Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Jan 20, 2019 | Last Updated 8:34 pm IST

Menu &Sections

Search

బిగ్ బాస్..తనిష్ ని టార్గెట్ చేసిన మాధవీలత!

బిగ్ బాస్..తనిష్ ని టార్గెట్ చేసిన మాధవీలత!
బిగ్ బాస్..తనిష్ ని టార్గెట్ చేసిన మాధవీలత!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రస్తుతం తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ సీజన్ 2 చివరి దశకు చేరుకుంది.  ఒక్క వారంలో బిగ్ బాస్ టైటిల్ ఎవరు గెలుస్తారు అన్న విషయం తెలిపోనుంది.  బిగ్ బాస్ సీజన్ 2 కి నాని హోస్టింగ్ గా ఉన్నారు.  పదిహేడు మంది కంటిస్టెంట్లలో ముగ్గురు కామన్ మాన్ గా ఎంట్రీ ఇచ్చారు.  సంజన, నూతన్ నాయుడు, గణేష్..అయితే ఈ ముగ్గురు ప్రస్తతం ఎలిమినేట్ అయ్యారు. గత కొంత కాలంగా బిగ్ బాస్ పై ఎన్నో రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.  తాజాగా టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో ఇటీవల తరచు వార్తల్లో ఉన్న మాధవీలత.. ‘బిగ్‌బాస్’ తెలుగు సీజన్-2లో అవకాశాన్ని జారవిడుచుకున్న సంగతి తెలిసిందే.
big-boss-2-telugu-nani-big-boss-house-mets-koushal
తెలుగు లో బిగ్ బాస్ సీజన్ మొదలైప్పటి నుంచి  మిస్ కాకుండా చూడటమే కాకుండా, తాజాగా ఓ రివ్యూ కూడా తన పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌కు రేటింగ్ ఇచ్చింది.  ‘బిగ్‌బాస్’ ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో హౌస్‌మేట్స్ కుటుంబ సభ్యులను ‘రిమోట్ కంట్రోల్’ టాస్క్ ద్వారా లోపలికి పంపిన సంగతి తెలిసిందే.  అయితే కుటుంబ సభ్యులను కలుసుకున్న హౌజ్ మెట్స్ ఎంతో ఆనందించారని..ఈ టాస్క్‌ మాధవీలతకు చాలా బాగా నచ్చిందట.
big-boss-2-telugu-nani-big-boss-house-mets-koushal
ముఖ్యంగా కౌశల్ తన పిల్లలను కలిసే దృశ్యాలు మనస్సును హత్తుకున్నాయని, సినిమా స్టైల్లో ఎడిట్ చేసి చూపించారని మాధవీలత పేర్కొంది. మరో హౌస్‌మేట్ తనీష్ గురించి మాట్లాడుతూ... ‘బేసిక్‌గా వాడు నాకు నచ్చడు. వాడి ఆలోచన విధానం 90 శాతం తప్పు, 10 శాతం బెటర్. అయితే, కౌశల్ పాపను చూసిన తర్వాత తనీష్..  మీకు నాకు ఎన్ని ఉన్నా మీ పాప క్యూట్‌గా ఉంది.
big-boss-2-telugu-nani-big-boss-house-mets-koushal

దాని కోసం మీ ఇంటికి వస్తాను అన్నాడు. అదీ హార్ట్‌ఫుల్‌గా అన్నాడు.  ఇక తనీష్ తమ్ముడు.. తన అన్నకు శత్రువైతే నాకూ శత్రువే, నా అన్నకు అమ్మ అయితే నాకూ అమ్మే అనే టైప్. ఆవు పొలంలో మేస్తే దూడ గట్టున మేస్తుందా బయ్యా? దీప్తి తన భర్త చెప్పినట్లు తనీష్‌తో రిలేషన్ కోసం పెట్టే ఆరాటంలో పది శాతం ఆడియన్స్ కోసం పెడితే స్వీట్ హార్ట్ అయ్యేది  అని తెలిపింది.
big-boss-2-telugu-nani-big-boss-house-mets-koushal
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వర్మ ఆ సీక్రెట్ చెప్పేశాడు!
పెళ్లి చూపులు డైరెక్టర్ సరసన అనసూయ?!
‘కాంచన 3’రిలీజ్ డేట్ వచ్చేసింది..!
అయ్యప్ప ను 51 మంది మహిళలు దర్శించుకున్నారట!
ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు!
భారత లక్ష్యం 231 పరుగులు!
బాలీవుడ్ నటితో స్టెప్పులేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ!
వెండితెరపై సూర్య తనయుడు ఎంట్రీ!
ఇప్పటికీ ఎన్టీఆర్ ఆత్మఘోషిస్తుంది : లక్ష్మీపార్వతి
'భారతీయుడు 2'షూటింగ్ షురూ!
శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ  విశిష్టత
టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్న వంటేరు ప్రతాప్ రెడ్డి..!
మరోసారి మంటకలిసిన మానవత్వం!
నాన్నగారి ఆరోగ్యం బాగుంది : గౌతమ్
ప్రపంచ కప్ లో కి పంత్ తీసుకోవడం సరికాదు! : సచిన్
నేటి నుంచి 20 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ఆ పుకార్లను నమ్మోద్దు : మురుగదాస్
నాగసాదువులు-నానో టెక్నాలజీ
అనూహ్య విజయం...చరిత్రను తిరగరాసిన థెరీసా మే
బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాకు స్వైన్‌ ఫ్లూ..ఆస్పత్రిలో చేరిక!
దుమ్మురేపుతున్న విక్రమ్‌ ‘కదరమ్ కొండమ్’టీజర్
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.