Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Apr 24, 2019 | Last Updated 3:33 am IST

Menu &Sections

Search

అదిరిపోయిన త్రివిక్రమ్ టేకింగ్... ఎన్టీఆర్ దెబ్బకు ఏ రికార్డులు బతకడం లేదు...!

అదిరిపోయిన త్రివిక్రమ్ టేకింగ్... ఎన్టీఆర్ దెబ్బకు ఏ  రికార్డులు బతకడం లేదు...!
అదిరిపోయిన త్రివిక్రమ్ టేకింగ్... ఎన్టీఆర్ దెబ్బకు ఏ రికార్డులు బతకడం లేదు...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమా సూపర్ టాక్ తో దూసుకుపోతుంది. ఇప్పటికే ప్రీమియర్ కలెక్షన్స్ రూపం లో సరికొత్త రికార్డు ను క్రియేట్ చేసింది. మరో రెండు రోజులు గడిస్తే అన్ని రికార్డ్స్ తుడుచుకు పోతాయని పోతాయని ట్రేడ్ వర్గాల అంచనా..  త్రివిక్రమ్‌ టేకింగ్‌లో వుండే స్టయిలిష్‌నెస్‌ ఫ్యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌కి వన్నె తెచ్చింది. ఈ బ్యాక్‌డ్రాప్‌లో చేసే చిత్రాలని ఇంత స్టయిలిష్‌గా ప్రెజెంట్‌ చేసే వీలుందా అనిపిస్తుంది.

trivikram-aravinda-sametha

ఫస్ట్‌ ఫైట్‌ సీన్‌ని రామ్‌ లక్ష్మణ్‌ డిజైన్‌ చేసిన విధానం అలరిస్తుంది. సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలున్న ఈ చిత్రానికి తెరపై నటీనటవర్గం కూడా కలిసొచ్చింది. ఎన్టీఆర్‌ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. రౌద్ర రసపూరిత పాత్రలు తనకి కొత్త కాకపోయినా మునుపు చూసిన ఎన్టీఆర్‌కి పూర్తి భిన్నంగా ఆ సన్నివేశాల్లో కనిపిస్తాడు. అరుపులు, ఆర్తనాదాలు కాకుండా కేవలం కళ్లల్లో, హావభావాల్లోనే తన రౌద్రాన్ని ప్రదర్శించడం ఈ చిత్రానికి ప్రత్యేకత తెచ్చిపెట్టింది.

trivikram-aravinda-sametha

స్టాక్‌ ఫ్యాక్షనిస్ట్‌ క్యారెక్టర్స్‌కి భిన్నంగా, మంద్ర స్వరంతోనే గాంభీర్యం పలికించడం ఈతరం నటుల్లో తనెందుకు హై రేటెడ్‌ యాక్టర్‌ అనేది చూపిస్తుంది. జగపతిబాబు ఆహార్యం, నటన మెప్పిస్తాయి. ఎన్టీఆర్‌ తర్వాత తెరపై ఈ చిత్రానికి ప్లస్‌ జగపతి అనడం కాదు అతిశయోక్తి. పూజ హెగ్డే గ్లామరస్‌గా వుంది. సొంత డబ్బింగ్‌ అప్పుడప్పుడూ ఇబ్బంది పెట్టింది. ఈ పాత్ర చిత్రణ ఇలా జరిగి వుండాల్సింది కాదేమోననే భావన కలుగుతుంది. సునీల్‌కి ఈ తరహా పాత్రలతో డిస్టెన్స్‌ ఏర్పడినా కానీ కమెడియన్‌గా ఇంకా ఫామ్‌లోనే వున్నాడనేది క్లియర్‌గా తెలిసిపోతుంది. త్రివిక్రమ్‌ దర్శకుడిగా పూర్తి ఫామ్‌లో లేకపోయినా పలు సందర్భాల్లో తనలోని రైటర్‌ సాయపడ్డాడు.

trivikram-aravinda-sametha
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆఫర్స్ రాకపోయినా ... ఈషా రెబ్బా అందాలను తెగ ఆరబోస్తుంది ..!
చంద్రబాబు కష్టాన్ని బూడిద పాలు చేసిన జేసి ..?
చంద్రబాబు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేతలు .. ?
జగన్ గెలుపు పై ఆసక్తికరమైన బెట్టింగ్స్ ..!
చంద్రబాబు ఒకటంటే .. బుద్దా వెంకన్న మరొకటి అంటున్నారు .. చూశారా వీరి యవ్వారం ..?
జయప్రద కూడా ఇలా దిగజారి సెక్సీ కామెంట్స్ చేస్తుంది ..?
2 వేలు ఇస్తే కానీ ఒక్కనాకొడుకు ఓటెయ్యడం లేదు .. జేసి సంచలన వ్యాఖ్యలు ..!
చంద్రబాబును పార్టీ నేతలు మభ్యపెడుతున్నారా .. ?
44 యేళ్లలో కూడా చీరలో సెక్సీగా కనిపిస్తున్న కాజోల్ ..!
నగ్నంగా నటిస్తున్న శ్రద్దా దాస్ .. ప్రేక్షకులు ఫిదా ..!
ఎట్టకేలకు ఎన్నికల గురించి స్పందించిన పవన్ .. ఏమన్నాడో తెలుసా .. ?
బికినిలో రెచ్చిపోతున్న పూనమ్ ...!
జూనియర్ ఎన్టీఆర్ కు అప్పుడు కారు కూడా ఉండేది కాదు .. ఎన్టీఆర్ వద్ద పనిచేసిన లక్ష్మణ్ ..!
చంద్రబాబు రహస్య జీవోలు .. ఎందుకు ఇలా చేస్తున్నారు ..?
లోకేష్ నోరు తెరిశాడు .. మళ్ళీ బుక్ అయ్యాడు ..?
వైసీపీ స్పీకర్ అతనే అయితే .. బాబు పరిస్థితి ఏంటి ..?
రకుల్ జిమ్ లో కేక పెట్టిస్తుందిగా ..?
ఈషా రెబ్బా ఏంటి ఇలా అందాలతో రెచ్చిపోతుంది .. ?
పూనమ్ కౌర్ : లీక్ అయినా ఆడియో అబద్దం కాదంట .. మరి పిర్యాదు దేనికి ..?
జగన్ క్యాబినెట్ లో హోమ్ శాఖ ఆ ఇద్దరిలో ఎవరికీ ..?
శంకర్ తో చిరంజీవి అయ్యే పనేనా ..?
పూజాహెగ్దే .. అందాల గేట్లను ఎత్తేసింది .. తట్టుకోవటం కష్టం .. ?
చంద్రబాబు సమీక్షలు ఎంత వరకు కరెక్ట్ .. ?
మజిలీలో డిలేటెడ్ సీన్‌ దుమ్మురేపుతోంది ..!
కాంచన 3 హిట్టా ..ఫట్టా .. ట్విటర్ రివ్యూ ..!
జగనే కాబోయే సీఎం అని చంద్రబాబు ఒప్పుకున్నట్టే కదా ..!
టీడీపీ నాయకులను ఒక ఆటాడకున్న విజయసాయిరెడ్డి ... ట్విట్టర్లో ఘోరంగా రెచ్చిపోతున్నాడు ..!
జనసేనకు 88 సీట్లు .. జేడీ అసలైన కామెడీ ..!
మన్మధుడు 2 లో రకుల్ అలా కనిపించనున్నదా ..?