Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Oct 23, 2018 | Last Updated 9:54 am IST

Menu &Sections

Search

మోహ‌న్ లాల్ తో సూర్య‌..ఫోటో వైరల్!

మోహ‌న్ లాల్ తో సూర్య‌..ఫోటో వైరల్!
మోహ‌న్ లాల్ తో సూర్య‌..ఫోటో వైరల్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తమిళ స్టార్ సూర్య హీరోగా తెరకెక్కుతున్న 37వ చిత్రం కెవి ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ చిత్రంలో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా మోహన్ లాల్ పాత్రకు సంబంధించిన వివరాలు బయటకు లీక్ అయ్యాయి. ఈ చిత్రంలో ఆయన భారత ప్రధాన మంత్రి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.  ఓ వైపు ఎన్జీకే చిత్రంలో నటిస్తూనే.. మరోవైపు తన 37వ చిత్రం చిత్రీకరణలో తమిళ హీరో సూర్య బిజీగా ఉన్నారు. కేవీ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సూర్య 37వ చిత్రం సెట్‌లో తీసిన కొన్ని ఫోటోలు వైరల్‌గా మారాయి.  

mohanlal-plays-indian-prime-minister-suriya-kv-ana

ఈ చిత్ర సెట్స్ నుంచి లీకైన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మోహన్ లాల్ పాత్ర పేరు చంద్రగాంధ్ వర్మ అని తెలుస్తోంది. ఈ పాత్ర మేకోవర్ చూస్తుంటు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ గుర్తుకొస్తున్నారని పలువురు అభిప్రాయ పడుతున్నారు.  ఈ ఫోటోలను బట్టి చూస్తే సూర్య ప్రధానికి బాడీగార్డ్‌గా కనిపిస్తున్నారు. మరోపక్క ఇందులో ఆర్య కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మొదట ఈ పాత్ర కోసం అల్లు శిరీష్ ని తీసుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ నుంచి శిరీష్ తప్పుకోవడంతో ఆ పాత్రలో ఆర్య నటిస్తున్నారు.  

mohanlal-plays-indian-prime-minister-suriya-kv-ana

సూర్య పాత్రకు సంబంధించిన కొన్ని ఫోటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.   సూర్య, కెవి ఆనంద్ కాంబినేషన్లో గతంలో అయాన్(వీడొక్కడే), మాత్రన్(బ్రదర్స్) లాంటి చిత్రాలు వచ్చాయి.  స‌రికొత్త క‌థాంశంతో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తుండ‌గా, ఈ సినిమాను వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 14వ తేదీన విడుదల చేయనున్నారు.


mohanlal-plays-indian-prime-minister-suriya-kv-ana
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చరణ్ భయ్యా..నువు సూపర్ : మంచు మనోజ్
సేవా దృకృథంతో సాగుతున్న ‘మనం సైతం’!
డిఫరెంట్ కాన్సెప్ట్ తో ‘ఏడు చేపల కథ’!
తనూశ్రీ దత్తాపై హాట్ బ్యూటీ ఫైర్ !
స్టార్ బ్యాడ్మింటన్ పుల్లెల గోపిచంద్ బయోపిక్ కి సన్నాహాలు!
అందుకే.. ప‌ద్మ‌భూష‌న్‌కు పి.వి. సింధు పేరు సిఫార‌సు!
కోరుకున్న ప్రియుడితో.. బ్యాడ్మింటన్ సైనా నెహ్వాల్ వివాహం!
నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు : చిన్మయి
తిత్లీ లాంటి విపత్తు వస్తుందని అప్పుడే చెప్పా: సీఎం చంద్రబాబు
ఆమె వెనుక ఎవరైనా ఉన్నారేమో?! : అర్జున్
అమెరికాలో షిరిడీ” నిర్మాణానికి భూమి పూజ!
ఆ ఆలోచనతో మొదలైందే..‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ : వర్మ
మంచు మనోజ్ కొత్త నిర్ణయం!
ప్రేక్ష‌కులను ఆలోచింపజేసే చిత్రం `రంగు`!
విజయ్ దేవరకొండ‘టాక్సీవాలా’రిలీజ్ డేట్ వచ్చేసింది!
తనుశ్రీ దత్తాపై చట్టపరమైన చర్యలు : నానా పటేకర్
బీజేపీ సీనియర్ నేత..ఎంపీ బోలా సింగ్‌‌ కన్నుమూత!
దసరా వేడుకలో విషాదం.. పంజాబ్‌లో ఘోర రైలు ప్రమాదం..!
తిత్లీ బాధితులకి నాట్స్ సేవలు ప్రశంసనీయం:చంద్రబాబు
నిఖిల్ కొత్త మూవీ టైటిల్ ‘శ్వాస’!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.