Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Mar 22, 2019 | Last Updated 1:07 am IST

Menu &Sections

Search

లేటు వయసులో బెల్లీ డ్యాన్స్ తో మతిపోగొట్టింది!

లేటు వయసులో బెల్లీ డ్యాన్స్ తో మతిపోగొట్టింది!
లేటు వయసులో బెల్లీ డ్యాన్స్ తో మతిపోగొట్టింది!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
1994 లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందుకున్న అందాల భామ సుస్మితా సేన్.  ఆ తర్వాత కొంత కాలం మోడలింగ్ చేసిన సుస్మిత బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.  తెలుగు లో అక్కినేని నాగార్జునతో ‘రక్షకుడు’ సినిమాతో పరిచయం అయ్యింది.  అయితే సుస్మిత సేన్ చేసింది కొన్ని సినిమాలే అయినా..చాలా కాంట్రవర్సీల్లో ఎక్కువ పబ్లిసిటి వచ్చింది. ప్రస్తుతం సుస్మిత కు 42 యేళ్లు..అయినా కూడా ఇప్పటికీ ఫిట్ నెస్ బాడీతో కుర్ర హీరోయిన్లకు సవాల్ విసురుతుంది.  తాజాగా సుస్మితా సేన్ బెల్లి డ్యాన్స్ తో ఇర‌గ‌దీసింది.
sushmita-sen-hot-belly-dance-dilbar-song-hero-naga
42 ఏళ్ల వ‌య‌సు లో కూడా ఏ మాత్రం త‌డ‌బ‌డ‌కుండా డ్యాన్స్ తో అద‌ర‌గొట్టింది. బెల్లీ డ్యాన్స్ చేస్తున్న సమయంలో తీసిన వీడియోని ట్వీటర్ లో పోస్ట్ చేసింది.. ఈ డ్యాన్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు .  సుస్మితా సేన్ డ్యాన్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు . 42 ఏళ్ల వయసులో పాతికేళ్ల యువతిలా చేస్తున్న డ్యాన్స్ కి ప్రశంసల వర్షం కురుస్తోంది.  ద్దరు పిల్లలను దత్తత తీసుకొని తన గొప్ప మనసు చాటుకుంది.
sushmita-sen-hot-belly-dance-dilbar-song-hero-naga

పిల్లల కోసం పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు అంటూ దత్తతకు దిగిన సుస్మితా సేన్ మహిళల స్వీయ రక్షణ కోసం కూడా నడుం కట్టింది. మరో విషయం ఏంటంటే..సస్మిత చదువు సికింద్రాబాద్ లో పూర్తిచేసుకుంది.  చివరిగా 2015లో ‘నిర్భాక్’ అనే బెంగాలీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు సుస్మిత. ప్రస్తుతం ఆమె పలు రియాల్టీ షోలకు వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నారు. త్వరలో ఆమె ‘హ్యాపీ యానివర్సరీ’ అనే చిత్రంలో నటించబోతున్నారు. హైదరాబాద్ తో ఆమెకు విడదీయరాని సంబంధం ఉందన్ని పలు మార్లు ఇంటర్వ్యూలో చెప్పింది.  
sushmita-sen-hot-belly-dance-dilbar-song-hero-naga
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ముద్దు సీన్ పై ఘాటుగా స్పందించిన రష్మిక!
పూనేలో ‘ఆర్ఆర్ఆర్’ 45 రోజుల షూటింగ్!
బన్నీ తల్లిగా అలనాటి అందాల తార!
స్టార్ హీరోలకు బెదిరింపులు!
మహేష్ కి అందుకే నో అందుకే చెప్పిందట!
అంచనాలు పెంచుతున్న ‘పీఎం నరేంద్ర మోదీ' ట్రైలర్!
ఆస్పత్రిలో చేరిన పోసాని!
మేఘన చౌదరి హాట్ వీడియో చూస్తే షాక్!
అర్థరాత్రి హడావుడి.. ‘జనసేన’ ఐదవ జాబితా విడుదల!
‘మజిలీ’కి కొత్త కష్టాలు!
శ్రీరెడ్డి అలిగింది..ఎందుకో తెలుసా!
దగ్గుబాటి వారు సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు!
మెగా హీరోకి అది కలిసిరావడం లేదట..అందుకే!
ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు మరోసారి!
త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న‘సాహూ’ హీరోయిన్!
అప్పుడు నటుడు..ఇప్పుడు వాచ్ మెన్!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’నుంచి 'విజయం..' వీడియో సాంగ్ రిలీజ్!
నటిపై హోటల్ యాజమాన్యం ఫిర్యాదు!
హైకోర్టు తీర్పు స్వాగతిస్తున్నా!
మ‌హేష్ కొత్త సినిమా అప్పుడే!
‘బిగ్ బాస్ 3’హూస్ట్ గా మన్మథుడు!
‘ఎఫ్ 2’ ఫైనల్ కలెక్షన్స్!
నాగబాబు పై నిర్మాత ఫైర్!
లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ వాయిదా!
జనసేనుడు మూడో జాబితా ప్రకటించాడు!
‘సాహూ’రిలీజ్ పై నో టెన్షన్ అంటున్నాడు!
నడి రోడ్డుపై డ్యాన్స్ చేసి షాక్ ఇచ్చిన నటి!
ఏపిలో కేసీఆర్ ని తిట్టి పోస్తున్న చంద్రబాబు: తెలంగాణ రిజల్ట్ రిపీట్?
నాలుగు భాషల్లో ‘డియర్ కామ్రేడ్’టీజర్ రిలీజ్!
మోదీ పాత్రకు వివేక్ గెటప్స్!
పాదచారిని ఢీకొన్న యాంకర్ రష్మి కారు..పరిస్థితి విషమం!
రవితేజ మాస్ డైరెక్టర్!
ముద్దు, శృంగార సీన్లలో నటించనని అప్పుడే చెప్పా!
‘సైరా’లో అమితాబ్ పార్ట్ పూర్తి!