Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Feb 20, 2019 | Last Updated 1:43 pm IST

Menu &Sections

Search

రెండోసారి మగబిడ్డకు తండ్రి అయిన గోపిచంద్!

రెండోసారి మగబిడ్డకు తండ్రి అయిన గోపిచంద్!
రెండోసారి మగబిడ్డకు తండ్రి అయిన గోపిచంద్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టాలీవుడ్ లో తొలివలపు సినిమాతో హీరోగా పరిచయం అయిన గోపిచంద్ దర్శకులు టి.కృష్ణ తనయులు.  మొదటి సినిమా పెద్దగా పేరు తీసుకు రాలేదు..కానీ గోపి చంద్ నటించిన జయం, నిజం, వర్షం సినిమాలో మంచి పేరు వచ్చింది..కాకపోతే ఈ సినిమాల్లో గోపిచంద్ ప్రతినాయకుడిగా నటించారు.  ఆ తర్వాత హీరోగా పలు యాక్షన్ సినిమాల్లో నటించిన గోపిచంద్ లౌక్యం సినిమాతో ఫ్యామిలీ ఆడియాన్స్ కి బాగా కనెక్ట్ అయ్యారు.  ఆ తర్వాత వచ్చిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి.  నేడు వినాయక చవితి పండుగ..అయితే గోపిచంద్ ఇంట్లో మరో పండుగ కూడా జరుగుతుంది.   నేడు తెల్లవారు జామున 5.40 కు మరోసారి తండ్రి అయ్యాడు.

hero-gopichand-blessed-with-a-baby-boy-wife-reskhm

గోపీచంద్ భార్య రేష్మ ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో బాబుకు జన్మనిచ్చినట్లుగా కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. గోపీచంద్ రెండవ సారి తండ్రి అవ్వడంతో ఆనందంగా ఉన్నాడు.   వినాయక చవితి పండుగ రోజున ఇంతకంటే బెస్ట్‌ సర్‌ప్రైజ్‌ ఇంకేం ఉండదు' అని ట్వీట్‌లో పేర్కొన్నారు. గోపీచంద్‌, రేష్మ 2013 మే నెలలో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి 2014 అక్టోబర్లో మొదటి అబ్బాయి పుట్టాడు. అతడికి గోపీచంద్ తండ్రి పేరు కలిసి వచ్చేలా విరాట్‌ కృష్ణ అని పేరు పెట్టారు.  విరాట్ కృష్ణతో హాయిగా జీవితాన్ని గడిపేస్తున్న గోపీచంద్కు మరో కొడుకు రావడంతో మరింత సంతోషం ఆయన జీవితంలోకి వచ్చినట్లయ్యింది.


hero-gopichand-blessed-with-a-baby-boy-wife-reskhm

గోపీచంద్ భార్య రేష్మ ప్రముఖ తెలుగు హీరో శ్రీకాంత్ కు దగ్గరి బందువు అనే విషయం తెల్సిందే.    శ్రీకాంత్ వీరి వివాహంను ముందుండి జరిపించడం జరిగింది.  గోపిచంద్ 8 ఏళ్ల వయసులోనే ఆయన తండ్రి కృష్ణ మరణించారు.

hero-gopichand-blessed-with-a-baby-boy-wife-reskhm

చెన్నైలో చదువుకున్న ఆయన రష్యాలో ఇంజినీరింగ్ చదివారు. గోపీచంద్ అన్నయ్య ప్రేమ్ చంద్ ముత్యాల సుబ్బయ్య దగ్గర అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేశారు. గోపీచంద్ రెండవ సారి తండ్రి అయిన సందర్బంగా సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు వెళ్లువెత్తుతున్నాయి.

hero-gopichand-blessed-with-a-baby-boy-wife-reskhm
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నెగిటీవ్ షేడ్స్ లో సరికొత్తగా నాని!
అర్జున్ రెడ్డి తమిళ రిమేక్ కి కొత్త టైటిల్  ‘ఆదిత్యవర్మ’!
పింక్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తుంది!
టాలీవుడ్ లోకి మరో కొత్త వారసుడు!
తండ్రి పాత్రలో విజయ్ దేవరకొండ!
ఆ కాశీ విశ్వనాథుడే ఈ కళాతపస్వీ.. 'విశ్వ‌ద‌ర్శ‌నం' టీజ‌ర్ విడుద‌ల‌!
‘మీ టూ’ఉద్యమాన్ని కొందరు పక్కదారి పట్టించారు : రాయ్ లక్ష్మీ
అందుకే ఇండియన్ 2 లో నటించడం లేదు!
పుల్వామా దాడిపై కమల్ సంచలన వ్యాఖ్యలు!
ప్లీజ్ మేడమ్..మా హీరోని పెళ్లిచేసుకోరా!
పాక్ నటులపై జీవితకాల నిషేధం!
అమరావతి..జ్యోతి హత్య కేసులో వీడిన మిస్టరీ!
నిఖిల్‘అర్జున్‌ సురవరం’కి కొత్త చిక్కులు!
పుల్వామాలో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు..మేజర్‌ సహా నలుగురు జవాన్ల మృతి
మెగా డాటర్ కి మంచి హిట్ ఇస్తాడా!
అంచనాలు పెంచుతున్న ‘118’ట్రైలర్!
అమితాబచ్చన్ 50 ఏళ్ళ నట ప్రస్థానం!
అజిత్ ‘విశ్వాసం’తెలుగులో విడుదలకు రంగం సిద్దం!