ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న చీకటి కోణాలను హీరోయిన్స్ దైర్యంగా బయటికి వచ్చి చెబుతున్నారు. సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న దారుణ మైన పనులను చూస్తే అందరూ నోరెళ్ళ బెట్టాల్సిందే. సాజిద్ ఖాన్ దారుణమైన అకృత్యాలను హీరోయిన్ సలోని చోప్రా బయటపెట్టింది. సలోని చెప్పిన విషయాలు రాయడానికి వీలు లేకుండా ఉండటం చూసి బాలీవుడ్‌లో ఇంత దారుణమైన విషయాలు జరుగుతున్నాయా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. సలోని చెప్పిన ప్రకారం.

ప్రియురాలితో సెక్స్ గురించి దారుణంగా

2011లో సాజిద్‌కు నేను అసిస్టెంట్‌గా పనిచేశాను. ఆ సమయం నా జీవితంలో అత్యంత దారుణమైన సంఘటనలు చోటుచేసుకొన్నాయి. నాతో ఓ సందర్భంలో హస్త ప్రయోగం చేసుకుంటావా? చేసుకొంటే వారానికి ఎన్నిసార్లు చేసుకొంటావు అని ప్రశ్నించారు. తన వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసే సమయంలో నన్ను లైంగికంగా, మానసికంగా దారుణంగా వంచించారు. అర్ధరాత్రి సమయాల్లో పిలుపించుకొనే వారు.

లైంగికంగా హింసించి

కానీ పని ఉండేది కాదు. నా బికినీలో ఫొటోలు దిగమని చెప్పేవాడు. యాక్టర్ కావాలనుకొంటున్నావు కదా.. నీవు ఎలా ఉంటావో చూడాలనుకొంటున్నాను అని వెకిలి నవ్వులు నవ్వేవాడు అని సలోని తెలిపింది. నీవు సెక్సీగా ఉండవు. యాక్టర్ ఎలా అవుదామని అనుకొంటున్నావు అని మాటలతో వేధించేవాడు. ఎన్నోసార్లు అతిగా ప్రవర్తించిన కెరీర్ కోసం రాజీ పడ్డాను. చాలా నెలలపాటు అలా వేధించాడు అని సలోని ఆవేదన వ్యక్తం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: