యంగ్ టైగర్ ఎన్టీఆర్ సృష్టిస్తున్న విధ్వంసం  మాములుగా లేదు..ఒక్క సారిగా రికార్డులు అన్నీ బద్దలవుతున్నాయి. అరవింద సమేత తో తన సత్తా మరో సారి చాటుకున్నాడు ఎన్టీఆర్ కేవలం ఒక్క తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాదు..ఓవర్సీస్ లోను మారుమోగిపోతుంది , బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తోంది.అంతేకాదు సరికొత్త రికార్డ్స్ సాధిస్తూ ఎన్టీఆర్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రం గా రికార్డులని తిరగరాస్తోంది.

 Image result for aravinda sametha

ఇదిలాఉంటే ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తోనే తన సత్తా చాటిన ఎన్టీఆర్ మొదటి రోజే మిలియన్ డాలర్ క్లబ్ లోకి అడుగుపెట్టాడు ఎన్టీఆర్ అంతేకాదు తాజా వసూళ్లతో 1.5 మిలియన్ డాలర్లను రాబట్టినట్లు తెలుస్తుంది..మన తెలుగు హీరోలకు 1.5 మిలియన్ డాలర్ల వసూళ్లు చేయడం కొత్తకాదు అయితే ఎన్టీఆర్ విషయంలో మాత్రం తాజా వసూళ్లు సరికొత్త రికార్డును క్రియేట్ చేశాయి..ఇప్పటివరకు వరుసగా నాలుగోసారి 1.5 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించడం అది కూడా ఎక్కడ బ్రేక్ లేకుండా సాధించడం గొప్ప విషయమే

 Image result for aravinda sametha

తెలుగులో మిగిలిన హీరోలందరికీ ఒక సినిమా హిట్ అయితే, వెంటనే ఫ్లాప్ వస్తుంది. కానీ ఎన్టీఆర్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్నాడు...ఇలా వరుసగా నాలుగోసారి 1.5 మిలియన్ డాలర్ల వసూళ్లు అందుకుని తనదైన రికార్డ్ సృష్టించాడు ఈ రికార్డ్ ని ఎవరు బద్దలు కొడతారో కాచుకోండి అనేట్టుగా ఎన్టీఆర్ వేచి చూస్తున్నాడు..అయితే తాజాగా ఈ బిలియన్ రికార్డ్ క్రియేట్ చేయడంతో ఎన్టీఆర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: