ఆ మద్య తెలుగు ఇండస్ట్రీకి కన్నడ బ్యూటీ ప్రణీత సుభాష్ మెరుపులా మెరిసింది.  నటించిన చిత్రాలు తక్కువే అయినా ఈ అమ్మడికి పాపులారిటీ మాత్రం బాగా వచ్చింది.  త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాన్ కాంబినేషన్ లో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో ప్రతిణితకు మంచి క్రేజ్ వచ్చింది.    "అత్తారింటికి దారేది"లో ఈ భామ బాపుబొమ్మ‌గా మారిపోయింది. అప్ప‌ట్లో "అత్తారింటికి దారేది" ఇచ్చిన ఊపులో వ‌ర‌స‌గా కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌గా ఫిక్సైపోయింది కానీ స్టార్ మాత్రం కాలేదు. 
రెచ్చిపోయిన బాపుబొమ్మ.. ప్ర‌ణీత హాట్ ఫోటోషూట్.. pranitha subhash hot cleavage show..
ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినా ఈ బ్యూటీకి తెలుగు లో పెద్దగా ఛాన్సులు రాకపోవడంతో మళ్లీ శాండిల్ వుడు బాట పట్టింది.  తాజాగా ఈ హాట్ బ్యూటీ  త్రినాథ‌రావ్ న‌క్కిన  దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ నటిస్తున్న ‘హలో గురు ప్రేమ కోసమే’ చిత్రంలో నటించింది. రెండేళ్ళ త‌ర్వాత ఈమె న‌టిస్తున్న సినిమా ఇది.
రెచ్చిపోయిన బాపుబొమ్మ.. ప్ర‌ణీత హాట్ ఫోటోషూట్..
ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్  అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ మెయిన్ హీరోయిన్.   ఇక ‘హలో గురు ప్రేమ కోసమే’ ఛాన్స్ కొట్టేసిన ఈ కన్నడ బ్యూటీ చాలా హాట్ లుక్ తో కనిపిస్తుంది. ఈ సినిమాలో కాస్త గ్లామర్ డోస్ పెంచినట్లే కనిపిస్తుంది..తర్వాతనైనా తెలుగులో మంచి చాన్సులు వస్తాయని ఎన్నో ఆశలు పెట్టుకున్నట్టు సమాచారం.  తాజాగా  క్లీవేజ్ షోతో మ‌తులు చెడ‌గొట్టింది ఈ ముద్దుగుమ్మ‌. ఈ హాట్ బ్యూటీ ఫోటో షూట్స్ చూస్తే.. ప్ర‌ణీత మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చేలా క‌నిపిస్తుంది. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: