Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Mar 21, 2019 | Last Updated 1:04 pm IST

Menu &Sections

Search

బిగ్ బాస్ లో ఈసారి ఎలిమినేట్ ఎవరు..!

బిగ్ బాస్ లో ఈసారి ఎలిమినేట్ ఎవరు..!
బిగ్ బాస్ లో ఈసారి ఎలిమినేట్ ఎవరు..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు లో వస్తున్న నాని హోస్ట్ వ్యవహరిస్తున్న ఈ షో ఇప్పటికే 93 ఎపిసోడ్‌లు పూర్తి చేసుకుంది. హౌస్‌లో ఇంకా ఏడుగురు కంటెస్టెంట్స్ గేమ్ అడుతున్నారు. మరో 7 ఎపిసోడ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి.  ఇప్పటి వరకు ఒకలెక్క...ఇప్పుడు ఒకలేక్క అన్నట్లు సాగుతుంది.  మొదట్లో బిగ్ బాస్ పై రక రకాల రూమర్లు..కామెంట్స్ వచ్చాయి.  ఒకదశలో ఏక పక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని నానిపై కూడా ట్రోలింగ్స్ వచ్చాయి.  మొత్తానికి   బిగ్‌బాస్ 2 రియాలిటీ షో 17 మంది కంటెస్టెంట్స్‌తో ప్రారంభమైన ఇప్పుడు ఏడుగురే మిగిలారు. 
big-boss-2-telugu-natural-star-nani-who-is-elimina
కౌశల్, అమిత్, తనీష్, రోల్ రైడా, సామ్రాట్, దీప్తి, గీతా మాధురి బిగ్ బాస్ టైటిల్‌ కోసం హోరాహోరీగా పోటీపడుతున్నారు.  ఈ వారం జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియలో హౌస్‌లో ఉన్న ఏడుగురు సభ్యుల్లో ఐదుగురు నామినేట్ అయ్యారు. వీరిలో కౌశల్, అమిత్, రోల్ రైడా, గీతా, దీప్తిలు కాగా ఇందులోంచి ఇద్దరు సభ్యులు హౌస్ నుంచి బయటకు రానున్నారు.  ఆ మద్య ఓ టాస్క్ లో గీతామాధురి గెలిచిన నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్ మొత్తానికి ఒకరిని ఎలిమినేట్ చేయాల్సిన చాన్స్ ఇవ్వడంతో వెంటనే కౌశల్ ని నామినేట్ చేసింది.  అప్పటి నుంచి ప్రతి వారం కౌశల్ ఎవరూ ఎలిమినేట్ చేసినా..చేయకున్నా నామినేషన్ లో ఉంటాడు.
big-boss-2-telugu-natural-star-nani-who-is-elimina

అయితే ఇప్పుడు ఎపిసోడ్ మొత్తం నామినేషన్‌లో ఉన్న కౌశల్‌కు బయట ఉన్న కౌశల్ ఆర్మీ కాపాడుతూ వస్తోంది అంతేకాదు కౌశల్ బిగ్ బాస్ 2 విన్నర్ అని ఇప్పటికే ప్రచారం కూడా షురువైంది. కౌశల్ ఆర్మీ పేరుతో అభిమానులు ఇటీవల 2కే రన్ కూడా నిర్వహించారు. కాగా, గతవారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్న దీప్తి నల్లమోతు, అమిత్‌లు ఈ వారం బయటపడటం కష్టంగానే ఉంది.  మరోవైపు చివరి నిమిషంలో ఏదైనా జరగొచ్చని..కౌశల్, గీతా మాధురి, రోల్ రైడా పై కూడా ప్రభావం పడొచ్చు అని అనుమానాలు వస్తున్నాయి.  నాని మొదటి నుంచి చెప్పినట్లు బిగ్‌బాస్ షోలో ఏదైనా జరగొచ్చి అని చెప్పిన మాటాలు నిజం అయ్యాయి.  


big-boss-2-telugu-natural-star-nani-who-is-elimina
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అంచనాలు పెంచుతున్న ‘పీఎం నరేంద్ర మోదీ' ట్రైలర్!
ఆస్పత్రిలో చేరిన పోసాని!
మేఘన చౌదరి హాట్ వీడియో చూస్తే షాక్!
మహేష్ కి అందుకే నో అందుకే చెప్పిందట!
అర్థరాత్రి హడావుడి.. ‘జనసేన’ ఐదవ జాబితా విడుదల!
‘మజిలీ’కి కొత్త కష్టాలు!
శ్రీరెడ్డి అలిగింది..ఎందుకో తెలుసా!
దగ్గుబాటి వారు సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు!
మెగా హీరోకి అది కలిసిరావడం లేదట..అందుకే!
ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు మరోసారి!
త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న‘సాహూ’ హీరోయిన్!
అప్పుడు నటుడు..ఇప్పుడు వాచ్ మెన్!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’నుంచి 'విజయం..' వీడియో సాంగ్ రిలీజ్!
నటిపై హోటల్ యాజమాన్యం ఫిర్యాదు!
హైకోర్టు తీర్పు స్వాగతిస్తున్నా!
మ‌హేష్ కొత్త సినిమా అప్పుడే!
‘బిగ్ బాస్ 3’హూస్ట్ గా మన్మథుడు!
‘ఎఫ్ 2’ ఫైనల్ కలెక్షన్స్!
నాగబాబు పై నిర్మాత ఫైర్!
లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ వాయిదా!
జనసేనుడు మూడో జాబితా ప్రకటించాడు!
‘సాహూ’రిలీజ్ పై నో టెన్షన్ అంటున్నాడు!
నడి రోడ్డుపై డ్యాన్స్ చేసి షాక్ ఇచ్చిన నటి!
ఏపిలో కేసీఆర్ ని తిట్టి పోస్తున్న చంద్రబాబు: తెలంగాణ రిజల్ట్ రిపీట్?
నాలుగు భాషల్లో ‘డియర్ కామ్రేడ్’టీజర్ రిలీజ్!
మోదీ పాత్రకు వివేక్ గెటప్స్!
పాదచారిని ఢీకొన్న యాంకర్ రష్మి కారు..పరిస్థితి విషమం!
రవితేజ మాస్ డైరెక్టర్!
ముద్దు, శృంగార సీన్లలో నటించనని అప్పుడే చెప్పా!
‘సైరా’లో అమితాబ్ పార్ట్ పూర్తి!
నాన్న సెంటిమెంట్ తో త్రివిక్రమ్ - బన్నీ మూవీ!
మళ్లీ తెరపై ‘ఖడ్గం’భామ!