Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Dec 12, 2018 | Last Updated 1:40 pm IST

Menu &Sections

Search

నటిగా మారుతున్న గీతామాధురి!

నటిగా మారుతున్న గీతామాధురి!
నటిగా మారుతున్న గీతామాధురి!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఇప్పటి వరకు తెలుగులో ఎన్న అద్భుతమైన పాటలు పాడిన గీతామాధురి ఈ మద్య బిగ్ బాస్ సీజన్ 2 లో పాల్గొన్న విషయం తెలిసిందే.  ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని గీతా మాధురి రన్నరప్ గా నిలిచింది.  బిగ్ బాస్ హౌజ్ లో ఎన్నో టాస్క్ లు..రిస్క్ లు, గేమ్ షోలు ఇలా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది.  గీతా మాధురి బిగ్ బాస్ 2 ర‌న్న‌ర‌ప్ గా గెలిచి య‌మ క్రేజ్ తెచ్చుకుంది.

ఈ క్రేజ్ తో ఆమెకు హీరోయిన్ న‌టించే ఛాన్స్ వెతుక్కుంటూ వ‌చ్చింది. యాక్షన్, థ్రిల్లర్ సినిమాలో నటించే అవకాశం రావడంతో గీతా ఓకే చెప్పేసిందట.  త్వరలోనే సినిమా షూటింగ్ కూడా మొదలుకానుంది. క‌త న‌చ్చ‌డం వ‌ల్లే ఈ మూవీ ఒప్పుకున్నాన‌ని తెలిపింది గీతా మాధురి.. సినిమాలలో నటించినంత మాత్రం పాటలు పాడడం ఆపనని తెలిపింది. 


 'అతిథి' అనే లఘు చిత్రంలో నటించింది. దీనితో త్వరలో వెండితెరపై కనిపించనుందనే వార్తలు వచ్చేశాయి. ఇప్పటికే ఆమె ఒక చిత్రంలో నటించిందనీ.. ఆ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందని అంటున్నారు. త్వరలో దీనిపై ఆమె వివరణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.


big-boss-2-telugu-geetha-madhuri-become-actress-na
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఫ్యాన్స్ ఫుల్ ఖుష్..‘పెట్టా’ట్రైలర్ అదుర్స్!
టీఆర్ఎస్ గెలుపు పై వర్మ 'ఆగడు' స్పూఫ్ వీడియో..పొట్టచెక్కలవుతుంది..!
బాలీవుడ్ హాట్ బ్యూటీపై దాడి!
ఉన్న ఆ ఒక్కటీ కేసీఆర్ పార్టీలో చేరిపాయే...?!
ఆర్బీఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్!
హర్రర్..కామెడీ కాన్సెప్ట్ తో ‘ప్రేమ కథాచిత్రమ్ 2’!
2018 అసెంబ్లీ ఎన్నిలక ఫలితాలు : లైవ్ అప్ డేట్స్
టీఆర్ఎస్ ఖాతాలో మరో ఎమ్మెల్యే గెలుపు!
Telangana Elections 2018 Live Updates
పోటీలో 1821 అభ్యర్థులు..అదృష్టవంతులు 119 ఎవరో!
జగన్ పై నోరుజారిన ఆదీ..నెటిజన్ల ఫైర్!
పవన్ మూడు పెళ్లిళ్లపై నాగబాబు ఇలా స్పందించారు!
‘ఎన్టీఆర్’బయోపిక్ : సెకండ్ సింగిల్ వాయిదా..అందుకేనా!
పాప్ స్టార్ బియాన్స తో సెల్ఫీల కోసం పోటీపడ్డ సెలబ్రెటీలు!
కేసీఆర్ తో ముగిసిన అసద్ భేటి..!
గెలుపును ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నాం : రేవంత్ రెడ్డి
ఆ విషయంలో రమ్యకృష్ణపై సీరియస్ అయ్యాను :  ఖుష్బూ
దుమ్మురేపుతున్న ‘అంతరిక్షం’ట్రైలర్..!
అందాల భామ జాన్వీ కపూర్ కి ‘రైజింగ్ టాలెంట్ ఆఫ్ ది ఇయర్’అవార్డు !
నేడు లిక్కర్ కింగ్ భవితవ్యం తేలనుందా!
సింహాచలం భైరవస్వామి ఆలయంలో క్షుద్రపూజలు..?!
ప్రపంచం మెచ్చిన హీరో..సూపర్ స్టార్ రజినీకాంత్..!
‘పవర్ స్టార్’కనిపించడం లేదని భార్య ఫిర్యాదు!
అద్భుతం..వజ్రాల విమానం మహా అద్భుతం?!
‘ఎఫ్‌2’మూవీ అతిధి పాత్ర‌లో అనసూయ!
'ఒడియన్' టీజర్ రిలీజ్ కి సిద్దం!
ప్రచారానికి ఎన్టీఆర్ ని నేనే వద్దన్నా : బాలకృష్ణ
‘జబర్ధస్త్’లో ఆ పాత్ర బాగా కలిసి వచ్చింది : రాజమౌళి
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.