Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Nov 21, 2018 | Last Updated 8:14 pm IST

Menu &Sections

Search

కళ్యాణ్ రామ్ ఆ బాలయ్య నుంచి ఆ మాట విని కన్నీళ్లు పెట్టుకున్నాడా...!

కళ్యాణ్ రామ్ ఆ బాలయ్య నుంచి ఆ మాట విని కన్నీళ్లు పెట్టుకున్నాడా...!
కళ్యాణ్ రామ్ ఆ బాలయ్య నుంచి ఆ మాట విని కన్నీళ్లు పెట్టుకున్నాడా...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

హరికృష్ణ మరణం తో ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ శోక సముద్రం లో మునిగి పోయారు. తీవ్ర వేదనలోకి వెళ్లి పోయారు. అయితే హరికృష్ణ మరణం తరువాత నందమూరి హరిక్రిష్ణ మరణం తరువాత బాలక్రిష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కలిసిపోయారు. ఇద్దరూ మాటలు కలిపారు. అంతేకాదు బయోపిక్‌లో కళ్యాణ్‌ రామ్‌కు పెద్ద పాత్రే ఇచ్చేశారట బాలయ్య. తండ్రి పాత్రలో బాలక్రిష్ణ నటిస్తుండగా హరిక్రిష్ణ పాత్రలో ఆయన కొడుకు కళ్యాణ్‌ రామ్ నటించనున్నారు.

balakrishna-kalyan-ram

ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నందమూరి హరిక్రిష్ణ తన తండ్రి నందమూరి తారకరామారావు రాజకీయ జీవితంలో కీలక పాత్ర పోషించారు. ఎన్టీఆర్ చైతన్య రథాన్ని హరిక్రిష్ణ నడిపారు.  దీంతో ఎన్టీఆర్ బయోపిక్‌లో హరిక్రిష్ణ పాత్ర కీలకం. ఇంతకుముందు ఈ పాత్రకి లెంత్ ఇవ్వాలా వద్దా అని ఆలోచించారట. కానీ ఇప్పుడు హరిక్రిష్ణ పాత్ర ఈ సినిమాలో పెద్దదిగా ఉండాలన్న ఆలోచనలో దర్శకుడు క్రిష్ ఉన్నారట.


balakrishna-kalyan-ram

హరిక్రిష్ణ పాత్రకి నందమూరి కళ్యాణ్‌ రామ్‌ను ఫిక్స్ చేశారు నందమూరి బాలక్రిష్ణ. మొన్నటివరకు బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌ రామ్‌ల మధ్య విభేదాలు ఉండేవనే ప్రచారం నడిచింది. అందులో ఎంత నిజం వున్నప్పటికీ... అప్పట్లో కళ్యాణ్‌ రామ్‌ను మీడియా... మీరు ఎన్టీఆర్ బయోపిక్‌లో నటిస్తున్నారా అని అడిగితే నన్ను ఎవరూ అప్రోచ్ అవలేదు అని సమాధానిచ్చారు. కానీ ఇప్పుడు బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌ రామ్‌లు అందరూ కలిసిపోయారు. తన తండ్రి పాత్ర పోషించేందుకు కళ్యాణ్‌ రామ్ వెంటనే అంగీకరించారట. బాలక్రిష్ణ ఈ విషయం చెప్పగానే కన్నీళ్ళు పెట్టుకున్నారట కళ్యాణ్‌ రామ్. ఎన్టీఆర్ బయోపిక్‌లో తను ఊహించని పాత్ర బాలక్రిష్ణ ఇవ్వడంతో కళ్యాణ్‌ రామ్ ఆనందానికి అవధులు లేవట.

