Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Apr 22, 2019 | Last Updated 2:06 am IST

Menu &Sections

Search

మాస్ దర్శకుడికి బాలయ్య ఓకే చెప్పాడా?!

మాస్ దర్శకుడికి బాలయ్య ఓకే చెప్పాడా?!
మాస్ దర్శకుడికి బాలయ్య ఓకే చెప్పాడా?!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ హీరోల జోరు కొనసాగుతుంది.   సీనియర్ ఎన్టీఆర్ వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ ఇప్పటికీ 103 చిత్రాలు కంప్లీట్ చేసుకున్నారు.  ప్రస్తుతం ఆయన తండ్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) జీవిత కథ ఆధారంగా ‘ఎన్టీఆర్ ’ బయోపిక్ చిత్రంలో నటిస్తున్నారు.  ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు.  అయితే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా గా తీస్తున్న విషయం తెలిసిందే.  ఆ మద్య బాలకృష్ణ ఎక్కువగా ఫ్యాక్షన్ తరహా చిత్రాల్లో నటించారు.  
vv-vinayak-nandamuri-balakrishna-chennakesava-redd
ఆ సమయంలో మాస్ దర్శకులుగా పేరు తెచ్చుకున్న వివివినాయక్ తో బాలకృష్ణ ‘చెన్నకేశవరెడ్డి ’ చిత్రంలో నటించారు.  ఆ చిత్రం తర్వాత మరో చిత్రానికి ప్లాన్ చేశారు..కానీ వీలు కాలేదు.  దాదాపు పదహారేళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో ఓ చిత్రం రాబోతున్నట్లు ఫిలిమ్ వర్గాల టాక్.  ప్రస్తుతం బాలక్రిష్ణ ఎన్టీఆర్ బయోపిక్‌లో బిజీగా వున్నారు. ఈ సినిమా డిసెంబర్‌లో పూర్తవుతుంది. ఈ సినిమా తరువాత బాలక్రిష్ణ బోయపాటికి అవకాశమిస్తారని, వీరి కాంబినేషన్లో సినిమా వస్తుందని అందరూ భావించారు.  కానీ అది జరుగలేదు. 

vv-vinayak-nandamuri-balakrishna-chennakesava-redd

వినాయక్‌తో కలిసి నటించాలన్న నిర్ణయానికి వచ్చేశారట బాలక్రిష్ణ.  ఈ నేపథ్యంలో బాలకృష్ణ దర్శకులు వివివినాయక్ కి మంచి కథ చేసుకుంటే సినిమా ప్లాన్ చేద్దామని చెప్పినట్లు సమాచారం..దాంతో మాస్ ఎంట్రటైన్ మెంట్ గా ఓ అద్భుతమైన కథ కోసం వివివినాయక్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది.  వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమాపై అభిమానులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు.


vv-vinayak-nandamuri-balakrishna-chennakesava-redd
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సీఎం రమేష్ మేనళ్లుడు..ఆత్మహత్య..కారణం అదేనా!
జెర్సీని ఆదరించిన అందరికీ ధన్యవాదాలు : గౌతమ్ తిన్నూరి
తెలంగాణలో మొదలైన్న ఎన్నికల హడావుడి!
విశాఖలో డ్రగ్స్..మూలాలు అక్కడ నుంచే..!
ఆసక్తి రేపుతున్న ‘బ్రోచేవారెవరురా’టీజర్!
అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు..పాండ్యా, కేఎల్ రాహుల్ రూ. 20 లక్షలు జరిమానా..!
కిక్కుమీద ఉన్నాడా? వర్మ తాటతీస్తా అంటూ...!
వర్మ ‘కేసీఆర్ టైగర్’పాత్రలు!
దటీజ్ మహేష్!
బాబోరు ఆంధ్రా శ్రీరామచంద్రుడట : ఏంటో వెర్రి వెయ్యంతలు ?
నానీ నీ యాక్టింగ్ సూపర్ : ఎన్టీఆర్
రాష్ట్ర ప్రజల విశ్వాసం బాబు కోల్పోయాడు : బోత్స
రోడ్డు ప్రమాదంలో మురళీమోహన్ కోడలికి తీవ్ర గాయాలు!
ఫ్యామిలీతో అలీ..జాలీ జాలీగా..
 కేశినేని, బుద్దా, బోండాలకు ఏపి హైకోర్టు షాక్!
మహేష్ మూవీలో బండ్ల!
కాంచన 3 హిట్టా..ఫట్టా..!
హార్థిక్ పటేల్ చెంప ఛెల్లుమనిపించాడు!
మహేష్ బాబుకి  అప్పుడు తండ్రి..ఇప్పుడు విలన్!
మళ్లీ తెరపైకి కలర్స్ స్వాతి!
కుల దైవాన్ని ఎందుకు మీరు మరచి పోతున్నారు? అలా చేయడం శ్రేయస్కరం కాదు.
నటుడు మురళీ మోహన్ కి మాతృవియోగం!
ఖర్మ : చెప్పుతో కొట్టించే దగ్గరకొచ్చింది మన భారతీయ సంస్కారం?
ఇప్పటికీ అందాల ఆరబోత!
హాట్ లుక్ తో నిధి అగర్వాల్!
మీ పిచ్చి తగలెయ్యా..ఆ పోస్టర్ పై నెటిజన్లు ఫైర్!
40 ఏళ్ల ఇండస్ట్రీ బోబోరికి ఎన్నికల కమీషన్ పాఠాలు?
2 వేల కోట్లు : ఇదీ నయీం ఆస్తుల లెక్క?
డాడీ..! నువు దొంగ..తప్పలేదు కన్నా?!
రెండో విడత పోలింగ్..ఓటేసిన ముఖ్యమంత్రులు, సినీస్టార్లు!
రేపు 12 రాష్ట్రాలు 96 స్ధానాల్లో ఎన్నికలు..ఉత్కంఠతో నేతలు!
జెర్సీ...టాలీవుడ్ టాక్ ఎట్టా ఉందంటే!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.