ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి చాలా మంది ఔత్సాహికులు, మోడల్స్ నటనపై ఆసక్తి ఉన్నవారు...రక రకాల ఫీట్స్ తో జనాలను ఆకర్షిస్తున్నారు. మీడియాలో ఏదో రకంగా క్రేజ్ తెచ్చుకుంటే..ఈజీగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టొచ్చని కొన్ని సార్లు హద్దులు దాటే ఫోటోలు, వీడియోలు కూడా పోస్ట్ చేస్తున్నారు. తాజాగా తాను గర్భంతో లేను అని చెప్పడానికి మరో రకంగా ప్రయత్నించకుండా దాదాపుగా ముప్పాతిక నగ్న దేహంతో సమాధానం ఇచ్చింది హాట్ భామ సలోని చోప్రా. తను సినిమా నటి కాదు..మోడల్ కాదు..ఏదో ఓ టీవి నటి.
ఎప్పుడు సోషల్ మీడియాలో కాక పుట్టించే ఫోటోలు షేర్ చేసే ఈ అమ్మడు ఈసారి దాదాపు న్యూడ్ ఫోటోలు షేర్ చేసింది. దీని వెనుక ఓ కారణం కూడా ఉందట..తాజాగా ఈ భామ గర్భవతి అయ్యిందని వార్తలు పుకారు చేసాయి . అసలే కాస్త లావుగా ఉండటంతో పాటు పొట్ట భాగం నాజూకుగా ఉండకపోవడం వల్ల సలోని నిజంగానే గర్భవతి అయిందేమో అని అనుకున్నారు అయితే ఆ వార్తలు మరీ ఎక్కువ కావడం , సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.