balakrishna-kalyan-ram
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పవన్ ను కూడా నా పార్టీ లో కలిపేసుకుంటా... ఇది కదా అసలైనా కామెడీ షో..!
#RRR లో అజయ్ దేవగన్ విలన్ ...!
జగన్ కాబోయే సీఎం:  లగటపాటి ?
పవన్ అజ్ఞానం కు మరో నిదర్శనం ...!
రకుల్ అందాల ఆరబోత ... అభిమానులకు నిద్ర కరువైంది...!
మహాకూటమి గెలిస్తే చంద్ర బాబు కు ఇక తిరుగు లేదు ... ఏపీ లో ఓడినా ఇబ్బంది ఉండదు.. ఎందుకంటే ..!
ఎన్టీఆర్ నువ్వు మళ్ళీ బలైపోవద్దు ... అభిమానులు హెచ్చరికలు , రిక్వెస్ట్ లు...!
పవన్ ఇన్ని సార్లు మాట మారిస్తే ఎన్నికల్లో గెలుస్తువా...!
టీడీపీ ఎదురు చూపులు... అభిమానుల ఆవేదన ఎన్టీఆర్ ఏం చేయబోతున్నారు..!
ఆంధ్ర ప్రదేశ్ మరో ఎన్నికల  సర్వే .. వైసీపీ దే హవా కానీ ...!
చెల్లెలు పక్కనే ఉన్న సెక్స్ గురించి ప్రశ్నలు...ఇటువంటి ప్రశ్నలా అడిగేది  సీరియస్ అయిన హీరో..!
15 ఏళ్ల చిన్నోడితో హీరోయిన్ డేటింగ్ , నోరెళ్ళ బెడుతున్న జనాలు...!
నగ్నంగా రెచ్చిపోయిన హీరోయిన్ ... ఇక అభిమానులకు నిద్ర పట్టదు..!
ఎన్టీఆర్ చంద్ర బాబు ను ఢీ కొట్టడానికి సిద్ధం అయిపోయాడా... ఆ ట్వీట్ అర్ధం అదే కదా..!
షాక్ : సుహాసిని తరుపున కొడాలి నాని ప్రచారం... జగన్ కు మైండ్ బ్లాక్ అయ్యింది...!
ఆ హీరో అందరి హీరోయిన్స్ ను వాడేస్తున్నాడు గా...!
లిప్ లాక్ లు ఎక్కువ కావాలంటే ఆ సినిమాకు వెళ్లాల్సిందేనంటా...!
జూనియర్ ఎన్టీఆర్ భయం ఇంకా బాబును వెంటాడుతుందా... అందుకే..!
ఆ యాప్ లోకి వస్తే అన్ని విప్పి చూపిస్తా ఇది టీజర్ మాత్రమే ... పూనమ్ పాండే మరో సంచలనం...!
జేసి పరిస్థితి ఏంటి చివరికి ఇలా తయారైంది... చంద్రబాబు టిక్కెట్ ఇవ్వను పో అన్నాడా...!
లగటపాటి తో చంద్ర బాబు రహస్య సమావేశం.. 2019 లో వైసీపీ ప్రభంజనం గురించి నివ్వెర పోయే నిజాలు..!
ఆ హీరోయిన్ హాట్ ఫోటోలు.. బూతులతో నెటిజన్స్...!
జగన్ తన హత్యాయత్నం పై మొదటి సారిగా ప్రసంగం... లాజిక్స్ లాగి చంద్ర బాబు ను అడ్డంగా బుక్ చేశాడు...!
చంద్ర బాబు మీద విజయ సాయి రెడ్డి పంచ్ లే పంచ్ లు... ఇస్రో రాకెట్ ను పంపించింది బాబే అంటా...!
తమన్నా చివరికి ఇలా తయారైందేంటి...!
ఎన్టీఆర్  ప్రెస్ నోట్ ను ఎంత జాగ్రత్తగా , తెలివిగా చేశాడో...!
నన్ను ఇబ్బంది పెట్టొద్దు .... చంద్ర  బాబు కు ఎన్టీఆర్ సమాధానం..!
ఎన్టీఆర్ ట్వీట్... ఆ పని మాత్రం చేయొద్దంటూ అభిమానుల ఆవేదన..!
వైసీపీ లో ఆ ఎంపీ చంద్ర బాబు కు చుక్కలు చూపిస్తున్నాడు కదా.. సంచలన వ్యాఖ్యలు..!
హరికృష్ణ కూతురు మాటల ను బట్టి చూస్తుంటే ... ఎన్టీఆర్ ప్రచారం చేయనన్నాడా...!
టాక్సీవాలా ప్రివ్యూ టాక్ ... హిట్టా ఫట్టా...!