Image result for prabhas marriage date confirmed
ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అనగానే ముందు గుర్తు కొచ్చే భారతీయ సినీ స్టార్ల పేర్లు సల్మాన్ ఖాన్, ప్రభాస్. 52 యేళ్ళ సల్మాన్ ఖాన్ పెళ్ళి చేసుకున్నా చేసుకోక పోయినా పెద్ద తేడా ఏముండదు. ముసలోడికి దసరా పండగ అన్న ఏకౌంట్ లోకి విషయాన్ని నేట్టేసి జనం ఎప్పట్నించో పట్టించుకోవటం మానేశారు. మనం కూడా సల్మాన్ ను  కాసేపు పక్కన పడేసి "ప్రభాస్ మ్యారేజ్ ప్రకటన" కోసం ఎదురుచూడటం టాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రమే కాదు బాలీవుడ్ ప్రేక్షకులు కూడా అలవాటైంది ఇప్పటికైతే వాళ్ళంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 
Image result for prabhas marriage date confirmed
అయితే ప్రభాస్ అభిమానుల తీరని కోరిక "ప్రభాస్ జన్మదినం సందర్భంగా అక్టోబర్ 23న" తీరబోతోందట. ఈ సందర్భంగా ఆయన పెళ్లికి సంబంధించిన కీలక ప్రకటనను ఆయన కుటుంబ సభ్యులు వెలువరించ నున్నారని సమాచారం. ప్రస్తుతం ప్రభాస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌ పై సుజీత్ వర్మ దర్శకత్వం లో తెరకెక్కుతున్న భారీ యాక్షణ్ చిత్రం "సాహో" లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ అందాల భామ శ్రద్ధా కపూర్ నటిస్తుంది. మరోవైపు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఒక "లవ్ అండ్ రొమాంటిక్" ఎంటర్‌టైనర్‌ లో నటించనున్నాడు ప్రభాస్.
Related image
ఈ సారి పెళ్ళి వార్త చెప్పకపోతే ప్రభాస్ ను కూడా సల్మాన్ ఖాన్ ఖాతా లోకి తోసేసే ప్రమాదముంది. అందుకే ప్రభాస్ ఇప్పటికైనా పెళ్ళి డేట్ ప్రకటించమని వీలైతే జీవిత కథానాయకి ఎవరొ చెపితే బెటర్.  అంతవరకు ప్రభాస్ పెళ్ళడబోయేదెవర్ని --------------------------?

Image result for prabhas marriage date confirmed

మరింత సమాచారం తెలుసుకోండి: