Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Sep 24, 2018 | Last Updated 8:54 pm IST

Menu &Sections

Search

సమంతా! ఇప్పుడు చెప్పమ్మా! తన దాకా వస్తేనే కదా! తెలిసేది

సమంతా! ఇప్పుడు చెప్పమ్మా! తన దాకా వస్తేనే కదా! తెలిసేది
సమంతా! ఇప్పుడు చెప్పమ్మా! తన దాకా వస్తేనే కదా! తెలిసేది
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
tollywood-news-mahesh-babu-nenokkadinea-nagachatan

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడినే సినిమాకి సంబంధించిన ఒక పోస్టర్ విడుదలైనప్పుడు సమంత ట్విట్టర్ వేదికగా ఆ పోస్టర్ పై అసహనం వ్యక్తం చేసింది. అందులో మహేష్ బాబు నడుస్తూ వెళ్తుంటే ఆయన పాదాలు అచ్చులను చేతితో స్పృజిస్తూ హీరోయిన్ కృతి సనాన్ ఉండే పోస్టర్ పై సమంత చేసిన కామెంట్స్ మహేష్ బాబు అభిమానులకి ఆగ్రహాన్ని తెప్పించాయి.


tollywood-news-mahesh-babu-nenokkadinea-nagachatan

tollywood-news-mahesh-babu-nenokkadinea-nagachatan

అప్పట్లో సమంత పై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు మహేష్ బాబు ఫ్యాన్స్. అయితే ఇప్పటికీ ఆ విషయాన్ని వారు మర్చిపోలేదని తాజా పరిణామాలు తెలియ జేస్తున్నాయి. సమంత భర్త అక్కినేని నాగచైతన్య నటించిన  శైలజా రెడ్డి అల్లుడు సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ సినిమాకు చెందిన ఒక పాటను విడుదల చేసింది చిత్ర బృందం. 

tollywood-news-mahesh-babu-nenokkadinea-nagachatan
ఈ పాటలో హీరోయిన్ అను ఇమ్మానుయేల్, చైతు పాదాల చెంత ముద్దు పెట్టుకొనే షాట్ ఒకటి ఉంది. అంతేకాదు తన మొహం మొత్తాన్ని మొత్తం చైతు పాదాల మీదపెట్టి తన్మయత్వం చెందే దృశ్యం ఒకటి ఈ పాటలో దర్శనమిచ్చింది. వీటిని తీసుకొని ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ సమంతని ప్రశ్నిస్తున్నారు.  ఆరోజు మహేష్ బాబు సినిమా పోస్టర్ చూసి అంతగా రియాక్ట్ అయిన సమంత ఈరోజు చైతూ అంతకన్నా ఎక్కువగా అను ఇమ్మానుయేల్ తో అలా ముద్దులు పాదాలపై పెట్టించుకోవడాన్ని ఏమనాలో? చెప్పాలంటూ సమంతని నిలదీస్తున్నారు. సమంత ఇప్పటివరకు ఈ విషయంపై స్పందించలేదు. మరి తనను తాను ఎలా సమర్ధించుకుంటుందో? మరి.నిరీక్షిద్ధాం! 

tollywood-news-mahesh-babu-nenokkadinea-nagachatan

tollywood-news-mahesh-babu-nenokkadinea-nagachatan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
దీదీ మమత పాలనలో ఒక్క సెప్టెంబర్ నెలలోనే కుప్ప కూలిన మూడు ఫ్లైఓవర్లు: వెస్ట్ బెంగాల్ లో వేస్ట్ నిర్మాణాలు
ఆంధ్రప్రదెశ్ లో టిడిపి ఓటమికి బలమైన రాజకీయ వ్యూహం:  BJP రాం మాధవ్
నిజమా? చంద్రబాబు వెళ్ళేది యుఎన్ అసెంబ్లికి కాదా!  ఏమిటీ తమాషా? మరి ఎందుకీ బూటకాల నాటకాలు?
ఇంటి పేరుతో పబ్బం గడుపుతున్న రాహుల్ అంతకు మించి ఎలాంటి అర్హత సామర్ధ్యం లేవు!
నరేంద్ర మోడీ రాజకీయ వ్యక్తిగత జీవితంపై రాఫేల్ అవినీతి మరక !
భారత్ - పాక్ రాజకీయమైనా, సినిమాలైనా చివరకు క్రీడలైనా - ఇది దాయాది పోరు కదా!!!
‘ఓటు కు నోటు కేసు’ ఈడీ  ఉచ్చు  బిగిస్తుందా?
చంద్రబాబు స్వంత భవనాల నిర్వహణ సిసిటివీలు, కెమెరాల భారం ఉభయ రాష్ట్రాల ఆర్ధిక వ్యవస్థలకే తలనొప్పా?
చంద్రబాబుకు షాక్!  మీకెవరికి స్పెషల్ ట్రీట్మెంట్లు ఉండవు: ధర్మాబాద్ కోర్ట్
టిఆరెస్ ఒటమికి కాంగ్రెస్ పాదాల చెంత మోకరిల్లటానికి టిడిపి సిద్దమౌతుంది : 10 సీట్లు చాలు టిడిపి
చింతమనేని టిడిపికి మోహం - కాని - తెలుగు జాతికి శిరోభారం
మంత్రి లోకెష్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం - పెయిడ్ ఆహ్వానం ఖర్చు తడిసి మోపెడు? ప్రయోజనం?
మన టాలీవుడ్ హీరోల సామాజిక బాధ్యత సృహ లో హాస్యం రసవత్తరం
గోదావరి పుష్కరాల్లో జనహననంపై - రిటైర్డ్ జడ్జ్ సోమయాజులు నివేదిక రాసిందెవరు?
About the author