Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Feb 16, 2019 | Last Updated 11:23 pm IST

Menu &Sections

Search

రష్మిక నిశ్చితార్థం క్యాన్సల్..అందుకేనా!

రష్మిక నిశ్చితార్థం క్యాన్సల్..అందుకేనా!
రష్మిక నిశ్చితార్థం క్యాన్సల్..అందుకేనా!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఈ మద్య పరభాష నుంచి వచ్చిన హీరోయిన్లు ఒకటీ రెండు చిత్రాలతో ఒక్కసారే స్టార్ హీరోయిన్ రేంజ్ లోకి వెళ్తున్నారు.  శైలజారెడ్డి,నేను లోకల్, మహానటితో కీర్తి సురేష్, ఫిదా తో సాయిపల్లవి తాజాగా ఛలో, గీతాగోవిందం చిత్రంతో రష్మిక మందన అద్భుతమైన క్రేజ్ తెచ్చుకున్నారు.  అయితే ఛలో చిత్రానికి ముందు రష్మిక కన్నడ హీరో రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం జరిగినట్లు వార్తలు వచ్చిన విషయం తెలసిందే.  తాజాగా హీరోయిన్ రష్మిక మందానా ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయ్యింది. ఇన్నాళ్లూ అవునా...కాదా? అనే కన్ఫర్మేషన్ లేకపోయినా రష్మిక- రక్షిత్ ఎంగేజ్‌మెంట్ రద్దు చేసుకున్నారనే వార్తలు షికార్లు చేస్తున్నాయి.  

geetha-govindam-rashmika-mandanna-rakshit-shetty-e

కిరిక్‌పార్టీ చిత్ర సమయంలో ఈ జంట ప్రేమలో పడ్డారు. అనంతరం నిశ్చితార్థం జరుపుకొని పెళ్లికోసం వేచిచూస్తున్నారు. ఈలోగా తెలుగులో ఛలో, గీత గోవిందం చిత్రాల వరుస విజయాలతో రష్మిక బిజీగా మారింది.  గీత గోవిందం చిత్రంతో రష్మిక దశ తిరిగి పోయింది. ప్రస్తుతం ఈమెకు కోటి రూపాయలకు మించి పారితోషికం ఇచ్చి మరీ తమ సినిమాల్లో నటింపజేసేందుకు నిర్మాతలు ఆసక్తిగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఏ హీరోయిన్‌ కూడా పెళ్లి గురించి ఆలోచించదు. అందరిలాగే రష్మిక కూడా పెళ్లి ఇప్పుడు వద్దని నిర్ణయించుకుంది.


geetha-govindam-rashmika-mandanna-rakshit-shetty-e

 గతంలో కూడా ఇలాగే పుకార్లు రావడంతో ఆమె స్వయంగా వాటిని ఖండించింది. కానీ ఇప్పుడు మరోసారి ఆ వార్త వైరల్ అవుతోంది. 22 ఏళ్ల రష్మిక ప్రస్తుతం తన సినీ కెరీర్‌పై దృష్టి సారించేందుకే ఈ నిర్ణయం తీసుకుందని ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనాన్ని ప్రచురించింది. రష్మిక సన్నిహితుల సమాచారం మేరకే ఈ విషయాన్ని వెల్లడించినట్లు కూడా ఆ పత్రిక పేర్కొంది. కెరీర్ కోసం తన తల్లిదండ్రులతో చర్చించి నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.


మరోవైపు రష్మిక  తల్లి సుమన్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తన కుమార్తె నిశ్చితార్థం రద్దయిందని చెప్పారు. ఇరు కుటుంబాల మధ్య ఇప్పుడు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. తామంతా చాలా డిస్టర్బ్ అయ్యామని... ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరికీ జీవితం చాలా ముఖ్యమని... ఎదుటి వ్యక్తి బాధ పెడితే ఎవరికీ ఇష్టం ఉండదని తెలిపారు.

geetha-govindam-rashmika-mandanna-rakshit-shetty-e
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బలవంతపు పెళ్లి...అవమానంతో ఆత్మహత్యాయత్నం!
పుల్వామా ఉగ్రదాడిని ఖండించిన నాట్స్
‘నరకాసురుడు’ఫస్ట్ లుక్!
నాని ‘జర్సీ’నుంచి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్!
‘టీఎస్‌ఆర్‌ టీవీ9 నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌’కి ఎంపికైన విజేతలు వీళ్లే!
హీరో వెంక‌టేష్ గారు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు- `4లెట‌ర్స్` హీరో ఈశ్వ‌ర్‌
విదేశాలకు వెళ్లేందుకు జగన్ కి అనుమతిచ్చిన సీబీఐ కోర్టు!
దేవుళ్లు నిజంగా మా టీమ్ ను ఆశీర్వదించారు : వర్మ
కశ్మీర్ లో పంజా విసిరిన ఉగ్రవాదులు..18 మంది జవాన్ల మృతి!
వంకాయ మెంతి కారం !
అక్షయ్ ఖన్నా, అనుపమ్ ఖేర్ లపై ఎఫ్ఐఆర్ నమోదు!
'ఇస్మార్ట్ శంకర్' మూవీలో దుమ్మురేపే ఐటమ్ సాంగ్!
ఎంపి శివప్రసాద్ ని మెచ్చుకున్న ప్రధాని మోదీ..!
భారతీయుడు2 నుంచి సిద్దార్థ్ ఫస్టు లుక్ రిలీజ్ కి రంగం సిద్దం!
కె.ఎ.పాల్ ఫన్నీ వీడియో..చూస్తే నవ్వు ఆపుకోలేరు!
కులం..మతం లేని సర్టిఫికెట్ అందుకున్న తొలి భారతీయురాలు!
‘ఆర్ఆర్ఆర్’షూటింగ్ కి బ్రేక్..అందుకేనా!
సూర్య తమిళ వర్షన్‘ఎన్జీకే’టీజర్ రిలీజ్!
ఎన్టీఆర్ దేవుడు నన్ను ఆశీర్వదించారు : రామ్ గోపాల్ వర్మ
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ట్రైలర్ మైండ్ బ్లోయింగ్!
చిగురుపాటి జయరాం హత్య కేసులో కొత్త ట్విస్ట్!
పోలీస్ కస్టడీలో సంచలన విషయాలు చెప్పిన రాకేష్‌రెడ్డి..!
ప్రముఖ నిర్మాత నారా జయశ్రీదేవి కన్నుమూత!
అంతర్ జిల్లా హ్యాండ్‌బాల్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్న భాగ్యనగరం!
క్రికెటర్ పై జీవిత కాల నిషేదం..కారణం అదేనా!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.

NOT TO BE MISSED