Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Feb 23, 2019 | Last Updated 12:20 pm IST

Menu &Sections

Search

‘శైలజారెడ్డి అల్లుడు’బాక్సాఫీస్ కలెక్షన్లు!

‘శైలజారెడ్డి అల్లుడు’బాక్సాఫీస్ కలెక్షన్లు!
‘శైలజారెడ్డి అల్లుడు’బాక్సాఫీస్ కలెక్షన్లు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోలు అత్తా, అల్లుడు పాత్రలకు ఎంతో ప్రాధాన్యత వచ్చింది.  పొగరుబోతు తల్లీ కూతుళ్లను తన తెలివి, ధైర్యంతో ఒక లైన్లోకి తెచ్చే హీరో చిత్రాలు ఎన్నో వచ్చాయి. అలాంటి చిత్రాల్లో మాస్ ఎలిమెంట్స్ చాలా బాగుంటాయి..ఒకప్పుడు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున లు ఇలాంటి పాత్రల్లో నటించి మెప్పించారు.  తాజాగా కామెడీ దర్శకులు మారుతి  దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య, అను ఇమాన్యుయెల్ జంటగా నటించిన ‘శైలజా రెడ్డి అల్లుడు’నిన్న వినాయక చవితి కానుకగా రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. 
 sailaja-reddy-alludu-movie-sailaja-reddy-alludu-bo
మొదటి నుంచి చెబుతున్నట్లు యూత్ .. మాస్ .. ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని 'శైలజా రెడ్డి అల్లుడు'ను ఆయన తెరకెక్కించిన తీరు అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.నిన్ననే థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, తొలి రోజున భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది.  వాస్తవానికి ఈ చిత్రం మొదటి రోజు మిశ్రమ స్పందన వచ్చినా..కలెక్షన్ పరంగా ‘యూటర్న్’తో పోటీ పడి మారీ కొల్లగొట్టింది.  ఒక్క నైజామ్ లోనే 2.50 కోట్ల షేర్ ను .. సీడెడ్ లో 1.04 కోట్ల షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా, రెండు తెలుగు రాష్ట్రాల్లోను కలుపుకుని 6.93 కోట్ల షేర్ ను రాబట్టినట్టుగా సమాచారం.

sailaja-reddy-alludu-movie-sailaja-reddy-alludu-bo
ఇక ఈచిత్రం అటు ఓవర్శిస్ లో కూడా మంచి వసూళ్లను సాధిస్తుంది.  గోపి సుందర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సితారఎంటర్టైన్మెంట్స్  నిర్మించింది. ఈచిత్రం నాగ చైతన్య కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ ను రాబట్టే చిత్రం అవ్వడం ఖాయం గా కనిపిస్తుంది. రేపు వీక్ ఎండు..ఎల్లుండి ఆదివారం..ఇలా అల్లుడికి బాగానే కలిసి వస్తుంది. మారుతి మార్క్ కథాకథనాలు .. రమ్యకృష్ణ నటన ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా చెబుతున్నారు. గతంలో ఈ తరహా సినిమాల్లో నాగ్ మెప్పించారు .. అలాంటి పాత్రనే చైతూ చేయడం పట్ల అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 
 #ShailajaReddyAlludu Day1 shares
sailaja-reddy-alludu-movie-sailaja-reddy-alludu-bo
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కశ్మీర్ వేర్పాటువాద నేత అరెస్ట్..విచారణ!
బాలకృష్ణకు ఏపీ హైకోర్టు నోటీసులు షాక్!
తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్!
ఇక నుంచి ఆన్ లైన్ లో విజయ ఉత్పత్తులు!
క్రికెట్ మైదానంలో మరో చెత్తరికార్డు!
స్టార్ దర్శకులు కోడి రామృష్ణకు ప్రముఖుల నివాళులు!
శ్రీవారిని దర్శించుకున్న ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ!
అమర జవాన్లకు సంతాపం..ఒక్కో జవాను కుటుంబానికి 25 లక్షల సాయం!
ప్రముఖ దర్శకులు కోడీ రామకృష్ణ ఇకలేరు!
మోక్షజ్ఞ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన బాలయ్య!
వాట్సాప్‌లో వేధిస్తే..కఠిన శిక్షే!
‘వెంకిమామ’కు హీరోయిన్ ఫిక్స్ అయినట్టేనా!
‘మహానాయకుడు’పై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు!
హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం!
అదా శర్మ క్లీవేజ్ షో చూస్తే పిచ్చెక్కిపోతారు!
హీరోయిన్ రకుల్ ప్రీత్ కు ఘోర అవమానం!
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కన్నుమూత!
రెండో రోజు లాభాల బాటలో..స్టాక్ మార్కెట్!
ఏపీని అస్థిరపరచాలని జగన్ చూస్తున్నారు : నారా లోకేష్
ఆడవారికి మీసాలు,హిర్సుటిజం..జాగ్రత్తలు!
ఆలూ కవాబ్ - చట్నీ
అల్లం- పెరుగు పచ్చడి తో చక్కటి ఆరోగ్యం!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.