన్లు..మోడల్స్ తమకన్నా తాము వేసుకొనే డ్రెస్సులపైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.  ఎంతగా హాట్ హాట్ గా డ్రెస్ వేసుకుంటే అంతగా తాము ప్రత్యేకంగా కనిపిస్తామనే ఆలోచనలో ఉన్నారు హీరోయిన్లు.  ఈ విషయంలో హాలీవుడ్ హీరోయిన్స్ ని మించిపోతున్నారు బాలీవుడ్ హీరోయిన్లు.   సాధారణంగా హాలీవుడ్ హీరోయిన్స్ అవార్డు వేడుకల్లో - ఏదైనా పార్టీల్లో చాలా హాట్ గా కనిపించేందుకు ట్రెండీ కాస్ట్యూమ్స్ ను ధరిస్తారు.
twinkle-khanna-bold-dress-akshay-kumar’s-birthday-
ఆ పద్దతి ఇప్పుడు బాలీవుడ్ సెలబ్రెటీలు కూడా అనుసరిస్తున్నారు.  ఈ విషయంలో ఐశ్వర్యారాయ్, ప్రియాంక చోప్రాలు వేసుకునే డ్రెస్సులను బట్టి తెలుస్తుంది.  తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ 51వ పుట్టిన రోజును జరుపుకున్నాడు.  అక్షయ్ తన పుట్టిన రోజు సందర్బంగా ఆత్మీయులకు పార్టీ ఇచ్చాడు.  ఈ పార్టీలో ఆయన సతీమణి ట్వింకిల్ ఖన్నా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 43 ఏళ్ల ట్వింకిల్ ఖన్నా పార్టీ సందర్బంగా వేసుకున్న డ్రస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ప్రస్తుతం యంగ్ హీరోయిన్లకు ధీటుగా ఈ అమ్మడి లుక్ కనిపిస్తుంది.
twinkle-khanna-bold-dress-akshay-kumar’s-birthday-

ఈ వయస్సులో ట్వింకిల్ ఇంత హాట్ గానా అంటూ సోషల్ మీడియాలో ఈమె ఫొటోలోను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. గతంలో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన ట్వింకిల్ ఖన్నా గత కొంత కాలంగా నటనకు దూరంగా ఉంటుంది. ట్వింకిల్ ఖన్నా ఈ వయస్సులో ట్వింకిల్ ఇంత హాట్ గానా అంటూ సోషల్ మీడియాలో ఈమె ఫొటోలోను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. గతంలో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన ట్వింకిల్ ఖన్నా గత కొంత కాలంగా నటనకు దూరంగా ఉంటుంది.

twinkle-khanna-bold-dress-akshay-kumar’s-birthday-


twinkle-khanna-bold-dress-akshay-kumar’s-birthday-

twinkle-khanna-bold-dress-akshay-kumar’s-birthday-

twinkle-khanna-bold-dress-akshay-kumar’s-birthday-


twinkle-khanna-bold-dress-akshay-kumar’s-birthday-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పుల్వామా దాడి చేసింది మేమే..రెండో వీడియోను విడుదల చేసిన జైషే!
థ్రిల్లర్ నేపథ్యంలో నయనతార ‘ఐరా’డేట్ వచ్చేసింది!
ట్విటుకు నోటు..కోబ్రాపోస్ట్ స్ట్రింగ్ ఆపరేషన్ లో అడ్డంగా దొరికిపోయిన సినీ ప్రముఖులు!
రానా‘మహానాయకుడు’మేకింగ్ వీడియో!
కేటీఆర్ ట్విట్ చేసిన వన్నీ వీడియో చూస్తే..నవ్వు ఆపుకోలేరు!
‘ఎన్టీఆర్ మహానాయకుడు’నుంచి ఎమోషనల్ ప్రోమో!
బాబోయ్ ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’భయపెట్టేస్తోంది!
దీక్షితులు మృతికి నాట్స్ సంతాపం
గులాబీ రేకుల్లాంటి పెదాల కోసం!
తొమ్మిదో రోజూ నష్టాల్లో సెన్సెక్స్!
గుత్తి వంకాయ కర్రీ!
అక్కినేని అబ్బాయికి..బొమ్మరిల్లు భాస్కర్ హిట్ ఇస్తాడా!
సీఎం టూర్ లో రైతు మృతి..ఇంత రాక్షసత్వమా అంటూ జగన్ ట్విట్!
అడివి శేషు తో నాగార్జున మేనకోడలు సుప్రియ పెళ్లి?!
జగన్ తో హీరో నాగార్జు భేటీ..ఏంటో ఆ రహస్య మంతనాలు!
సల్మాన్ మూవీ నుంచి పాక్ సింగర్ ఔట్!
లిస్ట్‌-ఎ క్రికెట్‌లో మరో చెత్త రికార్డు!
బెంగళూరు ఏరో ఇండియా ప్రదర్శనలో అపశృతి!
అందుకే  ఆ క్లైమాక్స్ మార్చారట!
 తెలంగాణ మంత్రివర్గ విస్తరణ..రాజ్‌భవన్‌లో మంత్రుల ప్రమాణస్వీకారమహోత్సవం!
రాజస్థాన్ లో దారుణం!
మంచి నీరు మందు వంటిది...దానిని త్రాగే పద్ధతి!
ప్రముఖ నటుడు దీక్షితులు మృతి!
పాయల్ ఎక్కడా తగ్గడం లేదే!
నానికి విలన్ గా 'ఆర్ ఎక్స్ 100' హీరో?!
డేటింగ్ పై మనసులో మాట  చెప్పింది.. షారుక్ ఖాన్ కుమార్తె సుహానా!
ఆ విషయంలో అనసూయకు కోపం వచ్చింది!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.