Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Feb 23, 2019 | Last Updated 1:18 pm IST

Menu &Sections

Search

ఆ రెండు సినిమాలపై ఎవరి ధీమా వారిదే..!

ఆ రెండు సినిమాలపై ఎవరి ధీమా వారిదే..!
ఆ రెండు సినిమాలపై ఎవరి ధీమా వారిదే..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఇప్పటి వరకు ఇండస్ట్రీలో జరగని ఓ విచిత్రం రేపటి వినాయక చవితి రోజు జరుగుతుంది.  అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య ‘ఏం మాయ చేసావే’ చిత్రంతో లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్నాడు.  ఈ సినిమాలో చైతూ సరసన నటించిన మాలీవుడ్ బ్యూటీ సమంత హీరోయిన్ గా పరిచయం అయ్యింది.  అయితే వీరిద్దరూ రీల్ లైఫ్ లోనే కాదు..రియల్ లైఫ్ లో కొంత కాలం ప్రేమించుకొని పెద్దలను ఒప్పటించి పెళ్లి చేసుకున్నారు.   అయితే పెళ్లి అయిన రెండు నెలలు గ్యాప్ ఇచ్చిన తర్వాత దంపతులు మళ్లీ షూటింగ్ బిజీల్ పడిపోయారు. 

u-turn-shailaja-reddy-alludu-naga-chaitanya-samant

 ఇక సమంత నటించిన మహానటి, రంగస్థలం,అభిమాన్యుడు సూపర్ హిట్ గా నిలిచాయి.  ఇక నాగ చైతన్య నటించిన ‘శైలజారెడ్డి అల్లుడు’ రేపు విడుదల కాబోతుంది.   విచిత్రం ఏంటంటే..అక్కినేని నాగచైతన్య, సమంత ఈ గురువారమే ఒకరి సినిమాతో మరొకరు పోటీపడుతున్నారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. ఒకే రోజు చైతన్య సినిమా నా సినిమా విడుదల కావడంతో చిన్న ఒత్తిడి ఉంది. రెండు సినిమాలు ఒకేసారి విడుదల కావడం యాదృశ్చికమేనని  సమంత తెలియజేసింది. 

u-turn-shailaja-reddy-alludu-naga-chaitanya-samant

శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌, వివై కంబైన్స్‌ బ్యానర్స్‌పై శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీలక పాత్రల్లో భూమిక చావ్లా, ఆది పినిశెట్టి, రాహుల్‌ రవింద్రన్‌ కనిపించనున్నారు.మారుతి దర్శకత్వంలో నాగచైతన్య నటించిన ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా వినాయక చవితి సందర్భంగా రేపు విడుదల కాబోతుంది. 

u-turn-shailaja-reddy-alludu-naga-chaitanya-samant

ఈ సందర్భంగా నాగ చైతన్య మాట్లాడుతూ..తన భార్య సమంత నటించిన ‘యూటర్న్’ మూవీని కాకుండా ప్రేక్షకులు ముందుగా తన సినిమానే చూడాలని కోరారు. ఎందుకంటే ఈ యేడాదిలో నాకు ఇదే మొదటి సినిమా.  ఇప్పటికే సమ్మూ తెలుగులో ‘రంగస్థలం’, ‘మహానటి’నటించి మంచి సక్సెస్ సాధించింది. కాబట్టి సమంత సినిమా కాకుండా నా సినిమానే ముందు చూడండి అంటూ నాగచైతన్య నవ్వుతూ అనడంతో ఈ క్యూట్ కపుల్స్ తమల పట్ల ఎంత కమిట్ మెంట్ ఉందో తెలుస్తుంది. 


u-turn-shailaja-reddy-alludu-naga-chaitanya-samant
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నాన్న సినిమాలే ప్రాణంగా భావించేవారు : కోడి రామకృష్ణ కూతురు దివ్యా దీప్తి
నన్ను ఆప్యాయంగా పలకరించే ఇద్దరూ లేరు : విజయశాంతి
ఆ విషయంలో వర్మ వెనక్కి తగ్గారా?!
ఓరి దుర్మార్గులారా నిజంగా పులిని పంపుతార్రా? అనిరుథ్ కి షాక్
పూరీ జగన్నాథ్ కన్నీరు పెట్టుకున్నాడు!
‘భారతీయుడు2’అందేకే ఆగిందట!
దోమల్ని చంపాలని..ఇల్లు కాల్చుకున్న నటీమణి!
కొరటాలను బండబూతులు తిడుతుంది!
‘మన్మథుడు2’లో పాయల్ రాజ్ పూత్ ఔట్!
భూమిక రీ ఎంట్రీకి కారణం అదేనా!
టాలీవుడ్ లో మరో విషాదం..సినీ గేయ రచయిత కన్నుమూత!
జబర్థస్త్ లో మరీ అంత బూతు ఏమీ ఉండదు : నాగబాబు
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర అగ్ని ప్రమాదం..!
ఆసుపత్రిలో చేరిన ప్రముఖ సింగర్!
‘ఎఫ్ 2’ సీక్వెల్ లో యంగ్ హీరోకి ఛాన్స్!
నెగిటీవ్ షేడ్స్ లో సరికొత్తగా నాని!
అర్జున్ రెడ్డి తమిళ రిమేక్ కి కొత్త టైటిల్  ‘ఆదిత్యవర్మ’!
పింక్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తుంది!
టాలీవుడ్ లోకి మరో కొత్త వారసుడు!
తండ్రి పాత్రలో విజయ్ దేవరకొండ!
ఆ కాశీ విశ్వనాథుడే ఈ కళాతపస్వీ.. 'విశ్వ‌ద‌ర్శ‌నం' టీజ‌ర్ విడుద‌ల‌!
‘మీ టూ’ఉద్యమాన్ని కొందరు పక్కదారి పట్టించారు : రాయ్ లక్ష్మీ
అందుకే ఇండియన్ 2 లో నటించడం లేదు!
పుల్వామా దాడిపై కమల్ సంచలన వ్యాఖ్యలు!
ప్లీజ్ మేడమ్..మా హీరోని పెళ్లిచేసుకోరా!
పాక్ నటులపై జీవితకాల నిషేధం!
అమరావతి..జ్యోతి హత్య కేసులో వీడిన మిస్టరీ!