Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Oct 18, 2018 | Last Updated 11:32 am IST

Menu &Sections

Search

పవన్ రికార్డులకు బ్రేక్ పెట్టబోతున్న అరవింద సమేత ఓవర్సీస్ మ్యానియా !

పవన్ రికార్డులకు బ్రేక్ పెట్టబోతున్న అరవింద సమేత ఓవర్సీస్ మ్యానియా !
పవన్ రికార్డులకు బ్రేక్ పెట్టబోతున్న అరవింద సమేత ఓవర్సీస్ మ్యానియా !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కొద్ది సేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ లోని కీలక పట్టణాలలో అదేవిధంగా ఓవర్సీస్ లో ‘అరవింద సమేత’ షోలు ప్రారంభం కావడంతో ఈమూవీ రిజల్ట్ కు సంబంధించిన తొలి లీకుల కోసం ఇండస్ట్రీ వర్గాలు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడ ‘అరవింద సమేత’ టిక్కెట్స్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడటంతో మూవీ టిక్కెట్స్ హాట్ కేక్ లా అమ్ముడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. 
ARAVINDA SAMETHA OVERSEAS MANIYA PUTTING CHECK TO PAVAN RECORDS!
ప్రస్తుతం బయటకు వస్తున్న ప్రాధమీక సమాచారం ప్రకారం ఈసినిమా ప్రీమియర్ కలక్షన్స్ అప్పుడే హాఫ్ మిలియన్ డాలర్స్ క్రాస్ చేసినట్లు తెలుస్తోంది. అమెరికాలోని 192 లోకేషన్స్ లో విడుదలైన ఈమూవీ ప్రీమియర్ కలక్షన్స్ మాత్రమే లక్కలోకి తీసుకుంటే 1 మిలియన్ డాలర్ మార్క్ ను క్రాస్ చేస్తుంది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈమూవీకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా మూడు మిలియన్ డాలర్స్ కలక్షన్స్ క్రాస్ చేయడం చాల సులువు అని అంటున్నారు. 
ARAVINDA SAMETHA OVERSEAS MANIYA PUTTING CHECK TO PAVAN RECORDS!

ఇక ఈమూవీ సంబంధించిన మ్యానియా మన తెలుగు రాష్ట్రాలలో కూడ స్పష్టంగా కనిపిస్తున్న నేపధ్యంలో ‘అరవింద సమేత’ మొదటిరోజు కలక్షన్స్ 25 కోట్లు క్రాస్ చేసినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు.  ముఖ్యంగా ఓవర్సీస్ లో త్రివిక్రమ్ జూనియర్ ల కాంబినేషన్ పై ఉన్న క్రేజ్ ఇలాంటి భారీ కలక్షన్స్ కు ఆస్కారం కలిగిస్తోంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ARAVINDA SAMETHA OVERSEAS MANIYA PUTTING CHECK TO PAVAN RECORDS!
ఎంత టాప్ హీరోకి అయినా తన సినిమాకు సంబంధించి ఫస్ట్ డే షేర్ అన్నది అత్యంత కీలకం కావడంతో ‘అరవింద సమేత’ ఓపెనింగ్ డే కలక్షన్స్ రికార్డులు ఇండస్ట్రీ టాప్ 5 లో ఉంటాయి అన్న అంచనాలు వినిపిస్తున్నాయి. టాప్ ఫైవ్ లో బాహుబలినే రెండు ఫ్లేస్ లు 22 కోట్లు 42 కోట్లకు పైగా వసూలు చేసి ఆక్యు పై చేస్తే ఇక మిగిలిన మూడు ప్లేస్ ల్లో పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ ‘కాటమరాయుడు’ 27 కోట్లు 23 కోట్ల స్థానంలో కొనసాగుతున్నాయి. ఇక ఐదవ స్థానాన్ని చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ తీసుకుంది. అంచనాల ప్రకారం ‘అరవింద సమేత’ ఓపెనింగ్ డే కలక్షన్స్ 25 కోట్ల స్థాయిలో వస్తే పవన్ రికార్డ్ లను బ్రేక్ చేసిన తొలి నందమూరి హీరోగా జూనియర్ రికార్డులు సృష్టించడం ఖాయం అని అంటున్నారు..   


ARAVINDA SAMETHA OVERSEAS MANIYA PUTTING CHECK TO PAVAN RECORDS!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
దుర్గాపూజలలో మాహిష్మతి మ్యానియా !
పాపశమని – విజయదాయిని – విజయదశమి !
త్రివిక్రమ్ అప్పుల పై సంచలన సెటైర్లు !
విజయ్ దేవరకొండ వర్జిన్ స్టేటస్ పై రానా అనుమానాలు !
అరవింద సమేత కోసం బలిదానం !
విజయ్ దేవరకొండ మ్యానియాకు చెక్ పెట్టబోతున్న మహేష్ వ్యూహాలు !
శక్తి రూపిణి గా దుర్గాదేవి
లక్ష్మీస్ ఎన్టీఆర్ లో బ్లాక్ మనీ వార్తలు !
మీ టూ ఉద్యమం పై వివాదాస్పదంగా మారిన మహేష్ బ్రాండ్ పార్టనర్ !
 సుకుమార్ ఇగో ని హర్ట్ చేసిన యంగ్ డైరెక్టర్ !
పవన్ జూనియర్ ల మధ్య బయటపడ్డ నిజం !
ప్రభాస్ తో ఆనాటి గొడవ విషయాలను బయటపెట్టిన కంగనా రనౌత్ !
 ఫ్లాప్ డైరెక్టర్స్ కు జోష్ ను ఇస్తున్న జూనియర్ సెంటిమెంట్ !
కాళరాత్రి దేవి రూపంలో అమ్మవారు !
అరవింద కోసం మాణిక్ రెడ్డికి లేని అలవాటును చేసిన త్రివిక్రమ్ !
బన్నీ త్రివిక్రమ్ చర్చలలో కుదరని సయోధ్య !
 టాలీవుడ్ టాప్ సెలిబ్రిటీల గుట్టురట్టు చేయబోతున్న టాప్ మహిళా దర్శకురాలు ?
త్రివిక్రమ్ అరవింద సమేత ఐడియా పై కాపీ ఆరోపణలు !
షాకింగ్ త్రివిక్రమ్ తో 100 బంధాలు కలుపుకున్న జూనియర్ !
మహాలక్ష్మి అవతారంలో దర్శినమిస్తున్న అమ్మ !
అరవింద సమేత ఐదవ పాటలో అంతుచిక్కని ఆంతర్యం !
 టాప్ హీరోలను ఇరుకున పెడుతున్న సంపూ వ్యహార శైలి !
రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ కు చరణ్ తో ఊహించని సమస్యలు !
అరవింద 100 కోట్ల ప్రకటనలో సందేహాలు !
స్కంద మాత అవతారంలో దుర్గాదేవి !
షాకింగ్ అరవింద సక్సస్ ను అనుపమతో షేర్ చేసుకున్న దిల్ రాజ్ !
 రాజమౌళి పై సంచలన సెటైర్ వేసిన జూనియర్ !
ఇటలీలో ప్రభాస్ అనుష్కల కలయిక వెనుక ఆంతర్యం !
జనసేన కవాత్ వెనుక త్రివిక్రమ్ హస్తం !
కూష్మాండా దేవి అలంకారంలో అమ్మ !
 అరవింద సమేత కలెక్షన్స్ నిజాలలో మాయ ?
జార్జియాలో పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్న చిరంజీవి !
వర్మ వ్యూహాలతో ఎన్టీఆర్ బయోపిక్ కు సమస్యలు
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..