Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Apr 24, 2019 | Last Updated 3:57 am IST

Menu &Sections

Search

‘మి టూ’ఎఫెక్ట్..యువతిపై మలింగ లైంగిక వేధింపులు!

‘మి టూ’ఎఫెక్ట్..యువతిపై మలింగ లైంగిక వేధింపులు!
‘మి టూ’ఎఫెక్ట్..యువతిపై మలింగ లైంగిక వేధింపులు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

భారత్ లో లైంగిక వేధింపులపై మొదలైన ‘మీ టూ’ ఉద్యమ కలకలం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. బాలీవుడ్ నటులు నానా పటేకర్, అలోక్ నాథ్, దర్శకుడు సుభాష్, గాయకుడు కైలాశ్ ఖేర్, శ్రీలంక మాజీ కెప్టెన్ రణతుంగ, తమిళ గీత రచయిత వైరముత్తు సహా పలువురి పేర్లు ఇప్పటివరకూ బయటకు వచ్చాయి. తనూశ్రీ దత్తా, కంగనా రౌనత్ చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి.  శ్రీలంక క్రికెట్ దిగ్గజం మాజీ కెప్టెన్‌ అర్జున రణతుంగ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ ఎయిర్‌హోస్టెస్‌ సంచలన ఆరోపణలు కలకలం రేపిన మరుసటి రోజే మరో లంక క్రికెటర్ పేరు వెలుగుచూసింది. తాజాగా శ్రీలంక పేస్ బౌలింగ్ దిగ్గజం లసిత్ మలింగా ఈ వివాదంలో చిక్కుకున్నాడు. మలింగా తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఓ యువతి ఈ రోజు ఆరోపించింది.