ఈ మద్య కొంత మంది మోడల్స్, హీరోయిన్లు తమ హాట్ ఫోటో షూట్స్ ట్విట్టర్, ఇన్ స్ట్రాగామ్స్ లో పోస్టు చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నారు.  కుర్ర హీరోయిన్లు, మోడల్స్ మాత్రమే కాదు ముప్పై దాటిన అందమైన భామలు కూడా బికినీ ఫోటోలు పోస్ట్ చేస్తూ సెగలు రేపుతున్నారు.  తాజాగా పవన్ కళ్యాన్ నటించిన ‘పంజా’ హీరోయిన్ సారా జేన్ డియస్ అందాలు ఆరబోస్తూ హాట్ హాట్ గా బికినీ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం..ఈ ఫోటోలు కాస్త వైరల్ కావడం జరిగింది.

  2007లో ఫెమినా మిస్ ఇండియాగా నిలిచిన సారా జేన్ డియస్ తర్వాత కొన్ని టివి షోలు చేసింది.  ఆ తర్వాత కొంత కాలం మోడలింగ్ కూడా చేసింది.  ఈ అమ్మడికి తమిళనాట చాన్స్ వచ్చింది..ఆ తర్వాత తెలుగు లో పవన్ సరసన పంజా చిత్రంలో చాన్స్ వచ్చింది.  ఆ తర్వాత బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది..కానీ ఎక్కడ కూడా పెద్దగా సక్సెస్ కాలేదు.

ఈ   నేపథ్యంలో ప్రస్తుతం వస్తున్న సినిమా ఛాన్సులను వినియోగించుకుని హీరోయిన్‌గా నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉంది సారా.  అందుకోసమే గత కొంత కాలంగా ఇక సోషల్ మీడియాలో ఈమె యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఒక హాట్ పిక్‌ను పోస్ట్ చేసి ఇంటర్నెట్ ట్రెండ్స్‌లో నిలుస్తోంది. ఈ పిక్‌లో సారా సెక్సీ దనాన్ని చూస్తుంటే కుర్రాళ్ల మతులు పొగొడుతున్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: