Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Nov 13, 2018 | Last Updated 11:15 pm IST

Menu &Sections

Search

‘నన్నుదోచుకుందువటే’తో మరో హిట్ కొట్టేలా ఉన్నాడే!

‘నన్నుదోచుకుందువటే’తో మరో హిట్ కొట్టేలా ఉన్నాడే!
‘నన్నుదోచుకుందువటే’తో మరో హిట్ కొట్టేలా ఉన్నాడే!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెట్టిన సుదీర్ బాబు కామెడీ దర్శకుడు మారుతి దర్శకత్వంలో ‘ప్రేమ కథాచిత్రమ్’  సినిమాతో మంచి విజయం అందుకున్నాడు.  మద్యలో కొన్ని సినిమాలు వచ్చినా పెద్దగా విజయం సాధించలేదు.  ఆ మద్య భాగీ సినిమాతో బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టాడు..కానీ అక్కడ పెద్దగా కలిసిరాలేదు.  ఇక రీసెంట్ గా ‘సమ్మోహనం’తో తెలుగు ప్రేక్ష‌కుల్ని స‌మ్మోహ‌నం చేసిన సుధీర్ బాబు హీరోగా,  సుధీర్ బాబు ప్రొడక్షన్స్  బ్యాన‌ర్ లో ఆర్‌.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా “నన్ను దోచుకుందువటే”.

nannu-dochukunduvate-sudheer-babu-b--ajaneesh-lokn

ఈ సినమా ఫస్ట్ లుక్ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉండడం… హీరో, హీరోయిన్ పెర్ ఫార్మెన్స్ ఫ్రెష్ గా అనిపించడంతో అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తుంది.  ఎన్టీఆర్ ‘గులేబకావళి’ సినిమాలో ‘నన్నుదోచుకుందువటే’ఎవర్ గ్రీన్ సాంగ్ లైన్‌ని తన చిత్రానికి టైటిల్‌గా పెట్టుకుని ఫస్ట్ ఇంప్రెషన్ రాబట్టిన సుధీర్ బాబు తాజా ట్రైలర్‌తో మరో ఫీల్ గుడ్ మూవీని అందిస్తున్నట్టు కనిపిస్తున్నాడు. 

nannu-dochukunduvate-sudheer-babu-b--ajaneesh-lokn

ఈ ట్రైలర్ లో డైలాగులు, సుధీర్ బాబు నటన, కామెడీ బాగున్నాయి. ముఖ్యంగా హీరో, హీరోయిన్ క్యారెక్టరైజేషన్స్ కి అంద‌రూ క‌నెక్ట్ అవుతున్నారు. ఈ స్టోరీ చాలా ఫ్రెష్ గా వుంది. కొత్త హీరోయిన్ అయినప్పటికీ నభా నటేశ్ చాలా బాగా చేసింది. ఫీస్ మొత్తం భయ‌ప‌డే సాఫ్ట్ వేర్ కంపెనీ మేనేజ‌ర్ గా సుధీర్‌బాబు న‌టించ‌గా..  అల్ల‌రి చేసే గ‌డుస‌మ్మాయి సిరి పాత్ర‌లో హీరోయిన్ న‌భా న‌టేశ్ క‌నిపించింది.  రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా రెడీ అవుతున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 21న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

nannu-dochukunduvate-sudheer-babu-b--ajaneesh-lokn
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
విలన్ గా దుమ్మురేపుతుంది!
రజినీ '2.ఓ' తెలుగు లిరికల్ వీడియో రిలీజ్!
‘జిమ్మికి కమ్మల్ ’సాంగ్ కి స్టెప్పులేసిన మంచు లక్ష్మి, జ్యోతిక!
అల్లూరి సీతారామరాజుగా మెగాస్టార్?!
కేసీఆర్‌ బయోపిక్‌ ‘ఉద్యమ సింహం’ ఫస్ట్ లుక్
మొన్న తిత్లీ..ఇప్పుడు ఏపిని వణికిస్తున్న గజ తుఫాన్!
అంచనాలు పెంచుతున్న బెల్లంకొండ ‘క‌వ‌చం’ టీజ‌ర్!
వివిధ దేశాల్లో బాలల దినోత్సవం!
పెళ్లి విషయంపై క్లారిటీ ఇచ్చింది!
‘కవచం’టీజర్ రెడీ!
మ‌హిళా రెజ్ల‌ర్ తో పందెం కాసి..ఆసుపత్రిపాలైన సెక్సీ బ్యూటీ రాఖీ సావంత్!
ఆ తరహా పాత్రలకే ప్రాధాన్యత ఇస్తా : ఇలియానా
మొత్తానికి అనుష్క కొత్త మూవీ రాబోతుంది!
విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ సెన్సార్ టాక్..!
బాలీవుడ్ రికార్డులు బ్రేక్ చేసిన  ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’
అంచనాలు పెంచుతున్న‘కేజీఎఫ్’ట్రైలర్!
 '2.ఓ' మూవీలో అక్షయ్ పాత్రపై రూమర్లు!
‘సర్కార్’ హల్ చల్..అరెస్ట్ వార్తలపై మురుగదాస్ క్లారిటీ!
దుమ్మురేపుతున్న ‘వినయ విధేయ రామ’టీజర్!
ఇలియానా ప్రయోగం సక్సెస్ అవుతుందా!