Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Apr 24, 2019 | Last Updated 4:02 am IST

Menu &Sections

Search

మీ టూ వ్యవహారం... ఐశ్వర్య కూడా సల్మాన్ భాదితురాలేనా...!

మీ టూ వ్యవహారం... ఐశ్వర్య కూడా సల్మాన్ భాదితురాలేనా...!
మీ టూ వ్యవహారం... ఐశ్వర్య కూడా సల్మాన్ భాదితురాలేనా...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

మీ టూ ఉద్యయం ఇప్పుడు హాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు పాకింది. అయితే ఇప్పుడు ఈ మీ టూ ఉద్యమం ఎప్పుడో జరిగిన ఐశ్వర్య సల్మాన్ గొడవలను కూడా గుర్తుకు తెస్తుంది. గతంలో సల్మాన్ మీద ఐశ్వర్య సంచలన ఆరోపణలు చేసింది. అతడు తనపై భౌతిక దాడికి దిగినట్టుగా ఐశ్వర్య వ్యాఖ్యానించింది. సల్లూ తనను కొట్టాడని ఆమె ఆరోపించింది. అప్పట్లో ఈ వ్యవహారాన్ని ఇద్దరు మాజీ ప్రేమికుల మధ్య గొడవగా చూశారంతా. అయితే ఇప్పుడు దీన్ని కూడా ‘మీ టు’లో భాగం చేసేస్తున్నారు నెటిజన్లు.

iswarya-salman-khan

ఈ విషయంలో గతంలో స్పందించిన తీరును కూడా వీడియోల రూపంలో పోస్టు చేస్తున్నారు. ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో ఈ విషయంపై సల్లూ స్పందించాడు. ఐశ్వర్యరాయ్ ను మీరు కొట్టారంట కదా.. అని ఒక మహిళా జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సల్మాన్ ఘాటుగా స్పందించాడు. తను ఒక అమ్మాయిని ద్వేషించి కొట్టానంటే ఆమె బతికే అవకాశమే లేదన్నట్టుగా సల్లూ చెప్పాడు. ప్రభుచావ్లా ఒకసారి ఇదే ప్రశ్న అడిగితే తను టేబుల్ ను బలంగా కొట్టానని, టేబుల్ విరిగిపోయిందని.. అలాంటిది తను ఒక అమ్మాయిని కొడితే తను తట్టుకుని మళ్లీ మాట్లాడగలదా? అని సల్లూ ప్రశ్నించాడు.

iswarya-salman-khan

చూశారా.. సల్మాన్ ఎంత దారుణంగా మాట్లాడాడో.. అంటూ నెటిజన్లు అంటున్నారు. సల్మాన్ ఇంటర్వ్యూ కూడా చాలాపాతదే. దీన్ని ఆధారంగా చేసుకుని కొత్త మంటపుట్టేలా ఉంది. ఇక మీ టు గురించి ఐశ్వర్యరాయ్ మాట్లాడుతూ.. తను గతంలో ఈ తరహా విషయాలను ఓపెన్ గా చెప్పానని.. అంది. ఇక హీరోయిన్లు వ్యక్తిగతంగా చేస్తున్న ఆరోపణల గురించి స్పందించడానికి ఆమె నిరాకరించింది.

iswarya-salman-khan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆఫర్స్ రాకపోయినా ... ఈషా రెబ్బా అందాలను తెగ ఆరబోస్తుంది ..!
చంద్రబాబు కష్టాన్ని బూడిద పాలు చేసిన జేసి ..?
చంద్రబాబు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేతలు .. ?
జగన్ గెలుపు పై ఆసక్తికరమైన బెట్టింగ్స్ ..!
చంద్రబాబు ఒకటంటే .. బుద్దా వెంకన్న మరొకటి అంటున్నారు .. చూశారా వీరి యవ్వారం ..?
జయప్రద కూడా ఇలా దిగజారి సెక్సీ కామెంట్స్ చేస్తుంది ..?
2 వేలు ఇస్తే కానీ ఒక్కనాకొడుకు ఓటెయ్యడం లేదు .. జేసి సంచలన వ్యాఖ్యలు ..!
చంద్రబాబును పార్టీ నేతలు మభ్యపెడుతున్నారా .. ?
44 యేళ్లలో కూడా చీరలో సెక్సీగా కనిపిస్తున్న కాజోల్ ..!
నగ్నంగా నటిస్తున్న శ్రద్దా దాస్ .. ప్రేక్షకులు ఫిదా ..!
ఎట్టకేలకు ఎన్నికల గురించి స్పందించిన పవన్ .. ఏమన్నాడో తెలుసా .. ?
బికినిలో రెచ్చిపోతున్న పూనమ్ ...!
జూనియర్ ఎన్టీఆర్ కు అప్పుడు కారు కూడా ఉండేది కాదు .. ఎన్టీఆర్ వద్ద పనిచేసిన లక్ష్మణ్ ..!
చంద్రబాబు రహస్య జీవోలు .. ఎందుకు ఇలా చేస్తున్నారు ..?
లోకేష్ నోరు తెరిశాడు .. మళ్ళీ బుక్ అయ్యాడు ..?
వైసీపీ స్పీకర్ అతనే అయితే .. బాబు పరిస్థితి ఏంటి ..?
రకుల్ జిమ్ లో కేక పెట్టిస్తుందిగా ..?
ఈషా రెబ్బా ఏంటి ఇలా అందాలతో రెచ్చిపోతుంది .. ?
పూనమ్ కౌర్ : లీక్ అయినా ఆడియో అబద్దం కాదంట .. మరి పిర్యాదు దేనికి ..?
జగన్ క్యాబినెట్ లో హోమ్ శాఖ ఆ ఇద్దరిలో ఎవరికీ ..?
శంకర్ తో చిరంజీవి అయ్యే పనేనా ..?
పూజాహెగ్దే .. అందాల గేట్లను ఎత్తేసింది .. తట్టుకోవటం కష్టం .. ?
చంద్రబాబు సమీక్షలు ఎంత వరకు కరెక్ట్ .. ?
మజిలీలో డిలేటెడ్ సీన్‌ దుమ్మురేపుతోంది ..!
కాంచన 3 హిట్టా ..ఫట్టా .. ట్విటర్ రివ్యూ ..!
జగనే కాబోయే సీఎం అని చంద్రబాబు ఒప్పుకున్నట్టే కదా ..!
టీడీపీ నాయకులను ఒక ఆటాడకున్న విజయసాయిరెడ్డి ... ట్విట్టర్లో ఘోరంగా రెచ్చిపోతున్నాడు ..!
జనసేనకు 88 సీట్లు .. జేడీ అసలైన కామెడీ ..!
మన్మధుడు 2 లో రకుల్ అలా కనిపించనున్నదా ..?