Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Fri, Sep 21, 2018 | Last Updated 9:29 pm IST

Menu &Sections

Search

‘దీర్ఘఆయుష్మాన్ భవ’ ఫస్ట్ లుక్!

‘దీర్ఘఆయుష్మాన్ భవ’ ఫస్ట్ లుక్!
‘దీర్ఘఆయుష్మాన్ భవ’ ఫస్ట్ లుక్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

 తెలుగు ఇండస్ట్రీలో యముడి పాత్రలో నటించాలంటే..ఒకప్పుడు ఎన్టీఆర్, ఎస్వీఆర్ ల తర్వాత కైకాల సత్యనారాయణ అని చెప్పొచ్చు.  ఇప్పటి వరకు ఆయన ఎన్నో చిత్రాల్లో యముడి పాత్రలో నటించారు. యమగోల, యమలీల వంటి చిత్రాల్లో ఆ పాత్రలో ఆయన అద్భుత నటనను కనబరిచారు. చాలా కాలం తర్వాత ఆయన మళ్లీ ఆ పాత్రలో అలరించనున్నారు.


వినాయకచవితి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది.  ఈ చిత్రంలో కార్తీక్‌రాజు, మిస్తి చక్రవర్తి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.  ఎం. పూర్ణానంద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘దీర్ఘ ఆయుష్మాన్‌భవ’ ఫస్ట్ లుక్ లో మరోసారి యముడిగా దర్శనమిచ్చారు కైకాల సత్యనారాయణ.  డా.ఎం.వి.కె.రెడ్డి సమర్పణలో ప్రతిమ.జి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  


ఈ సందర్భంగా దర్శకుడు పూర్ణానంద్ మాట్లాడుతూ ‘‘చాలా రోజుల తర్వాత కైకాల మళ్లీ యముడిగా నటించారు. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్టోబర్ నెలాఖరులో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఆమని, పృధ్వీరాజ్, జెమినీ సురేష్ తదితరులు కీలకపాత్రలలో నటించారు.  


deergha-ayushman-bhava-movie-first-look-vinayaka-c
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మంచి మనసు చాటుకున్న బాలీవుడ్ హీరో!
సుమంత్ లుక్ చూసి షాక్ తిన్నా : వెంకటేష్
మాధవి తండ్రి మనోహరాచారి అప్పట్లో పెద్ద ఫ్యాక్షనిస్టు!
చరణ్ షూటింగ్ సెట్స్ లో మెగాస్టార్ సందడి!
తన కూతురుపై పోలీస్ కేసు పెట్టిన నటుడు!
కౌశల్ కూతురికి సర్పైజ్ ఇచ్చిన నూతన్ నాయుడు!
బాలీవుడ్ బ్యూటి రిచా చద్దాకు ఘోర అవమానం!
‘దేవదాస్’ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్!
రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో హీరో!
సంపూర్ణ ఆరోగ్యం 'సూర్య నమస్కారాల'తో సొంతం!
ఆరోగ్యం కోసం ఇంట్లో చిట్కాలు
చింతపండు పప్పు!
రెడ్ బికినీలో కేక పుట్టిస్తుంది!
భానుశ్రీ పై పెదవి విరుస్తున్న నెటిజన్లు!
మంచు లక్ష్మిపై నెటిజన్లు ఫైర్!
క్లివేష్ షో తో పిచ్చెక్కిస్తున్న పెళ్లైన భామ!
‘సర్కార్’ ఫస్టు సింగిల్ సిద్దం!
 ఇల్లు, ఉద్యోగం, రూ.8 లక్షల ఎక్స్‌గ్రేషియా..అమృతకు కలెక్టర్ హామీ!
వెండితెరపై కనిపించబోతున్న ఎంజీఆర్!
మోహన్ బాబు ఇంట విషాదం!
జనార్దనపురంలో విషాదం..కొండపల్లి సీతారామయ్య భార్య కోటేశ్వరమ్మ  కన్నుమూత!
నేను ఒకటి చెబితే..వారు ఒకటి రాశారు : రానా
మళ్లీ నష్టాల బాటలో స్టాక్ మార్కెట్!
పాక్ కి ఆరంభంలోనే చుక్కలు చూపించిన భువి!
బిగ్ బాస్ సీజన్ 1 ఇంటి సభ్యులు ఒకే వేదికపై..
ఎస్ఆర్ నగర్ లో దారుణం..ప్రేమజంటపై హత్యాయత్నం!
మా ప్రాణాలకు హాని ఉంది..!
బిగ్ బాస్ వివాదం..వెళ్లిపోతానని చెప్పిన ఇంటి సభ్యుడు!
ప్రయోగాలకు గుడ్ బాయ్ అంటున్న మాస్ రాజా!
తమిళంలో..‘అత్తారింటికి దారేది’లో అత్తగా నటి ఖుష్బు!
ఆసియా కప్.. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ : సానియా మిర్జా సంచలన ట్విట్..వైరల్!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.