Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Jan 20, 2019 | Last Updated 7:51 am IST

Menu &Sections

Search

"శైల‌జారెడ్డి అల్లుడు".. "యూ ట‌ర్న్" ప్రీమియం టాక్!

"శైల‌జారెడ్డి అల్లుడు".. "యూ ట‌ర్న్" ప్రీమియం టాక్!
"శైల‌జారెడ్డి అల్లుడు".. "యూ ట‌ర్న్" ప్రీమియం టాక్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
నేడు వినాయక చవితి పండుగ..ఈ పండుగ ప్రత్యేక ఏంటో తెలుసా..తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ జోరు కొనసాగుతుంది..అక్కినేని నాగ చైతన్య నటించిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ ఆయన సతీమణి అక్కినేని సమంత నటించిన ‘యూటర్న్’. ఇండస్ట్రీలో ఇప్పటి వరకు సినీ తారలు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు..అయితే వారి చిత్రాలు ఒకేసమయంలో రిలీజ్ అయిన దాఖలాలు లేవు.  కానీ ఈ రోజు అక్కినేని నాగ చైతన్య, సమంత లు నటించిన చిత్రాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. 
sailaja-reddy-alludu-u-turn-movie-premiere-show-ta
మొదటి నుంచి ఈ చిత్రాలపై విపరీతమైన క్రేజ్ పెంచుతూ వచ్చారు.  కన్నడ రిమేక్ గా ‘యూటర్న్’ తెరకెక్కించగా..కామెడీ దర్శకులు మారుతి ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రాన్ని తెరకెక్కించారు.  అటు "శైల‌జారెడ్డి అల్లుడు".. ఇటు "యు ట‌ర్న్" చిత్రాల‌తో థియేట‌ర్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి. ఇప్ప‌టికే రెండు చిత్రాల  ప్రీమియ‌ర్స్ యుఎస్‌లో ప‌డిపోయాయి. ఇక ఈ చిత్రంలో మారుతి మార్క్ పెద్దగా కనిపించలేదని అంటున్నారు.  ఫ్లాట్ స్టోరీ..గతంలో చూసినట్లు కనిపిస్తుందట.. ఎక్క‌డా కొత్త‌ద‌నం లేకుండా ఉన్న ఈ చిత్రం కేవ‌లం అక్క‌డ‌క్క‌డా కాస్త కామెడీతో మాత్రమే నెట్టుకొచ్చింద‌ని చెబుతున్నారు అభిమానులు.

sailaja-reddy-alludu-u-turn-movie-premiere-show-ta
ర‌మ్య‌కృష్ణ‌.. నాగ‌చైత‌న్య ఇమేజ్‌తో సినిమా ఆడితే ఆడాల్సిందే కానీ మ్యాట‌ర్ అయితే త‌క్కువే ఉందంటున్నారు.  సమంత నంటించి ‘యూటర్న్’ చిత్రం రిలీజ్ అయ్యింది.  ఈ చిత్రం ఓ మర్డర్ మిస్టరీకి సంబంధించింది..ఇందులో విలేఖరిగా సమంత అద్భుతంగా నటించిందట. ముఖ్యంగా ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ కుమార్ గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే "యు ట‌ర్న్‌"కు క‌లిసొచ్చే అంశం. పైగా ర‌న్‌టైమ్ కూడా త‌క్కువ‌గానే  ఉండటంతో జనాలకు బోర్ కొట్టకుండా ఉందంట.  మొత్తానికి "శైలాజ‌రెడ్డి అల్లుడు" జ‌స్ట్ యావ‌రేజ్ టాక్‌తో వ‌స్తుంటే.. "యు ట‌ర్న్" మాత్రం మంచి టాక్‌తోనే వ‌స్తుంది.  రేపటి వరకు వచ్చే కలెక్షన్లను బట్టి ఏ సినిమా హిట్ అవుతుందో..ఏ సినిమా ఫట్ అవుతుందో చూడాలి. 


sailaja-reddy-alludu-u-turn-movie-premiere-show-ta
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వర్మ ఆ సీక్రెట్ చెప్పేశాడు!
పెళ్లి చూపులు డైరెక్టర్ సరసన అనసూయ?!
‘కాంచన 3’రిలీజ్ డేట్ వచ్చేసింది..!
అయ్యప్ప ను 51 మంది మహిళలు దర్శించుకున్నారట!
ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు!
భారత లక్ష్యం 231 పరుగులు!
బాలీవుడ్ నటితో స్టెప్పులేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ!
వెండితెరపై సూర్య తనయుడు ఎంట్రీ!
ఇప్పటికీ ఎన్టీఆర్ ఆత్మఘోషిస్తుంది : లక్ష్మీపార్వతి
'భారతీయుడు 2'షూటింగ్ షురూ!
శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ  విశిష్టత
టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్న వంటేరు ప్రతాప్ రెడ్డి..!
మరోసారి మంటకలిసిన మానవత్వం!
నాన్నగారి ఆరోగ్యం బాగుంది : గౌతమ్
ప్రపంచ కప్ లో కి పంత్ తీసుకోవడం సరికాదు! : సచిన్
నేటి నుంచి 20 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ఆ పుకార్లను నమ్మోద్దు : మురుగదాస్
నాగసాదువులు-నానో టెక్నాలజీ
అనూహ్య విజయం...చరిత్రను తిరగరాసిన థెరీసా మే
బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాకు స్వైన్‌ ఫ్లూ..ఆస్పత్రిలో చేరిక!
దుమ్మురేపుతున్న విక్రమ్‌ ‘కదరమ్ కొండమ్’టీజర్
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.

NOT TO BE MISSED