Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Jan 18, 2019 | Last Updated 4:06 pm IST

Menu &Sections

Search

‘భైరవ గీత’నువ్వే నా భగవద్గీత రిలీజ్!

‘భైరవ గీత’నువ్వే నా భగవద్గీత రిలీజ్!
‘భైరవ గీత’నువ్వే నా భగవద్గీత రిలీజ్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో సంచలన దర్శకులు రాంగోపాల్ వర్మకు ఎంతో మంది శిష్యులు ఉన్నారు.  కృష్ణ వంశి, పూరి జగన్నాధ్ లతో పాటు నటుడు, దర్శకులు జెడీ చక్రవర్తి ఇప్పటి వరకు ఎన్నో చిత్రాలు తెరకెక్కించి మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు.  రీసెంట్ గా వర్మ శిశ్యుడైన అజయ్ భూపతి ‘ఆర్ ఎక్స్ 100’ చిత్రంతో ఘన విజయం అందుకున్నాడు.  చిన్న చిత్రంగా థియేటర్లోకి వచ్చిన ‘ఆర్ ఎక్స్ 100’ పన్నెండు కోట్ల వసూళ్లు చేసి అటు దర్శకుడికి..ఇటు హీరో, హీరోయిన్లకు మంచి పేరు తీసుకు వచ్చింది.
bhairavageetha-first-song-release-ram-gopal-varma-

తాజాగా వర్మ మరో శిష్యుడు టి. సిద్దార్ధ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘భైరవ గీత’. ధనుంజయ, ఇర్రా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథను ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా రూపొందిస్తున్నారు.  నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ ఫ్యాక్షన్‌ ప్రేమకథలో ధనుంజయ్‌, ఇర్రా మోర్‌లు హీరో హీరోయిన్లు నటించారు.   తాజాగా చిత్రంలోని మొదటి పాట టీజర్‌ని రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు.