Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Oct 15, 2018 | Last Updated 8:41 pm IST

Menu &Sections

Search

'తాప్సి' కథానాయికగా 'గేమ్ ఓవర్' ప్రారంభం!

'తాప్సి' కథానాయికగా 'గేమ్ ఓవర్' ప్రారంభం!
'తాప్సి' కథానాయికగా 'గేమ్ ఓవర్' ప్రారంభం!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రముఖ కథానాయిక 'తాప్సి' ప్రధాన పాత్రలో 'గేమ్ ఓవర్' పేరుతో  ప్రముఖ తెలుగు,తమిళ చిత్రాల నిర్మాణ సంస్థ 'వై నాట్ స్థూడియోస్' ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. గతంలో ఈ సంస్థ సిద్ధార్ధ్' కథానాయకునిగా రూపొందిన 'లవ్ ఫెయిల్యూర్' (2012), విక్టరీ 'వెంకటేష్' కథానాయకునిగా రూపొందిన 'గురు' (2017) వంటి ఘన విజయం సాధించిన చిత్రాలను నిర్మించిన విషయం విదితమే. ఇప్పుడు తమ మరో ప్రయత్నం గా తాప్సి' ప్రధాన పాత్రలో  ఈ 'గేమ్ ఓవర్' ను నిర్మించటాన్ని సంతోషంగా ప్రకటించింది.