ఈ మద్య కొంత మంది హీరోయిన్లు చేసే సినిమాలు తక్కువే కానీ..పాపులారిటీ మాత్రం బాగా సంపాదించుకుంటున్నారు..అది పాజిటీవ్ కావొచ్చు..నెగిటీవ్ కావొచ్చు.   మరికొంత మంది హీరోయిన్లు తమ పాపులారిటీ మరింత పెంచుకోవడం కోసం సోషల్ మీడియాలో హాట్ గా ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు.  ఇక బాలీవుడ్ లో కేవలం మూడు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న నటి భూమి ఫడ్నేకర్.  మోడలింగ్ నుంచి హీరోయిన్ గా వచ్చిన ఈ ముద్దుగుమ్మ తాజాగా బోల్డ్ కామెంట్స్ తో సోషల్ మీడియాలో సంచనాలు సృష్టించింది. 

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తాను లవ్ కంటే శృంగారంకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాను అంటూ ఆమె చేసే వ్యాఖ్యలు ఆమె ఏంటో చెప్పకనే చెబుతాయి. హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ బాగా క్రేజ్ తెచ్చుకున్న ఈ హాట్ బ్యూటీ తాజాగా ఓ ఇంగ్లీష్ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి బోల్డ్ కామెంట్స్ చేసి అందరికి షాక్ ఇచ్చింది. 

నేను ప్రస్తుతం సినిమాలు..ఇతర ప్రాజెక్ట్ లతో చాలా బిజీగా ఉన్నాను. ఆ ప్రాజెక్ట్ ల కారణంగా నాకు అఫైర్స్ - రిలేషన్ షిప్స్ వంటివి ఏవీ లేవని..ప్రస్తుతానికి తన కెరీర్ గురించే ఆలోచిస్తున్నానని.. ప్రస్తుతానికి నాకు పెళ్లి ఆలోచన లేదని - ప్రేమించే ఉద్దేశ్యం లేదు అంది. నిజం చెప్పాలంటే నేను ప్రస్తుతం పనిని పెళ్లాడాను - పనినే ప్రేమిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. 
Image result for Bhumi Pednekar
ఇక తన ప్రొఫెషన్ లో ఎప్పుడూ బిజీగా ఉంటున్న కారణం చేత  స్వయంగా నా తల్లి బాయ్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయమంటూ ప్రోత్సహిస్తుందని - ఆమె స్వయంగా వారి వద్దకు పంపిస్తుందని చెప్పుకొచ్చింది. ఇలా తన వ్యక్తిగత విషయాలో కాస్త పచ్చిగానే మాట్లాడటంతో సోషల్ మీడియాలో నెటిజన్లు మరీ ఇంత బోల్డ్ గా మాట్లాడితే..భవిష్యత్ లో తిప్పలు తప్పవని హెచ్చరిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: